Allu Arjun Reaction On Incident Revealed By Chikkadpally ACP Ramesh | Pushpa 2 | Sandhya Theatre

preview_player
Показать описание
Allu Arjun Reaction On Incident Revealed By Chikkadpally ACP Ramesh | Pushpa 2 | Sandhya Theatre

Big TV Telugu is your go-to destination for the latest in Telugu politics, current affairs, breaking news, exclusive political interviews, and in-depth analysis from the heart of Telangana, Andhra Pradesh, and beyond.

Beyond politics, we touch on social issues, entertainment, and much more, keeping you entertained and informed. Be the first to know with our quick updates and deep dives into political scenarios. Join discussions, ask questions, and engage directly with us through comments and live sessions. Our commitment to quality journalism ensures you get accurate, timely, and insightful content.

Connect with Us:

Subscribe to Big TV Telugu for your dose of authentic, unfiltered Telugu content. Hit the bell icon to never miss an update. Let's grow together as the most informed community in Telugu politics and beyond!
Рекомендации по теме
Комментарии
Автор

ఇంత ధైర్యం గా చెప్పినందుకు ధన్యవాదాలు. ఎంత రిస్క్ చేసారో.

nagasampathvaranasi
Автор

మహిళ ప్రాణం పోయింది అని ఏసీపీ సార్ అల్లుఅర్జునకి చెపితే కనీసం సింపతీ లేకుండా సినిమా అయ్యాక వెళ్తాను అనడం దారుణం మానవత్వం లేని వాడు వాడు హీరో ఏంటి

HemanthP-cf
Автор

నిజంగా ఎంత మంచి పోలీస్ అండి మీరు❤❤❤ ఇంత ధైర్యంగా నిజాన్ని నిర్భయంగా వివరించారు... ప్రతి ఒక్క పోలీస్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి🙏 సాధారణ ప్రజలైన సెలబ్రిటీ లైన న్యాయం ఒక్కటే చట్టం ఒక్కటే అందరూ మనుషులే.... జై జవాన్ జై కిసాన్

PrashanthiParvatha-jp
Автор

ఆ పోలీసు sir క్లియర్ గా తల్లి చనిపోయింది పిల్లాడి పరిస్థితి బాలేదు అని చెపితే అల్లు అర్జున్ 5 వ తారీకు మార్నింగ్ వరకు తెలియదు అని చెప్పడం ఏమిటో. దేవుడా....

sriramachandraraoseemakurt
Автор

ఇది ఒక ఆక్సిడెంట్.. కానీ, అర్జున్ స్పందించిన విధానం చాలా తప్పు 😡.. బలుపు ఎక్కువ అయిపొయింది అంతే..పేద వాడి భార్య ప్రాణం విలువ 25 లక్షలు, ఆయన కొడుకు కి ఎంత రేట్ fix చేస్తాడో మరి.. ఇక్కడ డబ్బులు కాదు.. ఒక మనిషిగా భాద్యత, కన్సర్న్, బాధ ఇవి ఏవీ అతనిలో కనిపించడం లేదు.. సినిమా హిట్ నా, కదా అనేది మాత్రమే అతని ప్రయారిటి.. మిగతా అన్నీ డబ్బుతో కోనేయవచ్చు అనే ధీమా 😡. పేద వాడి ఇంట్లో ఒక / రెండు నెలల రేషన్ డబ్బులు బెనిఫిట్ show విలువ..సినిమా టికెట్ కొన్న ప్రతీ వ్యక్తి కష్టం వీళ్ళను హీరోలను చేస్తుంది.. స్క్రీన్ మీద హీరో, నిజజీవితంలో హీరో కాలేడు.. స్క్రీన్ మీద విలన్ నిజ జీవితంలో హీరో అయి ఉండవచ్చు.. ఆ చనిపోయిన ఆమె ప్లేస్ లో మీ ఫ్యామిలీ ని ఊహించుకోండి పిచ్చి ఫ్యాన్స్..

nannimadhuri
Автор

పోలీస్ ఆఫీసర్స్ గారికి🙏❤ నిజాన్ని నిర్భయంగా ఇంత వివరంగా సమాజానికి చెప్పినందుకు ధన్యవాదాలు సార్

harikrishnatathineni
Автор

హాట్స్ ఆఫ్, సార్ మీ లాంటి పోలీసులు మా ఏపీ లో కూడా ఉంటే ఎంత బాగుంటుందో. తెలంగాణ ప్రజల అదృష్టం మీ లాంటి వారు ఉండటం. 🙏🙏🙏

Krishna-tdlc
Автор

సర్ బౌన్సర్ ల వ్యవస్థ మీద కఠినంగా కొన్ని నిర్ణయాలు తీసుకోండి సార్....

nnssrr
Автор

మీరు చెప్పే మాటలు వింటుంటే నాకు కోపం వస్తుంది వాడిని తీసుకెళ్లి నాలుగు సంవత్సరాలు జైల్లో పెట్టండి జీవితం విలువ తెలుస్తుంది తొక్కలో హీరో ఏంటండీ తొక్కి పారేయండి

shankar
Автор

అల్లు అర్జున్ ఫ్యాన్ నేను పూర్తిగా గా అల్లు అర్జున్ తప్పూ ఉంది😢

kvrmurty
Автор

ధయచేసి ఆ కుటుంబానికి మద్దతు ఇవ్వండి. కనీ ఆ భర్త ఎం చెయ్యాలి కుటుంబాన్ని బలి పెట్టాడు

mtarmy
Автор

పోలీసుల నిజాయితికి కృతజ్ఞత లు.God bless them all.

ramarao
Автор

సార్ మీరు మీ డ్యూటీ మీరు చేయండి ఎవరికి వివరణ ఇచ్చాయ్ అవసరం లేదు 👍👍

Babuadella-cp
Автор

వానికి ఒక పది సంవత్సరాలు సినీ ఫీల్డ్ లో 10 సంవత్సరాలు ఎవరు వాడితో సినిమా చేయకూడదు. అలా సినిమా చేస్తే 100 కోట్లు జరిమానా విధించాలి. ఈ తెలంగాణ కెళ్ళి అల్లు అర్జున్ ను బహిష్కరించాలి

bandiniranjanniranjan
Автор

పోలీస్ డిపార్టుమెంట్ ఇంత వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ డ్యూటీ మీరు చేశారు.

Gmehodl
Автор

సూపర్ సార్ మీరు అంత ధైర్యం గా చెప్పారు నిజమైన పోలీస్ సార్ 🙏🙏🙏🙏

Sujathaboyapalle
Автор

చెప్పటం తప్పు కలర్ పట్టుకొని బయటకు బారాబర గుంజుకొని వచ్చేదుండే

DevaRaju-nygu
Автор

అల్లు అర్జున్ విషయంలో పోలీసులు నిజంగానే చెబుతున్నారు ఎందుకంటే ఆ వీడియో చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది పోలీసులు లోపలికి పోతున్నట్టు నాకు ఎరుక ఉన్నంత వరకు అల్లు అర్జున్ చాప్టర్ క్లోజ్

chramana
Автор

Telangana police officers hatsoff ❤❤❤❤

arjunk-bw
Автор

కోర్టులు లలో అన్ని కేసులు పెండింగ్ ఉన్న ఆదివారం సెలవు సెంకడ్ Saturday శెలవు, పండగ సెలవు అని వాయిదాలు వేసే హై కోర్టు మాత్రం అర్ధరాత్రి అల్లు అర్జున్ గురించి 12 గంటలకి కోర్టు తీర్పు చెప్పి బెయిల్ ఇచ్చింది కానీ ఆ చనిపోయిన మహిళా గురించి గాని ఆమె పిల్లాడి గురించి మాత్రం ఏమి పట్టించుకోలేదు అంటే డబ్బు మహిమ ముందు హైకోర్టు కూడా తలవంచుతుంది
ఈ కోర్టులు కేవలం డబ్బు ఉన్నవాళ్ళకి, తీవ్రవాదుల కి, ఖుని చేసిన వాళ్ళకి, మాత్రం అర్ధరాత్రి కూడా తెరుచుకుంటాయి

ravidevara