AP Election Results 2024 | Kiran Kondeti | KK Exit Poll | Pawan Kalyan | Pithapuram | N18ER

preview_player
Показать описание
AP Election Results 2024 Kiran Kondeti KK Exit Poll make it in two lines
#apelections2024 #countingdaywithnews18 #janasena #pawankalyan #pithapuram #kksurvey
-----------------------------------------------------------------------------------------
Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu

Follow us:
Рекомендации по теме
Комментарии
Автор

పవన్కళ్యాణ్ గారు కేకే లాంటి వాడు కూటమిలో వుండాలండి మనుషులను అంచనా వేయడం అంటే మామూలు విషయం కాదు

subhashinicetty
Автор

కేకే అంటే ఒక బ్రాండ్ పడిపోయింది నీతి నిజాయితీగా పనిచేసే కేకే అన్నా నీకు హ్యాట్సాఫ్ అన్న సూపర్ చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏

vijaymethara
Автор

Kk చెప్పకుండా వుంటే ఈ రిజల్ట్ ను హ్యాక్ చేసారనుకునే వాళ్ళం.

chaitanya
Автор

Bro really great kk సర్వే it's true 💯✔ బెస్ట్ సర్వే మీకు మంచి భవిష్యత్తు ఉంది భవిష్యత్తులో కూడా మీరు మరిన్ని సర్వేలో ఇలాంటి విజయాలు సాధించిలని ఆ భగవంతుని కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ kk సర్వే బ్రదర్
ఆది శ్రీనివాస్....

adisrinivasrao
Автор

Great survey, no words, even I didn’t believe your words earlier, may God bless you. Don’t bend for anything in future.

shyamprasadbajaru
Автор

మీరు అంత డెరుగా చెప్పటం ఓటులు లెక్కించ్చినట్టు చెప్పటం సూపర్ 👍🙏👌

ramireddysomaraju
Автор

K k survey super sir 👏👏👏 Jai power ⭐⭐⭐

ramgopalr
Автор

కె.కే. 161 సీట్లు కూటమికి వస్తాయంటే ఇది పిచ్చి కే. కే. అనుకున్నాం. కానీ ఫలితాలు చూసాక ఆశ్చర్య పోయం. మీ మేనేజ్ మెంట్ అద్భుతం కే.కే.

yarapotinasatyanarayana
Автор

Take a bow kk gaaru, u r a another prasanth kishore sir in election prediction survey strategy.

pesingitrimurthulu
Автор

Love uu bro.... మీరు కష్టపడ్డాదానికి, కృషికి

dkrnewsedits
Автор

మీరు చాలా గ్రేట్ బ్రదర్ నా జీవితంలో మీలాంటి గొప్ప వ్యక్తి నీ చూడలేదు గుడ్❤

sivaramaprasadgandham
Автор

సూపర్ హీరో అసలు కెకె గారు నీ సర్వే ఆశ్చర్యం కలిగించింది జన్మలో నిన్ను మరువను sir ❤❤❤❤

venkatesuluvalam
Автор

Very good analysis God bless u beta Nava Samaja nirmananiki mee లాంటివి youth undali God bless u a long happiest life

bhargaviippalavalasa
Автор

❤❤❤❤❤❤ K K, KK, kk ఎన్ని సార్లు తలచిన నీ మాట గోల్డెన్, డైమండ్ మాటలు

superchannel
Автор

You did a Very good survey dear K.K. your coolness gives you this best result. Best of Luck and God bless you

mvrchary
Автор

నువ్వు కేకే కాదు bro నువ్వు కేక పెట్టిచ్చావు... నువ్వు సర్వే చెప్పినప్పుడు నువ్వు నోటి కి వచ్చింది చెప్పుతున్నావు అనుకున్నాను. కానీ KK ante❤❤❤❤

rayudusahan
Автор

నేను నమ్మిన ఒకే ఒక్క సర్వే కేకే సర్వే.నువ్వు
సూపర్ బ్రో

k.v.rmushrooms
Автор

ఇలాంటి వ్యక్తిని రాజకీయంలో తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ప్రజల నాడి బాగా తెలిసిన వ్యక్తి

dengerous
Автор

కేకే గారు మీరు జీవితంలో పైకి వస్తారండి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను

gonuguntlaramanji
Автор

Anna nuvvu chesina survey super excellent 👌👌👌

ramakrishnamraju