Pithapuram YSRCP MLA Candidate Vanga Geetha On AP Election Results | Pawan Kalyan @SakshiTVLIVE

preview_player
Показать описание
Pithapuram YSRCP MLA Candidate Vanga Geetha On AP Election Results | Pawan Kalyan @SakshiTVLIVE

#vangageetha #janasenapawankalyan #chandrababu #sakshitvlive

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

Pavan Kalyan is going to win. Meeku picha clarity vasthadhi on June 4th. Geeta akkai....and jaffa batch....ready avvandi.

rajveeramachaneni
Автор

Confidence undali kaani Over confidence undakkududu😂😂😂

Dj_Rocky_Singer
Автор

Okasari clg ki velli students issue telsukondi mundhu button nokinam nokinam anadam kadhu avvi padthunaya ledha ani telsukovadam mukyam 🙏🏻😂

pspk
Автор

🇮🇳 నేను నా దేశం 🙏
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక హెచ్చరిక కులాలు మతాల మధ్య అసత్య ప్రచారాలు నమ్మవద్దు. 🙏
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! త్వరలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సమయంలో కొన్ని పార్టీల వ్యస్థాపకులు ( అధినేతలు ) ప్రజా అభిప్రాయం తమ పార్టీకే అనుకూలంగా ఉండాలి అనే దురాలోచనతో, పార్టీ అధినేతలు, ఈ మధ్య కాలంలో ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు, అవినీతి సంపదను, సంపాదించటం కోసం, కొన్ని పార్టీల అధినేతలు, నాయకులు, అడ్డదారులు తొక్కటమే కాకుండా, సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తూ, 👇
👉కులాల, మతాల మధ్య, ప్రజలలో, తార, తమ్యాలు చూపించి, వీరిద్దరి మధ్య ఐక్యమత్యం దూరం చేసి, ప్రజలలో విద్వేషాలు రెచ్చకొట్టి, విజయం సాధించాలని నికృష్టమైన రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మవద్దు ఇదే నా ప్రార్ధన 🙏
✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! అవినీతి సంపద కోసం కొంతమంది నాయకులు (నీచులు) అడ్డదారులలో జీవిస్తుంటే, దేశం మీద ప్రేమ, గౌరవంతో, ప్రజలు 70 సంవత్సరాలు వయసు పైపడినవారు కూడా మన ప్రపంచంలో స్వయంగా సంపాదించుకుని అవినీతి నాయకులకన్నా చాలా  ఆనందంగా జీవిస్తున్నారు.దేశ పౌరులకు ఆదర్శం అయినారు.
✍️ప్రజల సంపదను దోచుకొని జీవించటం కన్నా  సంపద సృష్టించి జీవిస్తేనే ఆనందంగా ఉంటాము అని వృద్దులే అనుకుంటుంటే, వయసులో వున్న  నీచమైన రాజకీయ నాయకులు, ప్రపంచ పౌరులు, వృద్ధులకన్నా, బలహీనులా? అని ప్రపంచ ప్రజలు అనుకుంటున్నారు.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! 2024 ఎన్నికలలో మీ ఆత్మ విశ్వాశానికి ఎవరు అండగా ఉంటారో, అటువంటి నాయకులను ఎన్నుకోండి, అప్పుడే దేశ భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుటుంది ఇదే సత్యం. ధన్యవాదములు 🙏
🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్
ఇట్లు
మీ భారతదేశ పౌరుడు
🙏✍️✍️🙏🙏🙏✍️🙏🙏qqqq🙏🙏qq🙏🙏qq🙏qq🙏🙏

Nenunaadesamindia
Автор

Vanga Geetha garu gelavali...reel star ni nammoddu...meeku availability ga vunde leader vanga geetha ni gelipinchandi...jai jagan jai vanga geetha garu

tirupathikuna
Автор

GOD BLESSES YOU BROTHER YS JAGAN MOHAN REDDY GAARU MERCIFUL MAN DON'T WORRY ABOUT IT.175MLA SEATS AND 175MLA SEATS ARE WON BY IN 2024TH ELECTIONS BEST OF LUCK.JAI JAGAN.JAI YSRCP YSRCP.

Am-x
Автор

Vanga geetha akka would be home minister of a p

shashanthreddy
Автор

gira gira tirugutundi fanu song lo sampoorna madyapana nishedam, ani undi. jarigindantara 🤣

RavitejaGannoju
Автор

YCP అరాచక పాలన వీడనుంది..
మన రాష్ట్రానికి పట్టిన ఏలినాటి శని జూన్ 4వ తారీఖున వేడనుంది..
ఇట్లు,
పిఠాపురం MLA గారి తాలూకా ✊

SaiTejaVema
Автор

Pitapuram vallu ycp ni namoddu, deputy cm mosam. Pawan kalyan MLA ga gelipinchandi, pitapuram state lo no 1 avuthundhi.

phanirayachur
Автор

పిఠాపురం లో నేను అక్కడ తిరిగాను, మా బంధువులు ఉన్నారు, అక్కడ ప్రజలు తెలివి గలవారు, పవన్ అనే చెత్త వెదవ ను నమ్మరు, అక్కడ కాపులు ఎక్కువ ఉండవచ్చు కానీ వైస్సార్సీపీ పార్టీ జగన్ గారు ప్రజలు కి ఎంత సంక్షేమ అభివృద్ధి చేస్తున్నారో తెలుసు, చంద్రబాబు, పచ్చ మీడియా, సిపిఐ రామకృష్ణ, లోకేష్, పురందేశ్వరి, షర్మిల, ఇది హైదరాబాద్ లో ఉండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తో భవిష్యత్ నాశనం చేసి దోచుకొని తినడం కి చంద్రబాబు ను జాకీలు పెట్టి లేపుతున్నారు ఆది సాధ్యం కాదు, టీడీపీ జనసేన బీజేపీ కనీసం 10 సీట్స్ రావు

kvprajashekarrao
Автор

Single ga they can't win.so the two party's get's collaborated.
But the Lions 🦁 will come single.

SureshN-meis
Автор

Ward member ki unna public kooda leru ga madam

gynelap
Автор

Geetha garu me beckround work super andi andaru janasena thone untaru night matram vanga geetha gari thota lo meeting s 😄 evari perfamence valladi kanivvandi ra

నేనింతే-సహ
Автор

Eppati varaku ladies lo politics comedian leru anukunna.but nuve comedian avutavu ani anuledhu akko. 😢😢😢

kamarajudiva
Автор

🙏🇸🇱💙 పిఠాపురంలో, , , , ఎవరికి లేదు చోటు, ,, వంగా గీత గారికి మా ఓటు, , , , 🙏🇸🇱💙

Venkanna-bmky
Автор

Ni intikoste entha mandhi vacharu antav nikavedu vestadu otu glass pawan kalyan win

lalliashulalliashu
Автор

Jagan ki vote estey mana vunde illu kuda vundadu

satishkumar-xzqh
Автор

osay vanga Geetha nee blouse colour is yellow, nee pang break avutundi,

prasadnaidu
Автор

🇮🇳 నేను నా దేశం 🙏
✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక ప్రార్ధన 🙏
✍️మీరు  2024 మే 13 న జరిగే ఎన్నికలలో దయచేసి ఈ తప్పు చేయకండి.ఆంధ్రప్రదేశ్త ప్రజలు తప్పు చేయటం ఏమిటి అని అనుకుంటున్నారా? దయచేసి ఈ మెసేజ్ పూర్తిగా చదవండి.👇
✍️ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం 2024 మే 13 ఎన్నికలు నిర్వహించు కుంటున్నాము. ఈ ఎన్నికలలో చాలా పార్టీల అధినేతలు, మరియు పార్టీ అధినేతలు బలపరిచిన నాయకులు పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు.👇
✍️ కానీ మనం ప్రతీ సారి ఎన్నికలు వచ్చే టప్పుడు ఒక పార్టీ అధినేత, మరొక పార్టీ అధినేతను ఓడించాటానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకు?
✍️గెలిచిన పార్టీకి ప్రతిపక్షం అధినేత లేకపోతే తను చెప్పిందే చట్టం అనే అహంకారంతో పరిపాలన చేస్తాడు. అందుకే మనం ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల అధినేతలను మనం పార్టీలకు అతీతంగా గెలిపిస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలలో వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించటానికి 100% అవకాశం ఉంటుంది అనే ఈ 
 నిజం మనం గ్రహించ లేక పోవటం వలన మనం ఏమి కోల్పోతున్నామో మనకు తెలుసు.
✍️ ఇప్పటికి అయినా మన ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలకు మనం ఐకమత్యంగా ఉండి వీరికి ఆర్ధిక బలంతో సంబంధం లేకుండా మన ప్రజలందరే ఒక బలం అనే నమ్మకాన్ని ఇచ్చి పార్టీ అధినేతలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టడానికి 100% అవకాశం ఇద్దాము. ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! మనకోసం ప్రశ్నించే వారిని మనం కులాలు, మతాలు, అంగబలం, ధనబలం, అని దూరం చేసుకోకుండా, ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీలు 👇

1)BJP -PARTY,  

2) CONGRES - PARTY

3) TDP - PARTY,

4) YSRCP - PARTY,

5)JENASENA -PARTY,

6) CPI - PARTY,

7)CPM PARTY,

8) JAI BHIMRAO BHARAT - PARTY,

9) PRAJA SANTHI - PARTI Pi

10 ) JAI BHARAT-  PARTI 👇

 ఇలా ఎన్ని పార్టీల అధినేతలు ఉంటే అన్ని పార్టీల అధినేతలను గెలిపించి అసెంబ్లీకి పంపించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలమీద 100% వుంది. ఎందుకంటే👇

✍️ ప్రజల కోసం పోరాటం చేసే ఏ అధినేత ను మనం మరచిపోకూడదు. ప్రజలకోసం ప్రశ్నించే ఏ నాయకులను మనం విస్మరించకూడదు. 👇

✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక్క నిమిషం ఆలోచించి 2024 ఎన్నికలలో  ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేసే పార్టీల అధినేతలు, నాయకులు, వీరిద్దరి కోసం మనం కులాలు, మతాలు, ధనబలం, అంగబలం, అనే మాట మరిచిపోయి, సమాజానికి మంచి వారిని అందిద్దాము రండి. ఇదే మనం మనదేశానికి, రాష్ట్రానికి, ఇచ్చే గొప్ప కానుక. ధన్యవాదములు 🙏

🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్

ఇట్లు
మీ భారతదేశ పౌరుడు

Nenunaadesamindia