Non Stop Nookaraju Performance | Jabardasth | 9th November 2023 | ETV Telugu

preview_player
Показать описание
#jabardasth #telugucomedyshow #etvwin #indraja #krishnabhagavan #RocketRaghava #supersaddam #Yadamaraju #Nookaraju #PunchPrasad #Nagi #sirihanumanth #intro

Non-Stop Nookaraju and his team deliver a humorous skit and make everyone jump out of their seats with their rib-tickling comedy.

Рекомендации по теме
Комментарии
Автор

Naa anveshana, , , , Anvesh bro popularity going on peaks❤

AZaDi
Автор

అన్వేష్ అన్నాను భాగ గుర్తించారు thank You జబర్దస్త్ టీమ్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

raghavendram
Автор

నూకరాజు గారు చాలా చక్కగా అన్వేష్ గారి మాటలు మాట్లాడినట్టు వున్నాయి super talent👌👌👌

ismartvaishu
Автор

సూపర్ పెర్ఫార్మన్స్ నూకరాజు ఇంకొక్క పధం వాడుంటే బాగుండేది సావకో సావక 🎉🎉🎉🎉🎉

harikrisirugudu
Автор

వృత్తినే దైవంగా భావించాడు. ఆటు పోట్లు అన్నీ తట్టుకున్నాడు. MCN మాఫియా తొక్కాలని చూసినా తన తెలివితో ధైర్యంగా నిజాలను బయటపెట్టి ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళనే పడేలా చేసాడు. దేశం తర్వాత దేశం దాటుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతున్నాడు. కష్టం, ధైర్యం, నిజాయితీ అన్నీ కలిపితే అన్వేష్. మరింత ఎత్తుకు ఎదగాలని, తెలుగు వారికి ప్రపంచం అంతా చూపించాలని కోరుకుంటున్నాను ....

EuropeKathalu
Автор

ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఒకడు క్యారెక్టర్ ఒకడుచెయ్యడమంటే చాలా కష్టం నూకరాజు you have somuch talent

jaggabisai
Автор

నా అన్వేష్ అన్న ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి 🔥🔥

praveenkumar-dyaga
Автор

Excellent skit by nooka raju Anna 😆😆😉🍫

bajibabuyadav
Автор

అన్వేషణ అన్న తోపు దమ్ముంటే ఆపు 🔥🔥🔥🔥🔥🔥🔥🥳🥳🥳🥳👍

savarasinghsingh
Автор

Nooka raaju anna ❤ Keep it up anna 👌👌👌👌👌👌👌

shankararitakularajampet
Автор

Anvesh anna be like : evarra mirantha 😂😂😂😂

Its_me_Raj
Автор

నూకరాజు నువ్వు సూపర్ నా అన్వేషణ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ సేమ్ టు సేమ్ దించేసావు ఈ స్కిట్ నా అన్వేషణ చూసినా కూడా సూపర్ రా తమ్ముడు అని పొగుడుతాడు నూకరాజు SUPER 👍

SURESH-F
Автор

నేను చైనీస్ కాదు కొత్త యాంకర్ సిరి హన్మంత్ 😂 నుకరాజు 😅 ఇదిగో హన్మంతు ఆ యాంకరింగ్ జస్ట్ వన్ మంతు😆🤣
ప్రపంచ🌍యాత్రికుడు
Anvesh Anna ❤️

syedkhajajilanipk
Автор

Nonstop dioluges awesome 👍 wonderful skit

bodakrishna
Автор

సుధీర్ మరియు ఆది తర్వాత జబర్దస్త్ లో అంత గ్రేస్ ఉన్న పార్టిసిపెంట్ నూకరాజు మాత్రమే .
ఆల్ ది బెస్ట్ నూకరాజు

janibhashashaik
Автор

సూపర్ సూపర్ సూపర్ అన్వేష్ అన్న గుర్తుకు తెచ్చారు

sanjeevreddy
Автор

జబర్దస్త్ చూస్తూ చాలా రోజుల తర్వాత నవ్వుకున్నాను

malleshmalli
Автор

20 23 ఒన్ ఆఫ్ ద బెస్ట్ స్కిట్ Naa అన్వేషనా భయ్యా చూసాడా చాలా సంతోషిస్తారు 👌👌

harendravetagiri
Автор

You picked a right person for your skit. Nice

maheshchokka
Автор

Anna SKIT superb 🤩
Anvesh Anna fans ❤️‍🔥
Like asekondi👍👍👍

jairam_nani