Chanakya Strategies Survey Mukesh Reveals AP Assembly Elections Report | NDA Vs YCP | #SumanTVDaily

preview_player
Показать описание
Watch► Chanakya Strategies Survey Mukesh Reveals AP Assembly Elections Report | NDA Vs YCP | #SumanTVDaily
#pawankalyan #chandrababu #ysjagan #sumantvdaily
Рекомендации по теме
Комментарии
Автор

కూటమికే అందరు వేసారు నాకు తెలిసినంతవరకు ఈ సారి ఓటింగు పండగ వాతావరణంలా అనిపించింది.

papabaikomara
Автор

కూటమి గెలుస్తుంది అని చెప్తుంటే యాంకర్ కి ఇష్టం లేనట్లుంది

rajuvulabala
Автор

Your discussion reveals ground level reality. Nice sir.

kapubhaskar
Автор

యాంకర్ పైకీ నవ్వుతున్నాడు, కాని లోపల వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. గమనించండి

saiprasadsajja
Автор

samchema పథకాలు అందరికీ రాలేదు . 5 ఎకరాలు భూమి ఉన్నవారికి, ఔట్ సోర్సింగ్ / కాట్రాక్ట్ ఉద్యోగులకు, సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ కుటుంబ సభ్యులకు, 300 యూనిట్స్ కరంట్ బిల్ వచ్చిన వారికి, వీరందరికీ samshema పథకాలు రాలేదు . ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్స్ వేశారు .

bommisettyreddaiah
Автор

వైసీపీ వాళ్ళు బెట్టింగ్ పెట్టి ఓడిపోతున్నాం అనే భయం తో కమీషన్ వదులుకొని అమౌంట్ రిటర్న్ తీసుకుంటున్నారు.

sree
Автор

After Result ముఖేష్ గారి అనాలసిస్ miss fire ఐతే వారి సమర్ధన చూడాలని నా కోరిక. దయచేసి వారితో debate జరపాలని my request.

రమణ-ఖఘ
Автор

టీడీపీ, పెన్షన్ 4, 000 చెయ్యడం, అది కూడా ఏప్రిల్ నుండే ఇస్తానని చెప్పడం, మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అన్న కాంటీన్ లు, ఈ పథకాలు గ్రామీణ మహిళల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఎందుకంటె, గ్రామాల్లో చాలా మంది మహిళలు, కూరగాయలు, తట్టలు, బుట్టలు పట్టుకుని, బస్సుల్లో, సమీప పట్టణాలకు, వెళ్ళి అమ్ముకుంటూ వుంటారు. వాళ్ళకి బస్సుల్లో ఉచిత ప్రయాణం చాలా ఆకర్షిస్తుంది. చంద్రబాబు ని నమ్మరు అంటున్నారు, కానీ పెన్షన్ 200 నుండి 1000, తరువాత 2000 పెంచింది చంద్రబాబే అని మహిళలకు తెలుసు. రుణమాఫీ 80% మాత్రమే చెయ్యడం తప్ప, చంద్రబాబు వున్నపుడు కూడా చాలా సంక్షేమ పథకాలు అమలు అయ్యాయి.

dasaradhd
Автор

True sir graduate vunna intlo definitely silent vote jarigindi maa Village lo naku telisi 60 percentage vote share ayyindi nenu maa frds matladinnappudu ide reason cheparu bayatiki chepte pension and cheyuta amount ravu ani chpetunnaru your analysis is true

srinu
Автор

వైసీపీ ఎంత సేపు, మహిళా ఓట్లే మమ్మల్ని గెలిపిస్తాయి అని అంటున్నారు. అంటే మిగతా సెక్షన్స్ కు అంతలా చెయ్యలేదని ఒప్పుకుంటున్నారు. అలాగే పట్టణాల్లో కన్నా గ్రామాల్లో, మాకు వోటింగ్ శాతం ఎక్కువ వస్తుంది అంటున్నారు. పట్టణ ప్రజలు అభివృద్దినే ఎక్కువ కోరుకుంటారు. వాళ్ళు వైసీపీ కి వెయ్యరని చెబుతున్నారంటే, అభివృద్ధిని వదిలేసి, కేవలం సంక్షేమం మాత్రమే నమ్ముకున్నామని వైసీపీ చెబుతోంది.

dasaradhd
Автор

తెలంగాణ లో సంక్షేమం తో పాటు అభివృద్ది చేసినా కూడా పథకాలు ఎక్కువ అడ్డగోలుగా ఇస్తున్నారు అని టీఆర్ఎస్ ఓడిపోయింది అలాగే ఆంధ్రా లో ఇంకా toomuch అయ్యాయి కాబట్టి వైసిపి ఘోరంగా దెబ్బతింది

konetinarsaiah
Автор

Ycp తరుపున బెట్టింగ్ పెట్టె వాడే లేడు 😂😂😂

valmiki