Folk Singers Kanakavva & Ramathaara Back To Back Scenes | Village Singers Interview | Folk Stars
Комментарии
ఈ వయస్సు లో కూడ అమ్మ గారు ఎనర్జీ వేరె లెవెల్.... గాడ్ బ్లెస్స్ యు తల్లీ....
Eswar-se
మాకు చాలా సంతోషం గా ఉంది అమ్మమ్మది మా సూరుపేట
sureshnimma
ఒక పాత కాలపు మామ్మ గారు
నిరక్ష రాష్యు రాలు, 🎉🎉 లయబద్ధంగా
performance ఆస్వాదించాలి.
కానీ లోపాలు వేతక్కూడదు.
bjrao
చిన్న. చిన్న వ్యాపారం చేసేవాళ్లను.. టాలెంట్ ఉన్నా వాళ్ళను ప్రోత్సాహం ఇస్తున్నారు.. Great 🙏🙏
savitri
అప్పడప్పుడు పాట లిరిక్స్ మార్చడం నీ్రాక్షారాస్యులిన రామాతర గారికే సాధ్యం
srinivasboini-cuit
ఎక్కడికి పోయి ఎక్కడికి కలిపి పాట పాడుతుంది అమ్మ❤ చాలా చాలా❤❤❤❤ బాగుంది
Ilovemyindianformars
ఈ అమ్మమ్మ ఈ వయసులో ఇంత యాక్టివ్ గా ఉన్నది థాంక్యూ అమ్మమ్మ
THANIPARHIPUNYALAKSHMI
ఆ నావ్వెంటి అమ్మ అక్కడ వున్న అందరిలో ఇంద్రజ అమ్మగారి నవ్వు చాలా బాగుంది
PraveenBr-jgkw
😂😂😂 yenti Anni osam ammmaaa ❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
SDKarishmaSDKarishma
E video chusaka entha mandhi navukunaro like cheyandi😂😂
kavyasree
Sopper yevari talent vaaraidi
Every vioce is different to hear
Paradi songs Creative singing
Aa age lo kooda entha enjoy chesthunnari
bhagyalaxmig
అమ్మా పాట 👌🏼ఇంద్రజగారు నోవలెక్ నవ్వుతారు🙏🏻
ShridharsangeetaTalapur-cdyo
బామ్మా గారు సూపర్ చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు... Gud టాలెంట్...
sureshlogisa
ఈమెది సూర్యపేట పక్కన చివ్వేంల కాంపాడు అనే గ్రామం. పాటలు పాడుకుంటూ జామకాయలు అమ్ముకుంటూ బ్రతికితుంది. అందరూ ఆమెను ఒక హాస్యకారిణిగా చూస్తుంటారు. ఈమెను వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఈమెకు ఈ ప్రోగ్రాం ద్వారా ఎంత డబ్బు ఇస్తారో చూడాలి.
arunakarraonelavelli
అమ్మమ్మ గారు ఈ వయసులో ఎలా పాడారు అంటే చాలా గ్రేట్❤❤❤❤❤
manneramesh
అమ్మ నీ పాటలతో .ఈ వయసు లో కూడా చక్కని ప్రతిభ చుపించావ్ 👌👌👌
cutyfreefire
Amma great Ammani akkadi varaki tisukelladam great encourage chestunnaru ❤ lovely proudely
manojkumar-mzub
అమ్మమ్మ నేను మిలాగానే మా ఇంట్లో మా వారితో సరదాగా పడుతుంట. అమ్మమ్మ ❤❤❤❤❤😂😂😂😂😂🙏🙏🙏🙏🙏🙏💯