Sharanam Sharanam Hanumantha || Shree Hanuman Mantra || Telugu Devotional Songs || Bhakti songs

preview_player
Показать описание
Sharanam Sharanam Hanumantha || Shree Hanuman Mantra || Telugu Devotional Songs || Bhakti songs

And Also Follow Us On :
Рекомендации по теме
Комментарии
Автор

ఈ పాట వింటుంటే.. చెవిలో అమృతం పోసినత సంతోషం ఉంది నాకు....❤❤

ravitejathotaravitejathota
Автор

ఆంజనేయస్వామి నీ పాదములే మా ఫ్యామిలీకి శ్రీరామరక్ష జైశ్రీరామ్ జై జై శ్రీరామ్

RAMESHK-xw
Автор

పవన కుమారుడు, వాయుపుత్ర హనుమాన్ శరణం శరణం శరణం

venkateswarrao
Автор

తిరుమలగిరి పై వెలసిన వెంకన్న ఏడుకొండలవాడా ఆంజనేయ స్వామి వారి అయోధ్య శ్రీరామచంద్రమూర్తి మీరు కలకాలం చల్లగా ఉంటుంది జై శ్రీ రామచంద్రమూర్తికి జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

RAMESHK-xw
Автор

శరణం శరణం హనుమంత
స్వామి శరణం హనుమంత
పవన కుమార హనుమంత
పాప వినాసక హనుమంత

శరణం శరణం హనుమంత
స్వామి శరణం హనుమంత
పవన కుమార హనుమంత
పాప వినాసక హనుమంత

శరణం శరణం హనుమంత
స్వామి శరణం హనుమంత
పవన కుమార హనుమంత
పాప వినాసక హనుమంత

శరణం శరణం హనుమంత
స్వామి శరణం హనుమంత
పవన కుమార హనుమంత
పావన చరిత హనుమంత

సంకట హరన హనుమంత
సర్వ మంగళ హనుమంత
సమీర క‌థానాయ హ‌నుమంత‌
సత్య గోచార హనుమంత

పవన కుమార హనుమంత
పాప వినాసక హనుమంత

శరణం శరణం హనుమంత
స్వామి శరణం హనుమంత
పవన కుమార హనుమంత
పాప వినాసక హనుమంత

శరణం శరణం హనుమంత
స్వామి శరణం హనుమంత
పవన కుమార హనుమంత
పావన చరిత హనుమంత

సుగ్రీవ స్తుత హనుమంత
సూక్ష్మ దర్శన హనుమంత
స్తుతి ప్రియా హనుమంత
సర్వ దుఖ హర హనుమంత

సుగ్రీవ స్తుత హనుమంత
సూక్ష్మ దర్శన హనుమంత
స్తుతి ప్రియా హనుమంత
సర్వ దుఖ హర హనుమంత

పవన కుమార హనుమంత
పావన చరిత హనుమంత

శరణం శరణం హనుమంత
స్వామి శరణం హనుమంత
పవన కుమార హనుమంత
పాప వినాసక హనుమంత

శరణం శరణం హనుమంత
స్వామి శరణం హనుమంత
పవన కుమార హనుమంత
పావన చరిత హనుమంత

శ్రీరామ దూత హనుమంత
లోక బాంధవ హనుమంత
శంభు తేజస హనుమంత
అంగధ ప్రియ హనుమంత

శ్రీరామ దూత హనుమంత
లోక బాంధవ హనుమంత
శంభు తేజస హనుమంత
అంగధ ప్రియ హనుమంత

పవన కుమార హనుమంత
పాప వినాసక హనుమంత

శరణం శరణం హనుమంత
స్వామి శరణం హనుమంత్
పవన కుమార హనుమంత
పాప వినాసక హనుమంత

శరణం శరణం హనుమంత
స్వామి శరణం హనుమంత
పవన కుమార హనుమంత
పావన చరిత హనుమంత

దంభ నాసక హనుమంత
అంజనా సుత హనుమంత
కర్మ ఫలప్రద హనుమంత
సర్వవశ్యకర హనుమంత

దంభ నాసక హనుమంత
అంజనా సుత హనుమంత
కర్మ ఫలప్రద హనుమంత
సర్వవశ్యకర హనుమంత

పవన కుమార హనుమంత
పావన చరిత హనుమంత

శరణం శరణం హనుమంత
స్వామి శరణం హనుమంత
పవన కుమార హనుమంత
పాప వినాసక హనుమంత

శరణం శరణం హనుమంత
స్వామి శరణం హనుమంత
పవన కుమార హనుమంత
పావన చరిత హనుమంత

సీతాన్వేషిత హనుమంత
రామ కథ లోల హనుమంత
రావణ మర్ధన హనుమంత
చిరంజీవయ్య హనుమంత

సీతాన్వేషిత హనుమంత
రామ కథ లోల హనుమంత
రావణ మర్ధన హనుమంత
చిరంజీవయ్య హనుమంత

పవన కుమార హనుమంత
పావన చరిత హనుమంత

శరణం శరణం హనుమంత
స్వామి శరణం హనుమంత
పవన కుమార హనుమంత
పాప వినాసక హనుమంత

శరణం శరణం హనుమంత
స్వామి శరణం హనుమంత
పవన కుమార హనుమంత
పావన చరిత హనుమంత

కపీ శ్రేష్ఠాయ హనుమంత
కళాధరాయ హనుమంత
తత్వ గమ్యాయ హనుమంత
కామ దహనాయ హనుమంత

కపీ శ్రేష్ఠాయ హనుమంత
కళాధరాయ హనుమంత
తత్వ గమ్యాయ హనుమంత
కామ దహనాయ హనుమంత

పవన కుమార హనుమంత
పావన చరిత హనుమంత

శరణం శరణం హనుమంత
స్వామి శరణం హనుమంత
పవన కుమార హనుమంత
పాప వినాసక హనుమంత

శరణం శరణం హనుమంత
స్వామి శరణం హనుమంత
పవన కుమార హనుమంత
పావన చరిత హనుమంత

భూత ప్రేత హర హనుమంత
ధైర్య ప్రధాత హనుమంత
జీతేంద్రియాయ హనుమంత
జై జై జై జై హనుమంత

భూత ప్రేత హర హనుమంత
ధైర్య ప్రధాత హనుమంత
జీతేంద్రియాయ హనుమంత
జై జై జై జై హనుమంత

పవన కుమార హనుమంత
పాప వినాసక హనుమంత

శరణం శరణం హనుమంత
స్వామి శరణం హనుమంత
పవన కుమార హనుమంత
పాప వినాసక హనుమంత

శరణం శరణం హనుమంత
స్వామి శరణం హనుమంత
పవన కుమార హనుమంత
పావన చరిత హనుమంత

శరణం శరణం హనుమంత
స్వామి శరణం హనుమంత
పవన కుమార హనుమంత
పావన చరిత హనుమంత

శరణం శరణం హనుమంత
స్వామి శరణం హనుమంత
పవన కుమార హనుమంత
పావన చరిత హనుమంత

శరణం శరణం హనుమంత
స్వామి శరణం హనుమంత
పవన కుమార హనుమంత
పావన చరిత హనుమంత

sureenddrac
Автор

ఆంజనేయస్వామి మీ రూపం మధురం మీ నామం మధురం మీ నామమే మధురాతి మధురము తండ్రి ఆంజనేయ నీవే మాకు రక్ష నీవే మా ఫ్యామిలీ కి రక్ష జైశ్రీరామ్ జై జై శ్రీరామ్

RAMESHK-xw
Автор

Loka bandhavudu hanumanthudu sankata mochanudu hanumanthudu karma phala pradudu hanumanthudu. Jai hanuman 🙏🙏🙏🙌🙌🙌🙏🙏🙏

vvapparaod
Автор

Swamy ekkada unnavu e anadhanu manasika bayandanalana nundi vimukthi kalpinchu swamy

gollarangaswamy
Автор

Jai Shree Ram 😍🕉🌹💐❤💙🧡🙏🙇‍♂️🙏🧡💙❤💐🌹🕉😍
Jai Hanuman 😍🕉🌹💐❤💙🧡🙏🙇‍♂️🙏🧡💙❤💐🌹🕉😍

dhananjayankrishnamoorth-fqqi
Автор

JAI SREE RAM
JAI SREE JANAKI RAM
JAI SREE RAMA BHAKTH HANUMAN

ASHOKKUMAR-lhjm
Автор

శరణం స్వామి కరుణిస్తాడు స్వామి పాప వినాశకుడు స్వామి జై హనుమాన్🐘🐚🥥🦜🍋🔥🍒🌻🌷⚘👏👏🥥🙏🙏🙏

vvapparaod
Автор

Saranam Saranam Hanumantha
Swaami Saranam Hanumantha
Pavana Kumara Hanumantha
Papa Vinasaka Hanumantha

sureenddrac
Автор

👌😘శరణం శరణం హనుమంత
స్వామీ శరణం హనుమంత
😘😘పవనకుమారా హనుమంత
పావనచరితా హనుమంత🙏🙏🙏🙏👌చాలా వినసొంపుగా ఉండి addictiveగా ఉందిThank you very 😘 much for sharing this devotional song🙏🙏

raghupati
Автор

Nirantharam bhakthulandariki rakshana hanumanthuni nama smarana 🙏🙏🙏🤲👐🙌🙏🙏🙏

vvapparaod
Автор

శ్రీ అంజనెయం శ్రీ అంజనేయము 🙏🙏🙏
Nice song 👍

narahari
Автор

పాట చాలా బాగుంది. చాలా చాలా బాగా పాడారు. 👌👏🙏🙏🙏

laxmammav
Автор

గాయకుల గొంతులో భక్తి భావం స్పష్టంగా కనిపిస్తుంది. కామ దహనాయ హనుమంత 🙏🙏🙏🙌🤲👐🙏🙏🙏

vvapparaod
Автор

హనుమంతుణ్ణి శరణు కోరిన వారికి మంచి జరుగుతున్నది. ఓం నమో ఆంజనేయాయ నమః.

vvapparaod
Автор

Very nice rendering Hsnuman Song.I am the fan of Hanuman God.Very long n lengthy Song.Very good, easy tune.nice.

rsuryalakshmi
Автор

Sureendragaru...meeku na.. namaste 🙏 Hanuman song lyrics pettaru kada so that's why....Anyway nice song...👌 👍 thanks. . .

Indira