Vishnupriya & Maanas BTS of Zari Zari Song | #shorts #trending #behindthescenes

preview_player
Показать описание
#shorts #trending #telugufolksongs #telugu #folksongs #folk #zarizari #behindthescenes #bts #nivritivibes #south #southmusic #southindian #southindiansongs #telangana #latest #sekharmaster #maanas #vishnupriyasong #vishnupriya
Рекомендации по теме
Комментарии
Автор

e song kosam kakunda comments chudalani vachinollu oka like veyandi

nihanya
Автор

గత కొన్ని సంవత్సరాలు గా చెయ్యడం చాలా గొప్ప అండి బాబు

SriKanth-inuj
Автор

ఈ పాట స్టార్ట్ అయినప్పుడు నాకు పెళ్లి అయింది ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు వాళ్లు స్కూల్ కి వెళ్తున్నారు కానీ ఈ పాట షూటింగ్ ఇక కంప్లీట్ కాదా 🙏😢 ఎవరికైనా చూపించండి రా చూడలేక చచ్చిపోతున్నాం 🙏

santhuworldhero
Автор

పోలవరం డ్యామ్ కంప్లీట్ అవ్వదు ఈ సాంగ్ కంప్లీట్ అవ్వదు 😂

krishnaa
Автор

ఈ పాట వచ్చినప్పుడు మ పిల్లాడు పుట్టాడు... ఇప్పుడు వింటు డాన్స్ రేపు పెళ్ళి కూడా ఐపోయేటట్టు ఈ పాట కంప్లీట్

devadasuskumar
Автор

రెండు సార్లు ఇల్లు ఖాళీ చేశాను అయిన సాంగ్ పూర్తి కాట్లే

allaanjireddy
Автор

రాహుల్ గాందీ పెళ్లి అయ్యేలోపు సినిమా కాకపోయినా పాట అయినా పూర్తి చెయ్యండి

aswinkumar
Автор

ఇంకా అవ్వలేదా నాయన ఇది.. ఈ సంవత్సరం మొత్తం ఈ దరిద్రం మేము చూడాలా స్వామి

nareshnaidu
Автор

2 months nundi oke dress chudalekapotunnamu saami😂😃

shivaji
Автор

ஓவர் ஆக்டிங் ஆனால் முதல் ஸ்டெப்லயே அவுட் 😁😁😁😁

nirmalamohan
Автор

5 నిముషాలు పాట 5 సంవత్సరాలు పట్టేలా ఉంది. ఈ టైంలో బాహుబలి పార్ట్ 1, 2 తీయొచ్చు.

gskrreddy
Автор

పొట్టతో ఉన్న హర్యానా గేదె ల అలా గేంతుతున్నావ్ ఏందే 🙄🙄🙄

mralone
Автор

ఇంకొక 10 years పడుతుందేమో ఈ సాంగ్ complete ayyeki

sathyaedutech
Автор

Pls full song release chesi okesari champeyandi

venugopalchowdary
Автор

Hero మాత్రం excellent ga చేశాడు డాన్స్

challarioracle
Автор

ఈ పాటకి, డాన్స్ చేసిన వారికి శతకోటి నమస్కారాలు

vanjaraputarakeswararao
Автор

మరుగుదొడ్డి లోనికి వెళ్ళినప్పుడు పెట్టే యాంగిల్ అన్నమాట

KS-gvnw
Автор

సడుగులు లేస్తలేవు హీరో ఏమో బక్కగా వుండే 😍😍😂😂😂

vishalguptha
Автор

ఈ సినిమా వాళ్ళు గిన్నీస్ బుక్ వారికి అప్లికేషన్ పెట్టుకుంటే గిన్నీస్ బుక్ ఐనా ఎక్కుతుంది 😎

jaganmohanrao
Автор

ఇక్కడ కామెంట్స్ కొన్ని 1సం, 7.9.11, నేలల పాతవి. ఈరోజు ఎన్నికల జరిగే తేది ప్రకటించిన రోజు 16/3/24. ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా ఈ పాట కొనసాగుతుంది. అప్పటికి కొత్త వారికి ఓట హక్కు వస్తుంది .😂😪😅😂😅😂😁😁😁😂😅😁😅😁

venkatanarasimham