Na AutoGraph | Full Length Telugu Movie | Ravi Teja, Gopika, Bhoomika

preview_player
Показать описание
Naa Autograph Telugu Full Movie Starring Ravi Teja, Bhumika Chawla, Gopika, Mallika, Prakash Raj, Paruchuri Venkateswara Rao among others. This Movie is Directed by S.Gopal Reddy and Produced by Bellamkonda Suresh. Music Composed by MM Keeravani. #TeluguMovies #NaaAutograph #LatestTeluguMovies

Naa Autograph Full Length Movie Description : Seenu (Ravi Teja) walks down his memory lane as he distributes wedding cards to each and every friend he has grown up playing with. Seenu is a lucky guy to have got a girlfriend for each passing phase of his life.
Рекомендации по теме
Комментарии
Автор

2024 లో కూడా ఈ మూవీని చూసేవాళ్ళు ఎంత మంది ఉన్నారు

HelloSuhailchannel
Автор

2023 లో కూడా ఈ మూవీని చూసేవాళ్లు ఎంత మంది ఉన్నారు.. రవితేజ గారు మళ్ళీ ఇలాంటి సినిమాలు మీరు చేయాలి ♥️♥️

Ammaigaru
Автор

ఈ సినిమాని రి- రిలీజ్ చేయాలని కోరేవారు ఎంత మంది ఉన్నారు..నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్❤

Ammaigaru
Автор

2024 లో నా ఆటోగ్రాఫ్ మూవీ చూసినవాళ్లు ఎవరయినా ఉన్నారా 😢

mahanandiboya
Автор

Emotional gaa connect అయ్యిన వాళ్ళు ఒక like చెయ్యండి

urambabu
Автор

ఇప్పటి generation childhood మొత్తం mobiles తోనే గడిచిపోతుంది.... నాకు తెలిసి 90's kids అంత అదృష్టవంతులు ఇంకెవరూ Thank For wonderful childhood

praveenkumarmaddela
Автор

రవి తేజ సినిమా ల్లో నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా అంటే ఇదే ఈ సినిమా చూస్తుంటే పాత జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వస్తున్నాయి ఒక్కోసారి ఏడుపు కూడా వస్తోంది చాలా బాదేస్తుంది 😭😭😭😭

chandrakalachandu
Автор

ఇది సినిమా కాదు. ప్రతి ఒక్కరి జీవితం లో జరిగే కధ real feel good Emotional

Suryayalla
Автор

దేవుడు వరం ఈస్తే నాలాగ బాల్యం కోరుకునేవారు వునారా.👦👧👨‍👦👨‍👧

ravitejagajula
Автор

నా ప్రాణం ఉన్నంత వరకు ఈ సినిమా చూస్తూనే ఉంటాను😭😭😍

ambreshsingaih
Автор

ఈ సినిమా only 2024 లో చూడటమే కాదు 2054లో కూడ ఈ సినిమా చూస్తారు 😭😍👏👌

ThenameisJVK
Автор

సినిమా చూస్తుంటే గతం గుర్తుకొచ్చి ప్రాణం పోతునటు ఉంటుంది ...., , 😥😥

gangadharv
Автор

ఈ సినిమా లవ్ లో ఓడిపోయిన వాళ్ళు నాశనం కాకుండా తిరిగి కొత్త లైఫ్ నీ మొదలు పెట్టమని చెప్పే సినిమా all the Best all 👍👍👍👍👍👍🌹🌹

raghavaraghav
Автор

ఇప్పుడు వచ్చి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేది💚💚💚💚🔥🔥🔥🔥🔥
Block Buster Movie 💚💚💚🔥🔥❤️❤️❤️❤️❤️❤️❤️❤️

suryanthegreat
Автор

ఈ మూవీ ఇప్పుడు 2023 లో వచ్చిన కూడా 300 రోజులు పక్క 🥰🥰🥰🥰

larensss
Автор

ఇంత మంచి సినిమా ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గారికి 🙏...నాకు అయితే కన్నిలు చాలా సార్లు వచ్చాయి.. నాలాగ ఇంక చాలా మంది కి అనిపించి ఉంటుంది అనుకుంటున్న

anilkumarakkenapally
Автор

ఎప్పుడు చూసినా ఎదో ఒక
(సంతోషం/దు:ఖం) జ్ఞాపకం గుర్తుకువచ్చే సినిమా--- నా ఆటోగ్రాఫ్

hyderabadhero
Автор

ఈ సినిమా ప్రతి ఒక్కరి చిన్న తనాన్ని గుర్తు చేస్తూ మరిచి పోలేని జ్ఞాపకాలు మిగులుస్తుంది 👌👌👌

dudekulababu
Автор

ఇటువంటి సినిమాలు ఎన్ని వచ్చినా naa autograph సినిమా నీ మర్చిపోయేలా చెయ్యలేవు.

gudivadasivakumar
Автор

సినిమా కంటే అందరూ కామెంట్స్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది....

gajjirajasekhar
visit shbcf.ru