YS Jagan Reaction On AP Election Results 2024 | NTV

preview_player
Показать описание
For more latest updates on the news :
YS Jagan Reaction On AP Election Results 2024 | NTV#ysjagan #apresults2024 #ntv

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #andhrapradeshelection2024 #LokSabhaElections2024 #ElectionsonNTV #apresults2024 #resultsday #apelectionresults #apresults2024
Рекомендации по теме
Комментарии
Автор

ప్రజల నీ మోసం చేసిన నాయకులని చూశాం కానీ ఫస్ట్ టైం ప్రజల చేతిలో మోసపోయిన నాయకుడివి నీవే అన్న

suryanani
Автор

Nuvvu మాకు capital లేకుండా chesav, memu నీకు opposition status కూడా లేకుండా chesam. Easy🤷‍♂️

yaswanthsainukavarapu
Автор

చాలా బాధాకరం జగన్ అన్నా అక్కా చెల్లెమ్మ లు కూడా మోసం చేసారు అన్నా

MaddhurmpMaddhurmp
Автор

నువ్వు ఉద్యోగుల్ని మోసం చేశావ్.నిన్ను జనాలు మోసం చేశారు.అంతే సింపుల్

bmoxijx
Автор

Anna nuvi pakka vastav don't care modi seaiting s antaaa

shivakotiboni
Автор

Corona tym lo bagu padina janalaku malli ippudu corona vastey em avtadi anedi ardam avtey telustadi

ASH-uito
Автор

Vaddu anna elaantee chatta prajalakosam nuvvu badapaku

SubbalakshmiBommala
Автор

నీ మనుషులు నిన్ను మోసం చేయడమేంటి, సజ్జల ఎం చేస్తున్నాడు

apparaoappikonda
Автор

ఎప్పటికైనా సిగ్గు ఉండాలి పనికి మాలిన పనులు చేసావ్

kollikanakaraju
Автор

Anna ma lanti valaakosam nilabbaddav kanni prajalaiki visesam ledu

shivakotiboni
Автор

జగన్ చేసిన తప్పు ఒక్కటే, ముగ్గురు కలిస్తే వచ్చే శక్తిని గ్రహించలేకపోయాడు, వాళ్లని కలవకుండా చేయలేకపోయాడు, ఆ ఒక్క తప్పే జగన్ చేసిన తప్పు, జగన్కు వచ్చిన ఓట్లన్నీ కేవలం జగన్ అభిమానంతోనే, వాళ్ళ ముగ్గురు కలిశారు కాబట్టే TDP BJP JSP వాళ్ళ ఓటు అక్కడ పడ్డాయి, శత్రువుని అంచనా వేశాడు, కానీ శత్రువులు కలిస్తే వచ్చే బలాన్ని అంచనా వేయలేకపోయాడు., ఇంకా మనం ఎంత ఎక్కువ ఇచ్చినా ఆశ పాడారు కానీ ఉన్న ఆస్తి నిలబడితే చాలు అనుకుంటాం అదే ల్యాండ్ కు సంబంధించిన విషయం. ఇది నిలబడితే చాలు అనుకుంటారు.

telugudigi
Автор

Antha manchi chesavu kaabatte anna janalu Ila thayarayyaru😢😢😢😢

k.raju.k.raju.
Автор

ఒక్క పేదవారికి మాత్రమే నమ్ముకున్నారు. మధ్యతరగతి, ఉద్యోగులు, నిరుద్యోగులు, రోడ్లని అభివృద్ధి పట్టించు కోలేదు.అదే మీ దారుణ ఓటమికి కారణం. ఇక ప్రజల గురించి పూర్తిగా అర్ధం చేసుకోండి

varaprasadkillu
Автор

జరిగింది జరిగిపోయింది జరగాల్సింది చూడండి

VenuGopal-rkzl
Автор

మంత్రులను కంట్రోల్లో పెట్టలేక పోయినారు

lakshmisrinivasa
Автор

బెదిరింపులు, అణచివేత నడవవు.. డబ్బులు వేయడం మాత్రమే పరిపాలన కాదు

lets
Автор

పేపరు చూడకుండా మాట్లాడుతున్నాడ్రోయ్ 😂😂😂

vijaydhevarakonda
Автор

అన్న నీ పాత ఇంటర్వ్యూ గుర్తు ఉందా... అయ్య య్య య్యో, పోలవరం ప్రాజెక్టు పూర్థి కాలేదా, స్పెషల్ ష్టేటస్ రాలేదా, యువతకు ఉద్యోగాలు రాలేదా, అని చంద్రబాబు ను హేలన గా మాట్లాడారు మరి మీ హయాం లో ఏంపీకారు సార్, లండన్ వెల్లిపొండి లేదా చర్లపల్లి జైల్లో వేస్తారు..

srimanikantastudioraju
Автор

Fst tm ni moham lo chiru navvvu ledhu 😂

harshavardhan
Автор

Don't cry jagan we are there for you

jyothiobi