Police Officer Counter to Allu Arjun Comments On Sandhya Theatre Incident | Ntv

preview_player
Показать описание
#alluarjun #sandhyatheaterincident #ntv

Police Officer Counter to Allu Arjun Comments On Sandhya Theatre Incident | Ntv

For more latest updates on the news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews
Рекомендации по теме
Комментарии
Автор

తన మనసులో మాట చెప్పడంలేదు. ఎవరో రాసి ఇచ్చిన script🌸 చదువుతున్నాడు. తన గొయ్యి తానే తీసుకుంటున్నాడు.

SuryakumarDevu
Автор

కొంచం గర్వం attitude తగ్గుంచుకొని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు…తగ్గేదే లే…అని ఓవర్ యాక్షన్ చేశారు అల్లు అర్జున్ గారు..ఒక్క పెద్ద hit రాగానే నేనే నంబర్ వన్ అని అనుకున్నారు..ఇలా జరిగింది..పాపం..

BVsukumar
Автор

Unstoppable show lo adavallaki e kastam vachina Naku chala badha ga untundi Ani cheppi cut chesthe e incident

nookapparaonethala
Автор

Yedi yemaina oka kutumbam bali ayyindi adi alochinchu allu arjun
aa family ki help cheyyi adi nee minimum dharmam

nagarajubandi
Автор

Naku police lu ante chala respect vundedi yi madya Mari darunanga police yi matalento

mallikarjunayalla
Автор

వీడు స్క్రిప్ట్ రాసుకొని వచ్చాడు
జగన్ గాడు లా 😄😄😄
అంత కేటీర్ డైరెక్షన్ లో ఇప్పుడు వీడు నడుస్తున్నాడు

జైశ్రీరామ్saveAP
Автор

Visuals అన్నీ కరెక్ట్ గా చూస్తే aa దే తప్పు అని క్లియర్ గా తెలుస్తుందిగా. ఆ బాబు బ్రతికి బయటపడాలి అంతే చాలు దేవుడా.

divyareddy
Автор

Antha croud vunappudu oka pakana ninchochukadha allu arjun thapu kadu

sarithasanmitha
Автор

పోలీసులు అంతా అబద్ధం చెబుతున్నారు కావాలని చెప్పి అల్లు అర్జున్ ని బ్యాడ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి చేస్తున్న పొలిటికల్ గేమ్ మొదటి రోజు ధియేటర్లో సినిమా చూడాల్సిన అవసరం ఏంటి పిల్లలతో చూడాల్సిన సినిమానా ఎంత భారీగా జనాలు వస్తారు అంతమంది జనాల్లో చిన్న పిల్లలతో సినిమా చూడడానికి ఆ ఫ్యామిలీ చేసిన తప్పుకి అల్లు అర్జున్ ని బలి చేస్తారా. .... పోలీసులు రాజకీయ నాయకులకు తొత్తులు అల్లు అర్జున్ అక్కడ తొక్కిసలాట జరిగింది చనిపోయారు అల్లు అర్జున్ కూడా వెళ్లి చూసి ఉంటాడు అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు కానీ పోలీసులు చెప్పే పోలీసులు చెప్పేవన్నీ అబద్ధాలే రేవంత్ రెడ్డి ఆడిస్తున్న పొలిటికల్ గేమ్. సినిమాకి తన భార్య పిల్లలను తీసుకు రావడం చాలా తప్పు. .. అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే థియేటర్ వాళ్ళు సినిమా నిర్మాతలు పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతే వీళ్ళు రావడం జరుగుతుంది అలాంటిది ఏ పర్మిషన్ తీసుకురాకుండా వచ్చారు అని చెప్పడం పోలీసులు చెప్తున్న అబద్ధాలు అక్కడ జరిగిన పొరపాటును దుర్ఘటనను ఉపయోగించుకుని రేవంత్ రెడ్డి ఆడిస్తున్న పొలిటికల్ గేము....

gopirudravaram
Автор

ఆపరా నీ నాటకాలు కొవ్వు పెరిగితే ఇలా ఉంటది

maheshreddy
Автор

అందరూ అల్లు అర్జున్ బ్లేమ్ చేస్తున్నారు ఇది చాలా తప్పు పోలీసులు రేవంత్ రెడ్డి జరిగిన దుర్ఘటనను ఆధారం చేసుకుని ఆడిస్తున్న పొలిటికల్ గేమ్ ఫ్యామిలీతో రావడం చాలా తప్పు కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి ఫ్యాన్స్ మీరు తలుచుకుంటే అల్లు అర్జున్ మీద వస్తున్న అభియోగాలను ఆరోపణల్ని మీరు తిప్పి కొట్టవచ్చు అల్లు అర్జున్ ని మీరే కాపాడాలి మీరు బాధ్యత తీసుకోండి❤❤❤❤❤❤❤❤❤❤❤❤

gopirudravaram
Автор

Permission letter vunada plese prove ceyavu

KollaVenkteswarao
Автор

Sare information ledhu anukoku

Meru return pampali kada, ledha akkadey arest cheyali kada, gate mundu, gate open yenduku cheysaru Meru yerri pukulu,

Public pedda yerri pukulu krama siksana undali kinda padithey Yela thokkutharu help cheyalsindi, yedi yemi aena me cheysta Kani maintenance valla police valladi thappu gate open allow cheyakudadhu, with out information vastey hero okay

SrinuReddy-nd
Автор

వీళ్ళకి డబ్బు వల్ల బలుపు ఎక్కువ అయ్యి ఇలా బుక్కు అయ్యాడు

n.malleswararaon.malleswar
Автор

Ary babu kaneesam feel ledu. Mundu meet people.

PraveenM-qlgf
Автор

he is surely lying that he didn't know about lady dying, how can he being a famour not informed about lady's death. He knew and yet he went back waving to crowd like complete ignorance to his irresponsible behaviour

dreepk
Автор

నిన్ను సార్ అనాలా, నీవు పెద్ద ప్రొఫెసర్. వా

mdhakeem
Автор

bulldozer house demolition lo 1000+ family lu poyayi vatini cover chesukovadaniki Edo allu arjun piena cheptunnav political benefit kosam . Allu Arjun chesindi tappu but political ga use chesukoni tokkadam tappuuu....

anilmakka
Автор

Time vaste person , please cancel the bail

SatyanarayanaBusi-uw
Автор

Oka common man allu arjun ni target chesaru meeru

neelanagesh