Veeri Veeri Gummadi Pandu|| ManBalyam Song||ManukotaPrasad||Old Village Game Songs

preview_player
Показать описание
Listen to #VeeriVeeriGummadiPandu| #ManBalyamSong
#manabalyam
Old Village Game Songs

Singer, Lyrics, Music & Direction
Manukota Prasad
Programming&mixing
Madeen SK
Editing & DOP
Anil Yadav
Location
Annaram(v)
Kesamudram(m)
Mahabubabad(d)
(MANUKOTA)

#ManukotaPatalu

Manukota Prasad
(Lyricist & Singer)
Phone
8919023591
hyderabad
banjarahills
Рекомендации по теме
Комментарии
Автор

మహాద్భుతం పాటలో చిన్నతనం మళ్ళీ గుర్తు చేసినందుకు మీకు పాదాభివందనం❤

PSD
Автор

సూపర్.... అన్న... చిన్న నాటి జ్ఞాపకాలు ఆటపాటలను ఒక కవిమాత్రమే జీవితాంతం గుండెలలో పదిలంగా ఉంచుకుంటాడు....

devulapally
Автор

ప్రసాద్ గారు, నాకిప్పుడు 46 సంవత్సరాలు... దాదాపు నాకు మూడు నాలుగు సంవత్సరాల వయసు నుండి ఇప్పటి వరకు జరిగిన ముఖ్య సంఘటనలు అనేకం దాదాపు గుర్తున్నాయి... ప్రత్యేకించి నా బాల్యం నాకెప్పుడూ మరచిపోలేని మధురఘట్టమే... మీ ఈ పాట నా బాల్యాన్ని ఇంకా మధురం చెయ్యటమే కాక చివరి శ్వాస వరకూ నా బాల్యాన్ని మరింత గుర్తు పెట్టుకొనేట్టు ముద్ర వేసింది...🙏

భవిష్యత్తు లో ఇటువంటి బాల్యానికి సంబంధించిన ఇంకెన్నో మధురమైన పాటల్ని మాకందించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...🙏🙏🙏

gvk
Автор

మీకు మీరే సాటి బాల్యం స్మృతులను మళ్ళీ ఒకసారి జ్ఞప్తికి తెచ్చారు. బాల్యం అమూల్యమైనది 👌👏💐

geetanjalibramhakanti
Автор

మనసు తో రాసే కవులు, పాడే గాయకులు కొద్దిమందే ఉంటరు అన్న.
అద్భుతమైన పాట.
ఏమని పొగడాలో అర్థం ఐతలెదు

veerakumarkondapalli
Автор

జ్ఞాపకాలు గుర్తు చేశారు.అన్నా.... నీకు శతకోటి కలభివందనాలు ప్రసాద్ అన్నా...

addankifolk
Автор

నేను ఈమధ్యనే చూసాను పాత పాట అనుకోలేదు కొత్తగానేవుంది ఎంతకాలం అయిన ఈ పాట కొత్తగానే ఉంటుంది, చిన్నతనం సంగతులు గుర్తు కొచ్చాయి పాడిన వారికి, పాట రాసిన వారికి ధన్యవాదాలు

rajkumarmanapragada
Автор

బాల్యం తలచుకుంటే ఏడుపు వస్తుంది. మల్లి మన జీవితాల్లో బాల్యాన్ని చూడలేము

moodnarender
Автор

రాను రాను బాల్యం అంటే ఒక ఫోన్ టివి అనేలా మారిపోతున్న ఈ రోజుల్లో మళ్ళీ ఒకసారి మన బాల్యం గుర్తు చేసారు అన్న చాల బాగుంది

dpagnihotram
Автор

నిజంగా మీరు చాలా గ్రేట్ అన్నగారు
చిన్నప్పటి జ్ఞాపకాలు కండ్లకు కట్టినట్లు చూపించారు

rscreations
Автор

బాల్యాన్ని మళ్లీ గుర్తు చేసిన వంటి మన మానుకోట ప్రసాద్ అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సూపర్ సూపర్ పాట

Dappu_srinu
Автор

ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అన్నా ఈ పాట... చిన్న నాటి జ్ఞాపకాలని కళ్ళకి కట్టినట్టు చుపించావ్... కృతజ్ఞతలు 🙏🙏🙏
ఇలాంటి పాటలు ఇంకా రాయాలి అన్నా నువ్వు...

giriprasad
Автор

చాలా అద్భుతమైన పాట
ఈ పాట విన్నప్పుడల్లా మళ్ళీ బాల్యంలోకి వెళ్తున్నాం
ఎంత మంచి సాహిత్యమో

MANAKOSM
Автор

చిన్నప్పుడు ఆడిన ఆటలు అన్నీ గుర్తుకొస్తున్నాయి ధన్యవాదాలు ప్రసాద్ అన్న🙏

pittalapurushotham
Автор

బాల్యం అద్భుతంగా వర్ణించారు ఇలాంటి సాంగ్స్ మరిన్ని రావాలని కోరుకుంటున్నాను 👍👍

ravithokala
Автор

నిజంగా అన్న ...
చిన్నప్పటి జ్ఞాపకాలను మళ్ళీ మాకు గురుతుకు తెచ్చావు...🙏

pendrakumar
Автор

చిన్న నాటి జ్ఞాపకాలు నేడు కలగా మిగిలినాయి ఇప్పుడు మళ్లీ కళ్ళకు కట్టినట్లు నీ పాట వీడియోలో చూపించావు తమ్ముడు...చాలా బాగుంది... ఇలాంటి పాటలు ఎన్నో రాయాలి మంచి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న జై భీమ్

rajjohnny
Автор

ప్రసాద్ అన్న గారికి నమస్తే ఈ పాట వింటే చిన్ననాటి ఆడిన ఆటలు గుర్తుకొస్తున్నాయి చాలా బాగుంది అన్నగారు

kypuvarimuniswamy
Автор

సూపర్ అన్న చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు 🙏🙏🙏🙏🙏మళ్ళీ వెనక్కి వెళ్తే బాగుండు .ఎన్నిసార్లు విన్న వినాలనిపించే అద్భుతమైన పాట

ypuspavathi
Автор

అద్భుతమైన గాత్రం....శ్రావ్యమైన సంగీతం. సూపర్ ఇప్పటికీ 20 సార్లు విన్నా

nshyamalarao