Bumper Offer To Village Singer Ramathaara | Mic Tv Chairman Appireddy Helping | Folk Stars Telugu

preview_player
Показать описание
Bumper Offer To Village Singer Ramathaara | Mic Tv Chairman Appireddy Helping | Folk Stars Telugu

#ramathara #folksinger #folksongs #telugufolksongs #telanganafolksongs #mictv #appireddy

Don't forget to SUBSCRIBE to our YouTube channel and turn on the bell for all notification:

+ Give your a warm support via likes

+ Share them to your social networks.

+ Add them to your YouTube playlists.

+ Leave your opinion about every video in the comments.

‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.

"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.

Folk stars is a YouTube channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.

The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.

#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs
Рекомендации по теме
Комментарии
Автор

మన గురూపులో ఎప్పుడూ పార్టీలూ పీకులాటలూ గొడవలేనా..
మడిసన్నాక అప్పుడప్పుడు ఇట్టాంటి ఇంటరివీలు కూడా సూడాల.. తీరిగ్గా కొంచెం ఎంజై సేయాల.. అప్పుడు పసి మణసు నిమ్మలమైతది.. లేకపోతే మడిసికీ గాడిద గుడ్డు కీ తేడా ఏటుంటదీ 🤗

చాలా రోజుల తర్వాత అప్పిరెడ్డి గారిని చూడటం.. వారంటే నాకెంతో అభిమానం.. వారు రూపొందించిన మూలుగు బొక్క తో పాటు కొన్ని జానపద గీతాలకు నేను అప్పట్లో రెగ్యులర్ గా కామెంట్స్ రాసేవాడిని.. ఏవో కొన్ని తప్ప దాదాపుగా అన్నింటినీ పిన్ చేసేవారు.. 🤗❤️🙏

-రాంమోహన్ కస్తూరి..

ramonkasturi
Автор

ఒక మంచి కళాకారిణిని, మంచి గాత్రం గల గాయనిని, వెలుగులోకి తీసుకు వచ్చిన మైక్ టీవీ యాజమా న్యానికి హృదయపూర్వక అభినందనలు🙏🙏🌷🌷🌷

gvmusics
Автор

మట్టి మనిషి..మట్టి వాసన మనసును తాకింది.... మంచి కళాకారులను వెలికి తీస్తున్న Folk Stars Channel కు Thanks 👍❤🎉

rameshtimez
Автор

మైక్ టివి వారు పల్లె జానపద కళాకారులను ప్రొత్సహించి ఎంతో మనో దైర్యాన్ని ఇస్తునంధుకు మనస్పుర్థిగా ధన్యవాదములు.

AthmakuruRamanaiah
Автор

పాస్ట్ టైం గూస్బమ్స్ వస్తున్నాయి .. సూపర్ ఇంత మంచి కాళ్ళాకారిణిని వెలుగులోకి తెచ్చినందుకు ధన్యవాదాలు..

parameshkumarjanampet
Автор

అప్పి రెడ్డి గారు చాలా సంతోషంగా ఉంది అండి మట్టి లో మాణిక్యాలు ను వెలికి తీస్తూ వాళ్లకు సహాయము చేస్తున్నారు ఇలాగే వీళ్లతో మంచి పాటలు పాడింది రాబోయే తరాలకు అందించండి

vimalavlogs
Автор

గుడ్ అప్పిరెడ్డి గారు.. ఇలాంటి ప్రోత్సాహకాలు చేస్తున్నందుకు అభినందనలు

ninginelamedia
Автор

పలెగానకోకిలతోమంచి.హిట్ పాటలతోఫెమస్అవుతాయి

eedarasubba
Автор

మట్టిలో మాణిక్యం మా అవ్వ ఇలాంటి మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తీసుకొని రండి దయచేసి ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయండి 🙏

ramakrishnapogula
Автор

ఆప్పి రెడ్డి గారు మీ జంట కనుల పండువగా గా వుంది చాలా హుందాగా వున్నారు

vimalavlogs
Автор

🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼supra SONGS supra AMMA GARU GOD BLESS YOU AMMA GARU 🙏🏼KUWAIT RAHELU

rahelurahelu
Автор

Appireddygaru. swathigaru buthamramesh garu meru really bale vunaru avva ki life nicharu👌✊🤝😎

nagarajunagaraju
Автор

😊జైసహజ పాండిత్యానికి.. ఆశీర్వచనాలు 👏👏👏

bhattarkrishna
Автор

Appireddy Anna, Swathy mam Choodamuchata janta. Kalaakarulanu gurtiinchadam, samjaniki mee avasaram ento vundanna. Mee Santoshame naa Santosham. Amma baaga padutunnadi P. Susheela gontu. Ammagreat songetress. Excellent.

bhasmangishankarrao
Автор

Ramataravva songs padadame kakunda alochana vidhaanam kuda bagundi
Taaguduku vetirekam, aadapillalu ante Prema to maatladutundi

vasalaxmi
Автор

E episode super interesting gaa chusaa

umadhavi
Автор

మట్టిలో మాణిక్యం ఈ పల్లెటూరి సహజ పాటలపుట్ట🎉🎉🎉🎉🎉🎉🎉🎉

yadaiahmunugoti
Автор

Vedio chala bagudi sir... Hat off to U 🙏

premavs
Автор

She is still singing excellent and my mind became very pleasant. I pray to God for such sister's to have them healthy, happiest long life.

srinivasaraobonam
Автор

She is singing wonderful folk songs... very talented grandmother 😂😂❤❤👏👏👌

luminous