Ammayi Kosam Full Length Telugu Movie | Meena | Raviteja | Sai Kumar | TeluguOne

preview_player
Показать описание
Ammai Kosam /Ammayi Kosam Telugu Movie : There are four unemployed graduates namely Venkat (Vineeth), Ravi (Ravi Teja), Balu (Ali) and Venu (Siva Reddy). For the past five years, they are been wasting their time by doing eve-tease and other unconstructive things. Soon they become an embarrassment for their parents.

Anjali (Meena) is a Gemini photographer and this foursome teases her heavily. Their crude behavior does not offend her and she teases them again. After 40 minutes of dilly-dallying, they call for a truce and this foursome settle as thick friends with Anjali. She spots a talent each in them and asks them to channelize their energies in that direction. Venkat is a good poet. Balu is a good cook. Ravi is a champ at bike riding. Venu is good at mimicry. As these guys never moved close to any other girl in their past, they mistook her friendly affection as love. Each guy feels that she loves him.

Movie Name : Ammayi Kosam
Starring Meena, Ravi Teja,Vineeth, Ali, Siva Reddy
Directed by Muppalaneni Shiva
Produced by Pokuri Baburao
Written by Marudhuri Raja (dialogues)
Screenplay by Muppalaneni Shiva
Story by Eetharam Unit, Balasekaran
Music by Vandematharam Srinivas
Cinematography Ch. Ramana Raju
Edited by Gowtham Raju
Production Company : Eetharam Films
Release Date : 18 May 2001
Running Time : 140 minutes
Country : India
Language : Telugu

Рекомендации по теме
Комментарии
Автор

ఈ జనరేషన్ లో ఈ సినిమా వచ్చుంటే బ్లాక్ బస్టర్ మూవీ అయ్యేది

మహేష్మహేష్-నష
Автор

ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు తన స్వీయం కృషి తో బ్రతుగా గలుగుతారు ❣️❣️❣️

maraganinareshgoudnareshgo
Автор

ఒక మనిషి జీవితాని రెండు గంటల్లో చూపించిన గొప్ప చిత్రం

yadavallidileep
Автор

E movie chusaka... Naku maralanipisthundhi 😇👏👏👏

sampath
Автор

మేము చేసిన డిగ్రీలకి ఇక్కడ ఉద్యోగాలు లేవు, సర్లే ఏదైనా కూలి పనికి పోదామంటే డిగ్రీ చేసి ఈ పనికి వచ్చావా అని అక్కడ పనిచేసే వాళ్ళ నవ్వులు, ఇంక డిగ్రీ చదివి ఏమి లాభం ...నిజం గా ఈ పనికి రాని చదువులు చదవడమే మేము చేసిన పాపమా...దేవుడా నువ్వు నిజంగా వుంటే మా కష్టాలు

Weareall-lnnd
Автор

ఏముంది మూవీ నేటి తరం యువతకి చక్కటి Prakash raj and saikumar acting🙌👌

badagalaprasanth
Автор

మంచి సమయంలో ఓ మంచి సినిమా చూశాను...ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నపుడు చూశాను... ఈ సినిమా చూసిన తర్వాత నాలో కొంచెం ధర్యం...నేను మా ఇంట్లో ఇలాంటి అవమానం ఎదుర్కొన్నాను...మా ఇంట్లో వాళ్ళ కల నాకు ఉద్యోగం రావాలి...degree complete అయి 5 years అయింది .. నన్ను ఓ మనిషిలా కూడా చూడటం లేదు అనిపిస్తుంది...ఇంట్లో వాళ్ళకి ముఖం కూడా చూపించ కుండా, ప్రస్తుతం railway ki prepare అవుతున్నాను....

pampapathib
Автор

నేటి యువతరానికి ఈ సినిమా ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది 👏👏ఉద్యోగం లేకున్నా ఉపాధి ముఖ్యం 👏👏 మరియు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది...దాన్ని గుర్తిస్తే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు అని చెప్పిన ఈ సినిమా 👏👏💥💥🙏🙏 ప్రకాష్ రాజ్ గారి నటన అద్భుతం మరియు సాయికుమార్ గారి నటన కూడ 👏👏👏💥💥🙏🙏

venucreations
Автор

2023 lo e movie chussina vallu entamandi 😍super movie

sairambolloju
Автор

Sai Kumar---Legendary Actor ... Tollywood need these type of actors

justdancewithme
Автор

Ee generation lo movies life nashanam cheydaniki thestunnaru..old is gold antey emo ankunna...appati movies ehh chala best..and meaningful 👌 ❤❤❤pls upload this kind of movies....

Srujana-qg
Автор

2025 లో ఈ మూవీ చూస్తున్న వాళ్ళు ఉన్నారా

ajaybolagani
Автор

మీనా లాంటి ఫ్రెండ్ ప్రతి పమిషికి ఉండాలి🙏

Varshith
Автор

యూత్ ఫుల్ మెసేజ్ పవర్ ఫుల్ అప్పట్లో సరైన సినిమా ఇది🙌❤️❤️❤️❤️❤️

marisettisimhachalam
Автор

Movie chala bhagundi very interesting and emotional 🥳🥳👏👏

MaruthiEdits
Автор

Sai Kumar and prakash raj acting was amazing

raviangothu
Автор

MASS MAHARAJA RAVITEJA moves epudu vachinave kakunda anthaka mundhu kuda SUPER HIT movie vundhi.. 🥳🥳🥳😎 cinima chaala bagundhi.. 💯👌👌👌

sairayarabarapu
Автор

ఒక మధ్యతరగతి కుటుంబం కష్టాలు నిక్కచ్చిగా చూపినందుకు కుటుంబ భారాన్ని మోస్తూ తండ్రి, ఉద్యోగం కోసం కొడుకుగా పడే కష్టాలను చూపించినందుకు as a మధ్యతరగతి అబ్బాయిగా సంతోష పడుతున్న ...

bhaskargoud
Автор

గడియారంలో ముల్లుని వెనక్కి తిప్ప వచ్చు కానీ గడచిపోయిన కాలాన్ని సమయాన్ని తీసుకొని రాలేము అని చక్కగా చెప్పారు❤️...రెండు కళ్లు లేని నేను మీ వీడియోస్ ఫాలో అవుతూ ఉన్నాను.. కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అనే సందేహం ఎవరికైనా వస్తే Ramesh blind అనే టైటిల్ పైన ఉన్న వీడియోస్ చూడండి

kalagasanthoshinivlogs
Автор

2024 lo e movie kevalam ravi teja gari kosam chustunna good one ❤❤❤❤

shaiksameemacosmotology