Chanakya Strategies CEO Mukesh Reveals Final Ground Report After Polling | AP Elections | Ybrant TV

preview_player
Показать описание
Watch Here :- Chanakya Strategies CEO Mukesh Reveals Final Ground Report After Polling | AP Elections | Ybrant TV

#latestnews #ysrcongress #janasenaparty #tdpparty

Check out the latest news from Tollywood & Bollywood. The latest news on Politics, Business, Cricket, Technology, Automobile, Lifestyle & Health, and Travel.

SUBSCRIBE TO OUR CHANNEL FOR MORE UPDATES!!

Thanks for watching...
Рекомендации по теме
Комментарии
Автор

Ycp ఓటమి కి మందు బాబులు కూడా ఒక్క కారణం

macharlanataraj
Автор

అభివృద్ధి లేకపోతె వెల్ఫేర్ లేదు, అభివృద్ధి లేకపోతే సంక్షేమ m కన్నా ధరలు కొన్ని రెట్లు పెరుగుతాయి

tvramana
Автор

Mukesh garu your correct voice really ground reporter 2019&2024 iam stading nda ❤❤❤🎉🎉

srinvasaraosingamsetty
Автор

అరటి పండు వలిచి నోట్లో పెట్టారు వైసీపీ కి 😂😂😂😂.... అయినా వాళ్ళు ఇంకా గెలుస్తా అనుకుంటుంటారు 😂😂😂. జూన్ 4 వరకు

ramcharananna
Автор

ముఖేష్ గారి విశ్లేషణ, వివరణ, ప్రజల నాడిని పక్కాగా పట్టుకున్నారు. యాంకర్ పరిస్థితి చూస్తే 😂😂🤣

subhash
Автор

ఎంప్లాయిస్ ని నిర్లక్ష్యం చేశాడు
రిటైర్డ్ ఎంప్లాయిస్ కలిశారు

durgavathitelikepalli
Автор

Papam anchor kharma paga vadiki kuda rakudadu...

kirru
Автор

Social engineering kaadu kulaala kumpantlu raajayadam lo jagan expart

yagantivenkatadri
Автор

ఇప్పటికే 13 లక్షల కోట్లు అప్పు అయ్యింది ఇంకా ఎవరు వచ్చిన ఏమీ చేయలేరు దివాలా దిశగా అడుగులు

kishorekumardarisi
Автор

Mukesh prediction perfect in Telangana 2023…👆👆👆

ramnarayana
Автор

34:57, 100% odipotunaru anagana CBN anukuni aa aanundam thanukochindi anchor face lo, kani bad luck one second lo gali tesasaru 😂😂😂😂😂😂

Lokeish
Автор

2 లక్షలా సచివాలయంలో వుద్యోగాలు ఇవి కూడా గవర్నమెంట్ వుద్యోగాలు కధా వీటిని మీరు ఎందుకు మర్చిపో తున్నారు

SureshKumarPolumuri-viry
Автор

ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి సారి ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళతో కలిసారు 😂

mvsprakash
Автор

ఈ కిషోర్ Oneside వైఎస్ఆర్సీపీ సపోర్టర్

sivanagaraju
Автор

DON'T DELETE THIS VIDEO UNTIL JUNE 4TH

justchill
Автор

Surely congress will replace ysrcp. Ysrcp will disappear by 2029.

straightdrive
Автор

చాణక్య టీవీ వారు చెప్పినట్టు కూటమి గెలిస్తే మా కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరపున మీకు జీవితాంతం రుణపడి ఉంటాను

MrajuRaju-fvte
Автор

వైకాపాకు ఓటమి ఖాయం, కారణాలు అనేకం కాదు, ఒక్కటే. నరరూప రాక్షసుడు ఐన సైతాను పరాజయానికి క్షణం చాలు, ప్రజాసంకల్పం చాలు, రౌడీల బలం కంటే సంఘబలం గొప్పది. తిరగబడితే పిల్లి కూడా పులి అవుతుంది. గోబెల్స్ ప్రచారం అతి అయితే నెగెటివ్ ఒపీనియన్ వస్తుంది. సంక్షేమం ఆర్ధిక అభివృద్ధి, సమానపంపిణీ, సౌభ్రాతృత్వం ద్వారా జరగాలని ప్రజలు కోరుతున్నారు. కుల మత ప్రాంతీయ పిచ్చితో విజయం శాశ్వతంగా రాదు.

bhaskarrao
Автор

It seems Anchor is not happy with the opinion of the Mr.Mukesh.

dr.jagannadharao
Автор

కూటమి అధికారంలోకి వస్తుంది ఎవరైనా అభివృద్ధి కోరుకుంటారు కానీ ఉచిటాలు కాదు ..

bablusree