Engagement Funny Moments | Adi Reddy Laya | #shorts #ytshorts #trending #explore

preview_player
Показать описание
Stay connected with us on:
Subscribe On Youtube:

Follow us also on Instagram:
ICam Photography

Chanakya Pradeep

#shortvideo #shortsvideo #subscribe #share #song #telugu #nature #shortsfeed #reels #trending #trend #explore #entertainment #love #lovestatus #viral #video #explore #explorepage #expression #whatsappstatus #whatsapp #status #statusvideo #youtube #youtubeshorts #youtuber #youtubeshort #foryou #fun #funny #funnyvideos #comedy #couple #cute #lol #photography
Рекомендации по теме
Комментарии
Автор

పెళ్లి అయినా కొత్తలో ఎలా వున్నారో ఆలా ప్రాణం వున్నంతవరకు అదే ప్రేమ ఉండాలి ఇద్దరికి 😍

pallasuresh
Автор

ప్రేమ, అనురాగం, ఆప్యాయత అనేవి జీవితంలో ఉండాలి. ఈలాంటి చిన్న చిన్న సరదాలు ఉండాలి. అప్పుడే జీవితం చాలా ఆనందంగా ఊంటుంది. 👌❤❤❤ 🎉🎉🎉

KrishnaRaoYerra
Автор

కొత్త లోనే కాదు జీవితం అంతా సరదాగా ఉండాలి ❤️❤️

vysyarajushanmukh
Автор

Aa menu thinnivvara Babu...
Made for each other... God bless you...

umasankar
Автор

இதே போல வாழ்வில் இன்ப துன்பங்களை பரிமாற்றம் செய்து மகிழ்ச்சியாக இருங்கள் ❤🎉

poovapriya
Автор

జీవితమంటే అంత అందంగా ఉండాలి, ... అందరి జీవితం ఇంత అందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం...

chakritv
Автор

ఇప్పుడు చూపించిన ప్రేమ నీ చివరి శ్వాస వరకు చూపించాలి బ్రదర్ 💐💐💐

Tejaschinni
Автор

మీ దాంపత్య జీవితం నిండు నూరేళ్లు సంతోషంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ....

kandhulanageradhrababu
Автор

పెళ్లి అయిన ప్రతి ఒక్క జంట ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤❤

kankipatiashok
Автор

మీరు ఇద్దరు ఇలాగే చివరి వరకు కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు 🥰

valli
Автор

ఆ అన్న Smile Superb...👌👌👌 పెళ్లి కూతురు ఆ అన్న Smile కి పడిపోయి ఉంటుంది

rameshtimez
Автор

మీ జీవితాంతం సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాస్మైల్ సూపర్ అన్న

dhananjinayyadhanu
Автор

అబ్బ... మీ జంట చాలా మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి

anderajesh
Автор

Naku Mee eee video chala istam 😂😂😂😅😅😅😅👏👏👏👏👏👌👌👌

oltmejj
Автор

Beautiful couple 💕 Made for eachother 👐

anushaeluri
Автор

పెళ్లి చేసుకునే ప్రతిఒక్కరు ఇలాగే ఆనందంగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

vamsikrishna-usgl
Автор

మా పెళ్లి రోజులు గుర్తు చేశారు బ్రో....మీ ఇరువురి జంట చూడ ముచ్చటగా ఉంది...

ramanamoorthy
Автор

భార్య భర్తల బందం చాలా గొప్పది.
ఇప్పటి వరకు మన కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా ఉంది.
దాని గొప్పతనం భావి తరాల వారికి కూడా తెలిపి, పాటించేలా చూడాలి.

pavanbabu
Автор

మీ దాంపత్యం ఎప్పుడు సుఖంగా సంతోషంగా జీవితాంతం సరదాగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

Iconic
Автор

Ennisaarlu chusina inka chudalane anipistundi me ee vedio.Nice pair.Happy married life brother

trendyvlogs