how to protect fungal diseases#bacterias#soil nursery seeds# very useful information new farmers

preview_player
Показать описание
మనలాంటి నూతన రైతులు తెలుసుకోవలసిన కొన్ని మంచి విషయాలు...
Рекомендации по теме
Комментарии
Автор

nenu chese danni batti ee year nenu farmers ki choopichali anna tq

srikanthv
Автор

Dosage ekkuvaithe plants erraga ipothunnai

naveenkiran
Автор

మీరు సూపర్ అన్న మీరు మీకు ఉన్న knowledge సూపర్ మా ఏరియా లో ఎరువు నీ దిబ్బ గ వేస్తాం అప్పుడు ద్రావణాన్ని ఆ వెరువు మీద ఎలా పోయాలి చెప్పడి మీరు చూసే చానెల్స్ ని చెప్పడి

samsonpinjara
Автор

Anna waste decomposer enta spray cheste baguntundhi

naveenkiran
Автор

disappoint bro nee explain super anna.usfull videos

srikanthv
Автор

Tammudu, అసలు డిప్రెషన్ అవద్దు, నీవు ఈ కాలపు, దేశభక్తిడివి, రాజకీయ నాయకులు కన్నా గొప్పవాడివి,

kiranmahankali
Автор

Chala use full video bro mi explanation Chala bagundhi ninnu ela appreciate cheyalo thank you🙏

ramarongala
Автор

Tricoderma viredi anedi gatha 22 years ga vaduthunnamu brother,
Tricodrma viredi, tricoderma hargiyanam .... And 2 virityes unnai.. Vatigurinchi kuda videos lo chopandi

kalingakrishna
Автор

Bro tracter spreyer Ella bingichukovalo oka video cheyandy

prabhasgoudvillagechanal
Автор

మొదటగా జీవ గ్రోత్ ప్రమోటర్స్ గురించి ఆ తర్వాత జీవ పెస్టిసైడ్స్ గురించి ఆ తర్వాత రెండిటికీ పనిచేసేవి ఒక సిరీస్ గా చేయండి. అంటే అవి ఎన్ని రకాలు?ఏయే పంటలకు ఏవి ఎక్కువ వాడాలి?ఎలా వాడాలి? అని.

Naagu
Автор

Hi suresh anna, naa peru naresh waste decompouser dravananni patti lo sprayar dvara eanta motadu lo vadali .

allarinaresh
Автор

anna oka yekara dukkilo yenta quantity veyali.please replie

srikanthv
Автор

Jamasetlu chanipotunai chekceincan nimatodus annar arganiclo emvadali plz tell me brother reafly evandi

reddynarsimha
Автор

బ్రదర్ 4 సంవత్సరాల బత్తాయి చెట్లకు ట్రైకోడెర్మవిరిదడి వేస్ట్ డీ కంపోసెర్లో కలిపి డ్రిప్ ద్వారా ఇవ్వవచ్చా ఎంత కలిపి ఇవ్వాలి

kakarlavisweswarareddy
Автор

annaya akari dukkilo oka yekaraku 90kg, 10kg,1kg lu yeruvu saripotunda.yenduku ante nenu oka yekara mirchi veyabotunnamu.maa yeriya mottam mirchi vestaru.2&3 years nunchi mirchi ki virus, bobbaru tegulu vastundi nenu zbnf cheyabotunnamu.meeru ilage manchi videos mirchi kosam kooda pettandi please

srikanthv
Автор

Beraa plants ki chala purugulu patesayi bro em cheyalo chepandhi please

anjalisonu
Автор

Anna tomato's Lo kattera purugu kayalni tinestundhi Em cheyali chala damage ayendhi help me

pradeeprawath
Автор

Anna liquid trick o. Best. Menu vadutunno

lakshmiarnepalli
Автор

అన్న మీరు ఒక్క విడోస్ లో 19:19:19: మరియు 13:00:45 ఇంకా రకరకాల పర్టిలిజర్ తరయారు చేయడం గురించి తెలియేయగలరని కోరుతున్నాను దయచేసి తెలుపగలరు ధన్యవాదాలు

pagidireddysreenivass
Автор

అన్న, మొక్కజొన్న కు.
పత్తి కి విత్తన శుద్ధి ఎలా అప్లై చేయాలి

agriculturalfarmerservices