Padutha Theeyaga | Season -24 | 5th August 2024 | Full Episode | SP.Charan, Sunitha | ETV Telugu

preview_player
Показать описание
#paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries24 #paduthatheeyagaseason24 #spcharan #sunitha #singingshow #chandrabose #vijayprakash

Рекомендации по теме
Комментарии
Автор

53:24 సింగారాల పైరులోన Song original తరవాత.. 2nd Generation..SP. Charan & KJ. Vijay Yesudas combo version నాకు చాలా నచ్చుద్ది ❤..Charan & Vijay Yesudas గారిని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటె..Parents ఉన్న Field కి పిల్లలు రాకూడదు వస్తే ఆ Pressure, Comparison తట్టుకోవడం అంత సులభం ఏమీ కాదు.. కాని అవన్నీ దాటుకుంటూ చరణ్ గారు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు..hats off to him & I’m proud of him 😊..వేరే ఏ కారణం చేతనైనా సరే చరణ్ గారు మళ్ళీ MUSIC నుంచి divert అవ్వకూడదని కోరుకుంటున్నాను👏.. KJ. Vijay Yesudas గారు పూర్తిగా business కి అంకితమైపోయారు..ఆయన కూడా సంగీతాన్ని కొనసాగించాలిసింది..ఆయన voice కూడా చాలా బాగుంటుంది ❤

shwethamohan
Автор

Charan garu rishil combo estam Ane vallu oka like kottandi best combo in padutha teeyaga

AnuRadha-fmsz
Автор

Maa junior Balu S.P . Charan. Balu sir place Charan fullfill చేశారు.Balugaari song Charan పాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది.All the best Charan bro. Love you bro.

kanyakumari
Автор

WOWWW CHARAN SIR RISHIL BESTIE FRIENDSHIP SONG MARVELOUS WE ENJOYED VERY MUCH BEST COMBO TQQ FOR FULFILLING OUR DESIRE CHARAN SIR🙏🏼🙏🏼😀😀😀🌷🌷🍬🍬💙💙💙❤❤👬👬👬👬👬👬🌹🌹🌹😀

JayaLakshmi-sg
Автор

యశ్వగ్నిక - ప్రణతి - రిషిల్ చాలా చాలా బాగా పాడారు...ఆఖరిలో చరణ్ గారి Finishing Touch అదుర్స్ 👌👏👍🙏💕🥰

satishganta
Автор

Great singing Rishil, keep going champ, you are fortunate to sing this song with Charan sir, god bless you. Looking forward for many more performances in this season ❤

BeaRebel-oz
Автор

WOWW POWERFUL VOICE SINGER CHARAN SIR IN RED COLOUR DRESS ATTRACTIVE LOOK HOSTING FANTASTIC CHARAN SIR RISHIL BESTIE AWESOME CONGRATS CHARAN SIR🙏🏼👌👍👏🤝🍬😀😀😀💙💙💙👬👬❤❤

JayaLakshmi-sg
Автор

చరణ్ గారు రిషెల్ తో సాంగ్ పాడినందుకు మీకు ధన్యవాదాలు

kishorpaluru
Автор

Happy friendship day ❤️ charan sir..
Happy friendship day kids..
45:02 😅 rishil and charan sir the best combo always ❤
53:29 lovely singing Charan sir.. chaala rojulaindi mee songs vinaka. We muss ur intro songs sir. Love you soo much Charan sir 💕

asmaanzumpisari
Автор

రిషీల్ నువ్వు పాడుతూ ఉంటే చాలా చాలా బాగుంది.నేను కూడా Rishil fans అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నాను.god bless you 🌹🌹🌹🌹🌹🌹❤

SasiKala-tcdl
Автор

Charan sir meedi rishil bounding super super super super super 🙏🙏🙏♥️🙏🌺💐 love you so much rishil

SreeVani-cwrm
Автор

Super bounding of charan sir and rishil.

vijayalakshmigr
Автор

RiSHiL 👏👏👏👏👏 అద్దిరిపోయింది రా god bless you రా మేమంతా కూడా RiSHiL fans అసోసియేషన్ లో నే 🎉

sandeepbattu
Автор

నేను కేవలం రిషిల్ కోసమే ఈ షో చూస్తున్న.

nareshbabu
Автор

Rishil and Charan sir combination superb ❤❤

rakeshgoud
Автор

Rishil ❤great job god bless you super super super

allamdurga
Автор

రిషిల్ paduthunte పూనకం వస్తుందయ్య జై రిశిల్ ❤

DavidDavid-eiui
Автор

53:04..Hey Rishil నువ్వు ఆ సాంగ్ చరణ్ గారిని తమిళ్ వర్షన్ పాడదామా అని ఉంటే, ఆయన ఇంకా comfort feel అయి ఉండేవారు.. బాలు గారు చరణ్ గారు concerts లో ఆ song Tamil version పాడేవారు..ఆ పాట మాత్రమే కాదు .. ( ఇది కథ కాదు సినిమా నుంచి - జూనియర్ అటు ఇటు కానీ సాంగ్ ) ..( ప్రేమదేశం సీనిమా నుంచి - ప్రేమ ప్రేమ song )..ఇంకా మరి కొన్ని సాంగ్స్ వాళ్ళిద్దరూ కలిసి Live shows లో పాడేవారు.. అలా పాడుతున్నప్పుడు బాలు గారు కొన్ని extra సంగతులు, extra గమకాలు, extra improvise చేసేవారు ..చరణ్ గారు - Balu sir నీ on the spot match చేయాలంటే కొంచం irritate అయ్యేవారు..వాళ్ళిద్దరి funny fight భలే ఉండేది.😊..ఇప్పుడు Charan garu shows లో stage పై తన father నీ miss అవుతుంటారు😢..కానీ కళాకారులకు మరణం ఉండదు..SPBliveson🙏❤️

sunnym
Автор

Rock star rishil rishil rishil 🙏👌❤❤❤🎉🎉🎉

SreeVani-cwrm
Автор

Pranathi your singing is amazing nanna superb your singing hoo my god your voice is amazing 🎉❤❤nanna God bless you thalli

shailajaminnala