'Vikramarkudu' Movie Spoof | Rocket Raghava Performance | Jabardasth | 15th September 2022 | ETV

preview_player
Показать описание
#jabardasth #telugucomedyshow #etvwin #hyperaadi #anasuya #sudigaalisudheer #immanuel #rashmi #roja #mano #bestofjabardasth #bestofextrajabardasth #indraja #kushboo #krishnabhagavan #rocketraghavaperformance #rocketraghava #VikramarkuduMovieSpoof

Rocket Raghava along with his team come up with a humorous skit of Vikramarkudu movie spoof and delight everyone with their performance.

Рекомендации по теме
Комментарии
Автор

మురారి నీ కంటిన్యూ గా తీసుకోవాలని ఎంతమంది కోరుకుంటున్నారు తను వస్తె ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కగా ఉంటుంది 😂😂😀😀

sayedmastan
Автор

కృష్ణ భగవాన్ గారి టైమింగ్ మాత్రం.. 🔥
ఆయన ఉంటే నవ్వులే నవ్వులు, . 😁😁

shaikpspk
Автор

రాఘవ గారి అబ్బాయి సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌...

gajendrakadari
Автор

మురారీ కామెడీ టైమింగ్ సూపర్ గా ఉంది 😂😂😂

haribanoth
Автор

మురారి కామెడీ టైమింగ్ బాగుంది.మురారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా 👍👍

telugutalkz
Автор

రాఘవ గారి ప్యుర్ కామెడీ సూపర్....🙏🙏🤣🤣🤣🤣

KiranKumar-qcqn
Автор

Krishna bhagavan coming to this show is a Great boost for Jabardast.
Indraja is always gives her 100%.
Combo is Great

phanibhushansarma
Автор

మురారీ కామెడీ వేరే లెవెల్ లో ఉందీ మంచిగ స్కిట్ రాయాలి గాని ఊపేస్తాడు బ్రైట్ ఫ్యూచర్ ఉంది

parashuramu.g
Автор

Murari super all the best 😍🥰🤗😊 comedy timing super vere level nv Niku antu oka kotha gurthinpu sepate record creat chesukunnav all the best congratulations 😍🎉🥳 murari

sivajyothi
Автор

థాంక్యూ థాంక్యూ ధన్యవాదములు కృష్ణ భగవాన్ ని మాకు కావాలనే అడిగిన మరో ఎపిసోడ్ నుంచి కృష్ణ భగవాన్ తెచ్చినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏 ఈయన కంటిన్యూగా జడ్జిగా నిర్వహించండి

mr.jhasho
Автор

మురారి కోసమే ఈ వీడియో చూసే వాళ్ళు ఎంత మంది ఫ్రెండ్స్...

gkcreation
Автор

Adult content లేకుండా పద్దతిగా ఉంటాయి రాఘవ గారి స్కిట్ లు

gopichand
Автор

Rashmi garu age thagginattu undhi 🥰🥰🥰chala super ga unnaru...🥰😍🤩

pathivadakalyan
Автор

కృష్ణ భగవాన్ గారిని జడ్జి గా కొనసాగిస్తే జబర్దస్త్ లో ఇంకా నవ్వులు ఉంటాయి

ragupathikatta
Автор

Krishna bhagwan being judge is excellent decission

nagabramhachary
Автор

భగవాన్ గారిని ఇలాగే జడ్జ్ గా ఎప్పటికీ కొనసాగించాలని కోరుకుంటున్నాo

venkatssvenkatss
Автор

No double meanings..no body Shaming...no vulgarity...just pure comedy..

bharathkishore
Автор

మురారి మంచి భవి శ్యత్ వుంది నీకు సూపర్

anandarao
Автор

Skit super okaru manasu hat avakunda skit chesedhi Raghava anna matrame 🥰🥰🥰🥰🥰

yennamsettiganesh
Автор

కృష్ణ భగవానుగారు జబర్ధస్తులో ఉంటే ఇక నవ్వులే నవ్వులు

ThirupathiRaju-klws