Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy

preview_player
Показать описание
Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy

#BhakthiSongs #BhaktiSongs #the-divine-devotionallyrics
Рекомендации по теме
Комментарии
Автор

నేను గర్భవతిగా ఉన్నప్పటి నుండి రోజు హనుమాన్ చాలీసా చదివేదాన్ని, వినేదాన్ని.ఇప్పుడు మా పాపకు 4 నెలలు.పుట్టినప్పటి నుండి ఏడ్చినపుడి హనుమాన్ చాలీసా పెట్టగానే ఏడుపు ఆపేస్తుంది.డైలీ స్నానం చేయగానే హనుమాన్ చాలీసా, ramayan chaupai వింటూ నిద్రపోతుంది.జై శ్రీరామ్...జై హనుమాన్...

lavanyagdr
Автор

నేను రోజుకి నాలుగు శ్లోకాల చొప్పున నేర్చుకుంటున్న... అదేంటో గాని ఈ వీడియో తో పాడుకుంటూ నేర్చుకుంటే చాలా త్వరగా వస్తున్నాయి... జై హనుమాన్

slvibes
Автор

జై హనుమాన్తండ్రి నా తల్లి తండ్రి ఆరోగ్యంగాఉండాలనిదీవించండి

factsandfuns
Автор

జైశ్రీరామ్ స్వామి నాకు నా పిల్లలకు ధైర్యాన్ని ప్రసాదించు నేను కానీ నా భర్త కానీ నా పిల్లలు తెలిసి తెలియకుండా ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు నాకు ఉద్యోగ ప్రాప్తిని ప్రసాదించు నీ పాదాలపై శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను శతకోటి వందనాలు నాకు అదృష్టాన్ని కల్పించు జైశ్రీరామ్ TQ U

vijayathota
Автор

*హనుమాన్ చాలీసా మించిన మంత్రం ఈ జగతిలో లేదు అంటే అతి షయతి కాదు...జై ఖర్మన్ ఘాట్ హనుమాన్*..

srinivasraochakilam
Автор

Swamy aanjaneya naku 9 months ayaka na bidda aarogyamga kshemanga puttalani deevinchu thandri a problem lekunda puttalani deevinchu swami Jai shree Ram 🙏

sureshbabu-rjbm
Автор

మా అమ్మాయి College వెళ్లి బాగా చదవాలి
ఈ సంవత్సరం అయినా మా అమ్మాయి clg లో చేరాలి గత సంవత్సరం డబ్బు లేక clg లో చేరలేదు ఈ సంవత్సరం అయినా డబ్బు ధోరికి clg లో చేరాలి స్వామి జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏

jyothisiva
Автор

మ నాన్న కీ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఆంజనేయ స్వామి నువు కాపాడాలి స్వామి మ ఫ్యామిలీ ని 🙏🙏🙏🙏

gangadharanese
Автор

What a sweet voice sir chala peacefull ga undi idi vinna taravata

jampanasrinivasarao
Автор

జై హనుమాన జ్ఞాన గుణ సాగర |
జై కపిష తీహు లోక ఉజాగార ॥

రామదూత అతులిత బలధామా |
అంజని పుత్ర పావనసుతా నామా ॥

మహావీర విక్రమా బజరంగీ |
కుమతీ నివార సుమతీ కే సంగీ ॥

కంచనా వరనా విరజా సువేశ |
కానన కుండల కుంచిత కేశా ॥

Jai Hanuman.
Jai shri ram.

vamsinaidu
Автор

హనుమాన్ చాలీసా విన్నప్పుడు ఏకాగ్రత పెరగడం నేను గమనించాను. అనవసరపు ఆలోచనలు తగ్గుతున్నాయి.
జైశ్రీరామ్ జై హనుమాన్

anilvutukuri
Автор

జై హనుమాన్....మా కోరిక తీరేట్లు చూడు స్వామి🙏🙏🙏🙏🙏

subbalakshmivedula
Автор

ఆంజనేయ స్వామి నాకు మనశశాంతి ఆరోగ్యంని ప్రసాదించు స్వామి..నాకు దైర్యాన్ని ప్రసాదించు స్వామి..🙏🙏🙏

bainaboyinamohan
Автор

ఎంత టెన్షన్ లో వునా హనుమాన్ చాలీసా వింటే ఫ్రీ అవుతాం 🚩జై శ్రీ రామ్🚩🕉️

pavansatyaprasad
Автор

దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥

ధ్యానం
అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహమ్ ।
దనుజ వన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్ ॥
సకల గుణ నిధానం వానరాణా మధీశమ్ ।
రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి ॥

గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।
రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥

మనోజవం మారుత తుల్యవేగమ్ ।
జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టమ్ ॥
వాతాత్మజం వానరయూథ ముఖ్యమ్ ।
శ్రీ రామ దూతం శిరసా నమామి ॥

చౌపాఈ
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।
జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1 ॥

రామదూత అతులిత బలధామా ।
అంజని పుత్ర పవనసుత నామా ॥ 2 ॥

మహావీర విక్రమ బజరంగీ ।
కుమతి నివార సుమతి కే సంగీ ॥3 ॥

కంచన వరణ విరాజ సువేశా ।
కానన కుండల కుంచిత కేశా ॥ 4 ॥

హాథవజ్ర ఔ ధ్వజా విరాజై । [ఔరు]
కాంథే మూంజ జనేవూ సాజై ॥ 5॥

శంకర సువన కేసరీ నందన । [శంకర స్వయం]
తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6 ॥

విద్యావాన గుణీ అతి చాతుర ।
రామ కాజ కరివే కో ఆతుర ॥ 7 ॥

ప్రభు చరిత్ర సునివే కో రసియా ।
రామలఖన సీతా మన బసియా ॥ 8॥

సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।
వికట రూపధరి లంక జలావా ॥ 9 ॥

భీమ రూపధరి అసుర సంహారే ।
రామచంద్ర కే కాజ సంవారే ॥ 10 ॥

లాయ సంజీవన లఖన జియాయే ।
శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11 ॥

రఘుపతి కీన్హీ బహుత బడాయీ (ఈ) ।
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ 12 ॥

సహస్ర వదన తుమ్హరో యశగావై ।
అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥

సనకాదిక బ్రహ్మాది మునీశా ।
నారద శారద సహిత అహీశా ॥ 14 ॥

యమ కుబేర దిగపాల జహాం తే ।
కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15 ॥

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।
రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥

తుమ్హరో మంత్ర విభీషణ మానా ।
లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17 ॥

యుగ సహస్ర యోజన పర భానూ ।
లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 18 ॥

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19 ॥

దుర్గమ కాజ జగత కే జేతే ।
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥

రామ దుఆరే తుమ రఖవారే ।
హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥

సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।
తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥

ఆపన తేజ సమ్హారో ఆపై ।
తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥

భూత పిశాచ నికట నహి ఆవై ।
మహవీర జబ నామ సునావై ॥ 24 ॥

నాసై రోగ హరై సబ పీరా ।
జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥

సంకట సే హనుమాన ఛుడావై ।
మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥

సబ పర రామ తపస్వీ రాజా ।
తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥

ఔర మనోరథ జో కోయి లావై ।
తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥

చారో యుగ ప్రతాప తుమ్హారా ।
హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥

సాధు సంత కే తుమ రఖవారే ।
అసుర నికందన రామ దులారే ॥ 30 ॥

అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।
అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥

రామ రసాయన తుమ్హారే పాసా ।
సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥

తుమ్హరే భజన రామకో పావై ।
జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33 ॥

అంత కాల రఘుపతి పురజాయీ । [రఘువర]
జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥

ఔర దేవతా చిత్త న ధరయీ ।
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥

సంకట క(హ)టై మిటై సబ పీరా ।
జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥

జై జై జై హనుమాన గోసాయీ ।
కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥

యహ శత వార పాఠ కర కోయీ । [జో]
ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥

జో యహ పడై హనుమాన చాలీసా ।
హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥

తులసీదాస సదా హరి చేరా ।
కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥

దోహా
పవన తనయ సంకట హరణ - మంగళ మూరతి రూప్ ।
రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్ ॥
సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ । బోలో భాయీ సబ సంతనకీ జయ ।

RajaVeligandla
Автор

జై సీతా రామ లక్ష్మణ ఆంజనేయం🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

ShivaSankhar-ic
Автор

నాకు జాతకం లో శని దేవుడు ఉన్నాడు కానీ తట్టుకొని ఉన్నాను అంటే ఒక్క జై హనుమాన్ ..అయినా లేకపోతే రోడ్ లో మెద పడేవడెని ....రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి

guntupallisadgurumurthy
Автор

Swami nenu chinnapadinundi mimalne nammuthunna prathi roju, swami Naku treatment jaruguthundi anta manchi jaragali ani divenchu swami ❤

keerthisweety
Автор

జై హనుమాన్...🕉️
నువ్వే నా బలం ...💪
నువ్వే నా విజయం...⚡
Jai sri ram...🕉️

recreations-dy
Автор

హనుమ ఈరోజు నాకు అంతా మంచే జరగాలని దీవించు తండ్రి అప్పులన్నీ తీరిపోవాలి

dvsnmraju