2023 Budget

preview_player
Показать описание

📲 Stay Connected & get Updated 📢
👉 Telegram:
👉 Instagram:
👉Twitter:
👉 Facebook:

Disclaimer: We are not SEBI Registered, before taking any positions to contact your financial advisor, we are not responsible for any Profits or Losses, whatever we are providing here is the purely educational and informational point of view
Рекомендации по теме
Комментарии
Автор

చిన్న వ్యాపారాలు చేసే వారిని పన్ను పరిధిలోకి తీసుకురావాలి. ఎందుకంటే చాలామంది సమోసా, బుజ్జి, మొదలైన వ్యాపారాలు చేసే వారు ఎంత సంపాదించినా వారు పన్ను పరిధిలోకి రావడంలేదు. అంతే కాకుండా ఎంతో మంది ధనికులు రేషన్ కార్డు ద్వారా అనుచిత ప్రయోజనం పొందుతున్నారు. ఆధార్, పాన్ కార్డు ఆధారంగా అనుచిత ప్రయోజనం పొందే వారిని అడ్డుకుని ప్రజా ధనాన్ని సద్వినియోగం చేయాలి.

vankadariprameelarani
Автор

Capital gains meedha tax penchutharu. Endhukante youth andaru ippudu mutual funds vaipu velthunnaru. So next few years lo baaga income vasthadhi, income vasthe tax vesi laageyachuga.

ajay_aj_mahi
Автор

One small suggestion andi.. if u can do another video after budget w.r.t stocks that will be benefited which will be helpful 🙏

megarajesh
Автор

Today most people were waiting for vedio, but both Telugu top channels given big hand 😭😭😭😭😭

HRCB.K
Автор

etf లో gold ఎలా కొనాలి ? అదేవిధంగా, suvaral gold bonds లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఒక వీడియో చేయండి...

Venkateshvenky-stvq
Автор

నిన్న bank nifty 1000 points పడింది కదా, bloom burg వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం అదాని stocks లో fii లు బాగా sell చేశారు. ఆ ప్రబావం bank nifty కాకుండ, nifty మీద కూడ పడింది.ఇంతకు ముందు ఇటలీలో కూడ economic crisis వస్తే ! కోలుకోవటానికి 10 years పట్టింది.ఇప్పుడు మన భయం భడ్జెట్ గురించి కాదు. అదాని stocks గురించి మిత్రమా.

gunji.ravidevaraju
Автор

నా ఒపీనియన్ అయితే renewables అని సోలార్ అని చెప్పి మొన్న పడిన ఆధాని స్టాక్స్ పై ఫోకస్ ఎక్కువగా వుంటుందేమో అనిపిస్తుంది నిర్మలమ్మ గారికి.

sureshKumar-itdl
Автор

Definitely 80c increase, stcg to 12%, Ltcg to 8, %

rajashekarreddy
Автор

IT limit 2.5 to 5 lakhs chesthe baguntundi.. And election year kabatti LTCG STCG same unchachu.

geethanagajyothidatla
Автор

ఏ tax benifits individuals కి ఇవ్వరు. ఆదాని కి benifit అయ్యే sectors కి మాత్రమే benifits ఉంటాయి.

nageshshiva
Автор

అన్న Youtube ద్వారా నెలకు 50 లక్షలు సంపాదించే వారు ఉన్నారు మరియు వాళ్ళు Tax ఎలా file చేయాలి ఒక వీడియో చేయండి

Paul_
Автор

Gravita india best stock for long term upcoming multibager pakka 😍🥳🔥👌

kandipilliappalaraju
Автор

హాయ్ బ్రదర్ నేను స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చాను
నా ప్రశ్న ఏమిటంటే
గత 20 సంవత్సరాలలో మల్టీబ్యాగర్ అయినా స్టాక్స్
ఉదాహరణ కు HDFC Bank .Reliance. Wipro. ITC ఇటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి
ప్రస్తుతం మేము ఇందులో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే 10 15 సంవత్సరాలలో ఇవి మళ్లీ మల్టీబ్యాగర్ రిటర్న్స్ మనకు ఇస్తాయా

chanbashashaik
Автор

Mainly I'm focusing on Infra, Railway.. and renewable energy bro.
Thanks for this video.

praveenkumarm
Автор

Forex based - Exports - Pharma - Speciality chemicals & Energy sector

alltruth
Автор

Stcg tagginchali 12% ki then short term traders will increase automatic govt ki tax ekkuva vastayi na opinion aithe idhi 😎

saiseshuv
Автор

nirmalamma cheppindi ee sari madya tharagathi vallaki benefit chesthamani so positives theesukovochu

pradeepraju
Автор

Bro tax free income 2.5 to 5L cheste బాగుంటుంది, ఎందుకంటె everyone is earning near to 5L even daily labours like tapi mestri and lorry drivers etc.. Inflation kuda perigindi kada bro

anandv
Автор

you have covered mostly all areas. Thank you team, i hope Railways, Infra, Insurance, 80c, Fertilizers, Green energy and defence

charugondlaakhil
Автор

Haii bro 🙂 ...
Mi Intraday trading setup gurinchi oka video cheyandi bro..

anjinaani
welcome to shbcf.ru