Veeri veeri gummadi pandu

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

అర్థం కాని వాళ్ళందరూ ఒక లైక్ వేసుకోండి. 🤔

achariayurvedic
Автор

ఇలా కామెడీ చేస్తే రిపోర్ట్ కొడతాం అనేవాళ్ళు వొక లైక్ 👍

MohanMohan-sqpu
Автор

బలే నవ్వొచ్చింది వీడియో చూసి కాదు comments చూసి

keerthana
Автор

వావ్ 👌👌సచ్చిపోవాలనిపిస్తుంది ఈ వీడియో చూసి

bhanuyadav
Автор

మి అవిడగారు లేరెంటి అనుకున్న వచ్చేసింది 👌👌👌

bujjamma
Автор

వీని పిట్టకు పెట్ట 😀 పిండం పెట్ట 😀 మంచి కామెడీ చేశారు 🔥

venuvemula
Автор

అబ్బో అబ్బో ఏం కామెడీ నవ్వలేక చచ్చిపోయాను

KS-gvnw
Автор

మనం మనం అందరం కలిసి మాట్లాడుకుందాం
మీ సమస్యలు ఏంటో మీ డిమాండ్లు ఏంటో చెప్పండి గవర్నమెంట్ దృష్టికి మేము తీసుకెళ్తాం
అంతే కాని మమ్మల్ని కాస్త బతకనీయండి
ఈ విడియో చూసిన మాకు అందరికి 🤒🤒🤒
వచ్చింది దినికి responsibility ఎవరిది
మీదా లేక గవర్నమెంట్ వారిదా

pmlysk-letb
Автор

ఆవిడ పళ్ళు ఎందుకు కొరికిందో తెలియని వాళ్ళు అందరూ ఒక లైక్ వేసుకోండి 😇😇

DurgaManideep
Автор

ఈ చేసే ప్రయోగాలు ఏవో. గన్నేరు పప్పు, ఎండ్రిం, యాసిడ్ వీటి మీద ప్రయోగం చేస్తే .. బాగున్నాను మీరు😭😭😭😭😭

durgasri
Автор

Mee wife Expression highlight Asalu 🙆🙆😇🤣🤣🤣🤣

ajayntr_hyd
Автор

Mari dharunanga dhenguthunaru ra baaboy 😭

skazar
Автор

అబ్బా దుర్గారావు బాగా భయపడ్డాడు జీడిగింజలు తోటి దిష్టి తీయాలి

RKcreations
Автор

Idhi chusi mind karav chesukunnavallu oka like 🤦💆

gurijalasaikrishna
Автор

మీరు చేసింది నాకు అర్థం కాలేదు కానీ అదేదో
మీ వల్ల మేము ఎర్రగడ్డకు పోయే టైం కూడా దగ్గర పడింది మీ వీడియోలకు అగ్గి

lmgoud
Автор

Hey thuch idhi 💯 comedy ....anevallu 👍

gsai
Автор

కడుపుబ్బనవ్వించే అప్పారావు కామెడి చూస్తే
ఊరేసుకొని చావాల్సిందే. ఇది కదా అసలైనా కామెడి అంటే. జబర్దస్త్ కంటే ఇదే నవ్వులు పూయించే కామెడి. అందరూ మళ్ళి మళ్ళి చూడండి 😄😄😄😄

sirajmogal
Автор

తాత అవ్వ, ఇద్దరికీ కామెడీ సెట్ కాలేదు మీకు ఒక🙏🙏🙏

pasupuletinarendra
Автор

✍️ ఈడ ఎప్పుడు పోతుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ✍️✍️✍️✍️

నోములసత్యనారాయణ
Автор

ప్రపంచంలో ఎనిమిది వింతలు కాదు తొమ్మిది వింతలు ఆ తొమ్మిదో వింత ఈ దిక్కుమాలిన జంట

madhubhargavnaidu