Padutha Theeyaga | Season -24 | 17th June 2024 | Full Episode | SP.Charan, Sunitha | ETV Telugu

preview_player
Показать описание
#paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries24 #paduthatheeyagaseason24 #spcharan #sunitha #singingshow #chandrabose #vijayprakash

The prominent singer and host S. P. Charan welcomes the judges Sunitha, Vijay Prakash, Chandrabose, and contestants to the Padutha Teeyaga Maha Sangramam to perform lovely melodies.

Рекомендации по теме
Комментарии
Автор

Dear SP Charan Garu, where is your intro song Sir !!…ప్రతి ఎపిసోడ్ చరణ్ గారి పాటతో ఈ show మొదలైతేనే మా అందరికీ సంతోషం, ఆనందం ❤😊…SPC - pls sing at least from next episode sir 🙏

ShirishaReddy-peos
Автор

అందరూ పిల్లలు చాలా బాగా పాడినారు ❤❤❤❤❤❤❤❤❤సుపర్ lovely

Surekhakumar
Автор

పాడుతా తీయగా పిల్లల కార్యక్రమం చాలా అద్భుతం

Baboo-fcex
Автор

నాగ వైష్ణవి చాలా బాగ పాడింది... ఆ వయసు లో శ్వాస బాలన్స్ చేయడం చాలా కష్టం.... కానీ చిన్నారి బాగ పాడింది....

Eswar-se
Автор

పాడుతా తీయగా కార్యక్రమాల ప్రారంభించింది లగాయితు ఈనాటి వరకు .... సహకారమిస్తున్న వాయిద్యబృందానికి అనేకనేక ప్రశంసాశుభాభినందనలు ... పోటీలో పాల్గొంటున్నవారు చిన్నపిల్లలైనా, మీ వాయిద్య సహకారం వల్ల నిష్ణాతులైన గాయకులుకు దీటుగా పాడుతున్నారు

appalanarasimhamchunduru
Автор

ONLY SP CHARAN SIR GARI KOSAME chusthunnamu

s.s
Автор

నాకు ఇష్టమైన సింగర్ నాగవైష్ణవి 💐🙏 ఈసారి కూడా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 😍

chigurllaraju
Автор

మహా సంగ్రామం ఆసమ్ అపుడపుడు ఇటువంటి హైప్ వుండే సిరీస్ tnq వేరీ మచ్ ఇలా వినర్స్ అందరినీ ఒకే స్టేజ్ పైకి తీసుకొచ్చి మనసుకు నచ్చిన పాటలు పాటిస్తున్నదుకు ఈటీవీ సుమన్ గారికి 🙏.

arjun
Автор

Nagavaiahnavi very nice singing. God bless you.

SeshadriBR
Автор

Nanna laga prti episode lonueeru padutu unte matladu tinte spb garu Mee father meelo kanpistunnaru meeru kooda a wonderful 👍 singer god you sp charn garu god bless you

dattatreyinistala
Автор

Tq చంద్ర బోసు గారు😊 వాన గురించి తెలియజేసినందుకు

VASANTHAMAHADEVU
Автор

ఈ ఫ్లూటిస్ట్ ఎవరో గాని సూపర్మ్యాన్ sir great artist sir నేను చాలాకాలం నుంచి గమనిస్తున్న sir అందరూ వారికి అభినందనలు చెప్పగలరు sir please

KothuriLakshminarayana
Автор

12:38 😅 Charan sir ur something spl.. love ur sense of humour tooo

asmaanzumpisari
Автор

Charan garu me pata kosam wating sir. Swarabhi shekam lo kuda charangari patalu yekkava levu ekkada kuda ledu

AnuRadha-fmsz
Автор

Charan gaaru, మీరు తప్పనిసరిగా పాట పాడాలి

kanthibalivada
Автор

కీర్తనను తీసుకొచ్చివుంటే బాగున్ను....
కీర్తన best సింగర్

parishilana
Автор

వాన గురించి చాలా విషయాలు చెప్పారు thank you sir

VenkateshVenkatesh-rn
Автор

❤❤SP CHARAN Sir You are
very well &NICE, Great ❤So ELURU ELURU District )❤❤❤❤❤❤❤❤❤❤❤

parasavenkateswararao
Автор

Pradhanya coming ❤ waiting SP Charan sir thank you ❤

NagarajuArugollu-lgqn
Автор

Charan sir.. where is ur intro song.. we r watching this only for you, for ur voice. We miss ur songs from many days in swarabhishekam tooo.. 😢 . We want to listen more more songs from u sir.. we r very much addicted to ur voice.. sir pls sing for us.we love you sooo much Charan sir ❤️ ❤️ ❤️ . sahasra.. good singing dear.

asmaanzumpisari