Why BRS Lost And Congress Won Telangana Elections 2023? | Telangana Election Results|Kranthi Vlogger

preview_player
Показать описание
Why BRS Lost And Congress Won Telangana Elections 2023? | Telangana Election Results|Kranthi Vlogger

Get 50% OFF on Kukufm’s 1st Month subscription!!
Only @49 instead of Rs 99
coupon code - KV50

Video Editing Mastery Course :

***Social media links***

Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal
Рекомендации по теме
Комментарии
Автор

Get 50% OFF on Kukufm’s 1st Month subscription!!
Only @49 instead of Rs 99
coupon code - KV50

KranthiVlogger
Автор

తెలంగాణ తెచ్చింది యువత
ప్రభుత్వాన్ని కూల్చింది ఆ యువతే!!!
Don't Mess with Students 🔥🔥✍️✍️✍️✍️

MrVenkat-bves
Автор

👉Group 1paper leaks &postpone
👉 Makeing TRS as BRS
👉 Preference to sitting MLA's
👉 overconfidence on hat-trick
👉Rythu bandu for above 10acres

surajsunkari_
Автор

TRS నీ BRS మర్చండం కూడా తెలంగాణ సెంటిమెంట్ తో వున్న ప్రజలకి నచ్చలేదు 😏😏😏

vijaycherry
Автор

I am from Bangalore , Thanks for choosing Congress in Telangana . during KCR or KTR era Hyderabad developing a lot . Most of the IT and Software companies moving to Hyderabad from Bangalore . Earlier Hydderabad and Bangalore used to compete on development. now both Cities can compete on which city congress going to destroys first. Both states going to give freebies and Congress will loot people money .

manju-speaks
Автор

Two reasons are biggest minus to kcr..
1) 30-40 mla's have to be changed..because lot of mla's are facing negativity in their constituency..
2) changing name trs to brs was big mistake..

gandamallaprithviraj
Автор

బండి సంజయ్ గారిని తీసేయడం చాలా దెబ్బ అయ్యింది BJP పార్టీ కి తెలంగాణా లో.

kvsp
Автор

కేసిఆర్ ప్రభుత్వంలో ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు లోకి తెచ్చాడు. ఎంతో అభివృద్ధి చేశాడు. కానీ, దళితులకు తీరని అన్యాయం జరిగింది కేసిఆర్ ప్రభుత్వంలో, క్యాబినెట్ లో దళితులకు చోటు ఇవ్వలేదు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్త అన్నాడు కేసిఆర్ కానీ, ఆ మాట నిలుపుకోలేదు.
అలాగే, దళితులకు మూడెకరాల భూమి, ఇళ్లు లేనివారికి డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు ఇవ్వలేదు. అలాగే నిరుద్యోగులకు ద్రోహం చేశారు...ఉద్యోగ నోటిికేషన్లు ఇవ్వకపోవడం ...అలాగే పేపర్లు అమ్ముకుని లీకులు చేసి యువత జీవితాలతో ఆడుకోవటం .. ఇవన్నీ నిజంగా అరాచకం అనే చెప్పాలి.
వీటి వల్లే ఈరోజు ఓడిపోయింది.
కానీ, కాంగ్రెస్ ఎలా పాలిస్తుందో చూద్దామని తెలంగాణ ప్రజానీకం నిర్ణయించుకున్నారు.
చూద్దాం ...

జై తెలంగాణ 🙏❤️

sravya_princess
Автор

Best IT Minister I have ever seen in india great inspiration my generation...

anilgaming
Автор

ముఖ్య కారణం :పేపర్ లీకేజీ..., నిరుద్యోగులు గెలిచారు...✊🏻

shivascurrenteducational
Автор

నేను కూడా ఒక BRS కార్యకర్తనే ఎవరు ముఖ్యమంత్రి అయినా నా తెలంగాణ బాగుపడితే చాలు జై కెసిఆర్ జై రేవంత్ రెడ్డి జై తెలంగాణ.

Amallesh
Автор

ఇప్పుడ్ వస్తాయి బ్రో ఇంటికొక జాబ్ కాళేశ్వంరం కంటే బెటర్ ప్రాజెక్టు పల్లెలుఅన్ని వెలుగు లు వస్తాయి రైతుభందు కంటే బెటర్ పథకాలూ😂😂😂 కాంగ్రేస్ అక్కడ

vamshirathod
Автор

ఎది గెలిచిన ప్రజలకు లాభం ఉండదు . రాజకీయం అంతే దోచుకోవడమే.వచ్చినవాళ్ళు ఎంత ఖర్చు ఎంత లాభం అని చూస్తారు

telugunewmovies
Автор

No.1 reason for brs defeat- anti incumbency to 40 sitting mlas which kcr neglected and decided not to change, otherwise kcr, ktr and harish Rao won in their respective constituency

jayakrishna
Автор

In search of Gold, we lost our Diamond.😕

Miss you KTR Sir 💔

VIRATSHIVA
Автор

చాలా తెలివిగా కావచ్చు కావచ్చు అన్నట్టు అన్ని నిజాలే చెప్పావు bro ఒక్కటి తప్ప తెలంగాణ రావడానికి కారణం కెసిఆర్ లేక కల్వకుంట్ల ఫ్యామిలీ కాదు తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు ఎదో ఒక్కడే తెచ్చి పెట్టినట్టు బిల్డ్ అప్ ఇస్తాడు.

ultidowentertainment
Автор

Bayya Karnataka lo congress, now in Telangana. Same situation in karnataka will repeats in Telangana. 😢😢

narendrareddyr
Автор

తెలంగాణ ప్రజల mind దొబ్బింది, తాత్కాలిక కోపం తో ఒక అసమర్ధత కలిగిన వ్యక్తి చేతికి అధికారం ఇచ్చారు, ఈ విషయానికి తెలంగాణ ప్రజలు ఏడ్చే రోజులు ఎంతో దూరం లో లేదు

prashonthraviraala
Автор

TRS became BRS that is also the main reason... I mean stepping into national politics

markandeyagajula
Автор

Super awesome ga chepparu bro... తెలుసుకున్న నీతి= రైతులు, నిరుద్యోగ యువతను, బాధ పెట్టడం వలన, , ఇంత నష్టం జరిగింది, , dam కూడా నాణ్యత లేకుండా కట్టటం వలన అధికారం కోసం పక్కన పెడితే, ఇది చాలా పెద్ద తప్పు... All the best to🎉 congress party

telugudisciplesofchrist