Thangalaan Movie Review 🥵🔥| Ram Pothineni #ThangalaanReview#DoubleIsmartReview#Rampothineni#Raviteja

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

విక్రమ్ యాక్టింగ్ తో పాటు స్టోరీస్ యాడ్ అయిందంటే బొమ్మ బ్లాక్ బస్టర్ winner is Vikram

manoj-drp
Автор

విక్రమ్ సార్ మీరు ఇండియా నెంబర్ 1 హీరో 🙏🙏🙏🙏👌👌👌👌మరో హీరో ఉండడు ఉంటే సూర్య నేను చెపింది నిజమే అనుకుంటే లైక్ కోటండి

anjikomma
Автор

ఇది true story inspiration అని ముందే తెలిసి సినిమా చూడటానికి వెళ్ళిన వారికి వాళ్ళ పడ్డా కష్టం తెలుస్తుంది. సినిమా లో అందరి యాక్టింగ్ చాలా బాగుంటుంది, లొకేషన్స్ మాత్రం వీర లెవెల్ లో వుంటాయి.

dharmadisekharbabu
Автор

ఈ దేశ మూల వాసులు అయిన మనలను ఆంటే ద్రావిడులను...వారి భూములను..బైట నుండి వచ్చిన ఆర్యులు ఎలా లాక్కున్నారు బైట నుండి వచ్చిన ఆర్యులు, పార్సి, లు ఈ దేశ మూలవాసులని ఎంత కాల్చారు అనేది స్టోరీ

jayvja
Автор

Superrr. Ipude chusa. Goosebumps Nakaithe. Next em jaruguthadhi ani 🎉❤

ChakraPani-psfl
Автор

Vikram anna fans like vesukondi ❤❤❤❤❤❤

jamalbasha
Автор

ఇలా యాక్టింగ్ చేసే యాక్టర్ టాలీవుడ్ లో ఒక్కరు అయిన ఉన్నారా? And మూవీ మొత్తం shirt లేకుండా చిన్న గోచి గుడ్డ కట్టుకొని కెమెరా రా ముందు సిగ్గు ఎగ్గూ లేకుండా ఎమ్ యాక్టింగ్ చేసావు అన్న 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 విక్రమ్ sir మాటలు లేవు 🤝🤝🤝❤️❤️❤️😘🫂

SivaPolisetty-ztkk
Автор

Movie bagundi kani boring seens chala vunai mava😢😢climax twist vere level antee😍

Tzuyu__
Автор

విక్రమ్ యాక్టింగ్ బాగుంది, బట్ సినిమా మాత్రం బోర్ కొడుతుంది, elevetion మాత్రం బాగుంది. 🔥🔥

srikanthakula
Автор

Genuine review bro movie extreme undhi ✌🏻

TRADEWITHAKKI-ufjj
Автор

2024 National award best actor male Chiyan Vikram ❤❤❤

imanindian
Автор

Awesome Excellent Superb Vikram Action

shivasurya
Автор

Movie chala bagundi. No entertainment but vikram acting super

anandrao
Автор

Movie matram ultimate ...director output derived from artists is awesome...vikram acting uncomparable acting just super wow

RockStar-sbky
Автор

ఆ మూవీ బావుంది కానీ, నువ్వెందుకు అలా కొంతు చించుకుంటున్నావ్.
నిర్మల్గా చెప్పొచ్చుగా 🤦🏻‍♂️

rddgowtham
Автор

1st off chala bagundi and action scene also,
2nd off also good but to me it can be better.
Overall making is very good

madhumc
Автор

THANGALANNNN MOVIE BROOOO SUPERB BROOO❤❤❤❤

saikiranmaharajjeripothula
Автор

Movie super hunt Vikram acting superhit Vikram action real great actor Vikram

SomshekharKalagalla
Автор

Mari antha ga emi anipichadam ledhu... Hero acting 👌👌... Koncham bore laga anipistundi 2nd half nunchi

harimitta
Автор

ేను రిలీజ్ రోజే చూసా, విక్రమ్ యాక్టింగ్ మరో లెవల్ అంతే, యాక్టింగ్ మైలు రాయి విక్రమ్ కి, లసినిమా మొత్తం బంగారు కొండ నిది ని బ్రిటిష్ వారు తవ్వటానికి తంగలాన్ ఊరివారిని ఉపయోగించి దోచుకొనుటానికి, నిదిని కాపాడుతున్న ఆరతి సైతాన్,
ఆరతి కూడా ఉన్న నాగజాతి వారికి తంగలాన్ కి పోరాటాలు 🎉

krishnasimma