Srirangam Ranganatha Swamy temple full tour in telugu | Srirangam temple information | Tamilnadu

preview_player
Показать описание
Srirangam Ranganatha Swamy temple complete information in Telugu. Here we provide a complete tour of Srirangam temple in Telugu, which means how to reach Srirangam, Srirangam Accommodation and Food, Srirangam places to visit, Budget for Srirangam trip, etc.

► Best of India in 365 days Episode 30 - Srirangam Ranganatha Swamy temple

#bestofindiain365days #nandasjourney #srirangam #srirangamtemple #tamilnadu #telugutraveller #telugutravelvlogs

Srirangam Trip Budget: Rs.3000
Food charges - Rs.400 per person per day
Accommodation - Around Rs.800 - Rs.15000
Other expenses - Rs.1000 per person

Train details:
Train: MS GURUVAYUR EX (16127)
Departs:CHENNAI EGMORE (MS) - 09:00
Arrives:SRIRANGAM (SRGM) - 13:28

Train: MDU FESTIVAL SPL (22632)
Departs:WARANGAL (WL) - 22:45 (Monday)
Departs:VIJAYAWADA JN (BZA) - 02:40 (Tuesday)
Departs:NELLORE (NLR) - 06:05 (Tuesday)
Arrives:SRIRANGAM (SRGM) - 15:03 (Tuesday)

Train: NAGARCOIL EXP (16351)
Departs:RENIGUNTA JN (RU) - 10:05
Arrives:SRIRANGAM (SRGM) - 16:48
(Operates:Wed, Sun)

Train: NCJ FESTIVAL SPL (16351)
Departs:RENIGUNTA JN (RU) - 15:50
Arrives:SRIRANGAM (SRGM) - 23:33
(Operates:Tue, Sat)

Train: CAPE HWH EXP (12666)
Departs:SRIRANGAM (SRGM) - 14:05
Arrives:CHENNAI EGMORE (MS) - 18:50
Рекомендации по теме
Комментарии
Автор

నారదుడు తరువాత మీరే ఇంతగా తిరిగి అద్భుతమైన ఈ దేవాలయాలు చూపిస్తున్నారు. మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది

RajaRaj-sukl
Автор

చాలా అద్భుతంగా ఉంది ఆలయం.మేము విడిగా వెళ్ళిన ఇంత వివరంగా చూడలేము.మీ వాయిస్ లోని బేస్, చెప్పే విధానం, నేపధ్య సంగీతం సూపర్ మీకు చాలా ధన్యవాదాలు.

vseshukumar
Автор

రేపు శ్రీరంగం వెళ్తున్నాము మీ వీడియో మాకు బాగా ఉపయోగపడింది. చాలా బాగుంది. Thankyou very much..

Balu_Babai
Автор

మీ వీడియోలు సూటిగా సుత్తిలేకుండ చాలా వివరంగా అద్భుతంగా అందరికి ఉపయోగపడేలా ఉంటాయి గురువు గారు ... మీకు ఆ విష్ణుముర్హి ఆసిస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్న బ్రదర్ ...

nareshgolla
Автор

ఈ గుడి కి వెళ్ళటం నా కల ఆ రంగనాథ స్వామి దయ వల్ల జీవితంలో ఒక్కసారి అయిన దర్శనం చేసుకొనే అవకాశం వుండాలని కోరుకుంటాను . నమో నారయణాయ

anushakusumanchi
Автор

నేను ఈ ఆలయాన్ని రెండు సార్లు సందర్శించాను. ఈ దేవాలయం తిరుమలతో పోల్చినప్పుడు తక్కువగా అంచనా వేస్తారు. నిజానికి ఇది 108 దివ్య దేశం నుండి వచ్చిన మొదటి దేవాలయం.

siSUDHEER
Автор

ఈ శ్రీ రంగ నాధ స్వామి వారిని darsinchikunnatha భాగ్యం కలిగింది.మేము కూడా ఎప్పుడూ వెళ్లాలా అని అందరూ అనుకుంటున్నారు.మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాట్సాఫ్ సూపర్ క్లారిటీ ఇచ్చారు మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు హ్యాట్సాఫ్ సూపర్.

bvsraju
Автор

మేము ఈరోజు వెళ్ళాము దర్శనం అయిపోయినంక మీ వీడియో చూద్దామని చూశాను చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు

mvrreddy
Автор

మీ వీడియోలు చాలా మందికి ఉపయోగపడుతున్నాయి... Thank for your efforts sir

ynagasrinivas
Автор

Nanda గారు, మీరు ధన్యులు, మీ ఇతర videos కూడా చూసాను, మీరు వివరంగా చెప్పడం మరియు చూపించడం చాలా బాగుంది.ఒకరెవరో చెప్పినట్లు ఇటువంటి అద్భుతాలని పాఠ్యంశాలుగా చేర్చి పిల్లలకి యువకులకి పరిచేయం చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాచేయ్యకపోవడం వాళ్ళ ఇతర మతాలవైపు వెళ్లిపోతున్నారు చాలామంది. Anyway, మీకు మా ధన్యవాదాలు

valluridutt
Автор

సాధ్యమైనంత వరకు ప్రతి దేవాలయం గర్భాలయంలో కూడా చూపించండి, ఆలయం చూసినట్లే వుంది మీకు చాలా థాంక్స్

ramadevibollapragada
Автор

చాల క్లియర్ గా మన తెలుగులో గుడి గురించి చెప్పారు.ధన్యవాదాలు.

నందకిషోర్-గశ
Автор

శ్రీరంగం చూడాలని నాకెంతో కాలంగా మనసులో ఉన్నా అంత తొందరగా చూస్తానని అనుకోలేదు.శ్రీరంగం చూడగలనని అనుకోగానే నా గుండె వేగంగా కొట్టుకుంది. ఒక రాజాధిరాజుని, చక్రవర్తిని చూడబోతున్నామంటే కలిగే తత్తరపాటు. అక్కడ గడిపిన ఆ కొద్దిసేపట్లోనూ నాకు నిజంగానే ఒక రాజధానిలో గడిపినట్టనిపించింది. చిదంబరం తమిళ శైవానికి ఆధ్యాత్మిక రాజధాని ఎలానో, శ్రీరంగం తమిళ వైష్ణవానికి రాజధాని. అయితే అది కేవలం ఆలంకారిక అర్థంలో మాత్రమే కాదు. శ్రీరంగం నిజంగానే ఒక కోట. దుర్భేద్యమైన ఆ ప్రాకారాలు, సమున్నతమైన ఆ కుడ్యాలు, ఆకాశంలోకి చొచ్చుకుపోయే ఆ గోపురాలు, ఆ మంటపాలు, ఆ స్తంభాలు మనమొక దేవాలయ ప్రాంగణంలో మాత్రమే కాదు, శతాబ్దాలుగా దండయాత్రల్నీ, యుద్ధాల్నీ, కల్లోలాన్నీ చవిచూసిన ఒక రాజనగరులో కూడా సంచరిస్తున్నామనిపిస్తుంది
దాదాపు నూట అరవై ఎకరాల విస్తీర్ణంలో సప్తప్రాకారాలతో, ఇరవైఒక్క గోపురాలతో కావేరి, కొల్లిడం నదుల మధ్య ఒక సుందరద్వీపంలో నెలకొన్న శ్రీరంగనాథ స్వామి ఆలయం ప్రపంచంలో అత్యంత విశాలమైన ఆలయసముదాయం. విస్తృతిలోనూ, నిర్మాణాల్లోనో బహుశా ఆంకార్ వాట్ దేవాలయ సముదాయం ఒక్కటే శ్రీరంగం కన్నా పెద్దది కావచ్చుగాని, నిత్యధూపదీపార్చనలు అందుకుంటున్న దేవాలయంగా చూసినప్పుడు ప్రపంచమ్మొత్తం మీద ఇంత పెద్ద దేవాలయం మరొకటి లేదు. దేవాలయ దక్షిణ గోపురం ఆసియాలోని అతి పెద్ద గోపురం. నిజానికి, శ్రీరంగం పట్టణం మొత్తాన్ని మనం దేవాలయ ప్రాంగణంగా చెప్పుకోవచ్చు. ప్రాచీన ఆగమాల ప్రకారం, దేవాలయ వాస్తు ప్రకారం నిర్మాణం జరిగిన ఒక పరిపూర్ణ నగరంగా శ్రీరంగాన్ని ఇప్పటి నగరవాస్తు నిపుణులు కొనియాడుతున్నారంటే ఆశ్చర్యం లేదు.

rayalaseemarockers
Автор

I gained more knowledge about srirangam from your video than when I visited this sacred place thrice earlier. You are doing a great service to devotees . Kudos.

kvrprasad
Автор

నేను వెళ్ళాను ఈ గుడికి 2021 decemberlo, చాలా పెద్దది చాలా బాగుంటుంది గోవిందా గోవిందా...🙏🙏🙏🙏🙏🙏🙏🙏

gopikrishna
Автор

నేను చూసిన అన్ని ఛానల్ కంటే మీ ఛానల్ ఒక్కటీ సుత్తి లేకుండా చాలావివరముగా కంటికి కట్టేలాగా స్వయంగా మేమే సందర్శన చేసినట్టు ఉంటుంది.
దేవుడు మీకు మంచిది చేయాలి.

bnrajanna
Автор

ధన్యవాదాలు సార్
చాలా అద్భుతంగా ఉంది.
మీ సేవ అమూల్యమైనది.

hemalathaballada
Автор

I have visited this temple 7 years back. But after watching your video, I have visited this temple again and this time I har Viswaroopam darshan and Ramanuja darshan and temple view. Thanks for your video

sankarv
Автор

Hi Bro మీ వీడియో చూసే మేము ధర్మస్థలం వెళ్లివచ్చాము
ఈ టెంపుల్ ki కూడా వెళ్ళిలి అనుకుంటున్నాము మరి ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు 🙏🏼🙏🏼

jyothsna.r
Автор

హరే కృష్ణ🙏 శ్రీ రంగనాథ నమో నమః🙇. అత్యంత అద్భుతమైన దివ్యదామము🙏 ప్రతి ఒక్క హిందువు కచ్చితంగా చూడవలసిన మహా క్షేత్రం నాకు ఆ భాగ్యాన్ని ఎన్నటికీ కల్పస్తా డో ఆ శ్రీ చాలా చక్కగా వివరించారు అన్నా మీరు. మీకు ఆ భగవంతుని దీవెనలు ఎప్పుడు తోడుండాలి అని వేడుకుంటున్నాను🙏

Sathish-or