Jabilli Kosam Song With Lyrics - Manchi Manasulu Songs - Bhanu Chandar,Rajini,Bhanu Priya

preview_player
Показать описание
Listen to the Song called "Jabilli Kosam " Song with lyrics from the movie Manchi Manasulu.

Lyrics :

Lyrics of "Jabilli Kosam" From Manchi Manasulu
Music: Ilayaraja
Lyrics:Veturi Sundararama Murthy
Singers: S. P. Balasubrahmanyam, P. Susheela
Starring :Bhanu Chandar,Rajini,Bhanu Priya

Jabilli Kosam Aakasamalle Vechanu Nee Rakakai
Jabilli kosam Aakasamalle Vechanu Nee Rakakai
Ramayya Yadhalo Raagala Maalai Paadali Nenu Patanai
Jabilli kosam Aakasamalle Vechanu Nee Rakakai

Nuvvakkada Nenikkada Paatikkada Palukakkada
Manishikkada Manasakkada Innallaina
Nuvvakkada Nenikkada Paatikkada Palukakkada
Manishikkada Manasakkada Innallaina
Nee Oosulane Naa Aasaluga
Naa Oohalane Nee Baasaluga
Anukuntini kalagantini Ne Verriga
Ne kanna kalalu Nee kallathone
Nakunna Thaavu Nee Gundelone
Kadhannadu Nene Lenu

Jabilli kosam Aakasamalle Vechanu Nee Rakakai
Ramayya Yadhalo Raagala Maalai Paadali Nenu Patanai
Jabilli kosam Aakasamalle Vechanu Nee Rakakai

Naa Vayasoka Vaagainadhi
Naa Valapoka Varadhainadhi
Naa Manasoka Naavainadhi Aa Velluvalo
Naa Vayasoka Vaagainadhi
Naa Valapoka Varadhainadhi
Naa Manasoka Naavainadhi Aa Velluvalo
Ee Velluvalo Emowthano
Ee vegamlo Etu Pothano
Ee Navaku Nee Cheruva Thaavunnadho
Therachaapa Nuvvai Vodicherchuthavo
Natteta Munchi Navvesthavo

Jabilli kosam Aakasamalle Vechanu Nee Rakakai
Ramayya Yadhalo Raagala Maalai Paadali Nenu Patanai
Jabilli kosam Aakasamalle Vechanu Nee Rakakai
Vechanu Nee Rakakai
Рекомендации по теме
Комментарии
Автор

2020 lo chustu enjoy chestunna varu LIKE cheyandi👍👍👍👍2020

sivapunem
Автор

లాలాలాలా... లాలాలాలా... లాలాలలాలా...
లాలాలలాలా.. లాలా..లాలా...లాలా..
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ బాసలుగా
అనుకొంటిని కలగంటిని నే వెర్రిగా నే కన్న కలలు నీ కళ్ళతోనే
నాకున్న తావు నీ గుండెలోనే కాదన్ననాడు నేనే లేను...

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
 
నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది
నా మనసొక నావైనది ఆ వెల్లువలో
నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది
నా మనసొక నావైనది ఆ వెల్లువలో..
ఈ వెల్లువలో ఎమవుతానో ఈ వేగంలో ఎటుపోతానో
ఈ నావకు నీ చేరువ తావున్నదో
తెరచాప నువ్వై నడిపించుతావో
దరిచేర్చి నన్ను ఒడిచేర్చుతావో నట్టేట ముంచి నవ్వేస్తావో..

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
వేచాను నీ రాకకై..

చిత్రం : మంచి మనసులు (1985)
తారాగణం: భానుచందర్, రజనీ
సంగీతం :  ఇళయరాజా
సాహిత్యం :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : జానకి

Sippy
Автор

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...
ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా...
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లో తేలి ఉర్రూతలూగి...
మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నీ పేరొక జపమైనది  నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా...
నీ పేరొక జపమైనది  నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా...
ఉండి లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే...
నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే...
నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... వేచాను నీ రాకకై...

azupdate
Автор

That voice the music and this kind of song can never be replaced or created again. So much emotion and love and depth. Doesn't even feel like such old song . Evergreen music ❤❤

Hwyaand-mm
Автор

We can't express with words.. It's heart touching...

mandlasumanth
Автор

True love feelings expressed in sweet words like this thanks a lot all of you team members

lakshmiprasanna
Автор

who are enjoying this beautiful song in 2021😊😊

vardhini
Автор

మనందరి అమ్మ స్వర కోకిల యస్.జానకి గారు ఆలపించిన.మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటకు పంచభూతాలు ఉన్నంతకాలం మరణం లేదు.

hemanth
Автор

Excellent singing and lyrics never before never after

nagaraniv
Автор

My fav old song...I really love dis song

rtejareddy
Автор

Thanks For This #CLASIC Upload #ADITYA_MUSIC🎶❣️

sumanthkuchana
Автор

S.janaki Amma you super singing Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

venkivenakatesh
Автор

దయచేసి లిరిక్స్ తెలుగులో రాయగలరు. ఆంగ్ల లిపి వద్దు.

simplyaravindsantosh
Автор

I really love this song thank you Ilayaraja Garu

durgaprasad-iorl
Автор

2021 lo choosthunna vaallu entha mandi unnaaru

SriSri-cvjr
Автор

Thanks bayya for uploading . ...really i love the lyrics . ...continue try more

maheshdaivala
Автор

Thanks alot for adhitya music group

maheshdaivala
Автор

చిత్రం: మంచి మనసులు (1986)
సంగీతం: ఇళయరాజా
రచన: ఆత్రేయ
గాయని: జానకి

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటనై

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ బాసలుగా
అనుకొంటిని కలగంటిని నే వెర్రిగా
నే కన్నకలలు నీ కళ్ళతోనే
నాకున్న తావు నీ గుండెలోనే
కాదన్ననాడు నేనే లేను

నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది
నా మనసొక నావైనది ఆ వెల్లువలో
ఈ వెల్లువలో ఏమౌతానో ఈ వేగంలో ఎటుపోతానో
ఈ నావకు నీ చేరువ తావున్నదో
తెరచాప నువ్వై నడిపించుతావో
దరిచేర్చి నన్ను ఒడి చేర్చుతావో
నట్టేటముంచి నవ్వేస్తావో


చిత్రం: మంచి మనసులు (1986)
సంగీతం: ఇళయరాజా
రచన: ఆత్రేయ
గానం: SPB

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లొ తేలీ ఉర్రూతలూగి మేఘాలతోటి రాగాల లేఖ
నీకంపినాను రావా దేవి?

నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళైనా
ఉండీ లేకా వున్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నీవే
దూరాన వున్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే

RaviKumarMCA
Автор

Thank you aditya for uploading it and try more

justfailures