Jabilli Kosam Reprise Cover By Yasaswi Kondepudi

preview_player
Показать описание
Violin : Tyagaraju
Programming, Vocals ,Mixing, Mastering : Yasaswi Kondepudi
VC : K V photography

catch me on
Рекомендации по теме
Комментарии
Автор

అబ్బా...ఏం వాయిస్ ఉన్నవాళ్ల్లు బైటికొస్తారు ఇలా వింటూనే

muralikrishnatholla
Автор

దూరాన ఉన్న నా తోడు నీవే... 🤗🤗
నీ దగ్గరున్న నీ నీడ నాదే... 😍😍
నాదన్నదంతా నీవే... నీవే... 💃💃

honeybirdsinfo
Автор

ఆ జాబిల్లి కూడ సిగ్గు పడేటట్టు పాడవ్ అంత అద్భుతంగా బ్రదర్ 😎

sudhakarpothula
Автор

Few months back ma amma kaalam chesindi.. naku istam ani e paata ni ringtone ga pettukunedi.. eppudu e lyrics vinnaka .. ma amma na dagare unnattu undi.. unable to control emotion .. Thank you brother

WorkHard
Автор

Your the most 2021 social media influenced guy, That's only possible by ur voice bro

bpt-sanjaykumar
Автор

Let's vote for Full song
With your sweet voice anna!

RG_
Автор

Wow super bro ...
It's promise.. నేను సుమారుగా 100times వరకు repeated repeated GA విన్నాను
మనసుకి చాలా హాయిగా అనిపించింది
Really good👍👍

shankarshankar
Автор

Please do full song bro, you are truly gifted...konni sarlu memories tho brathikeyochu...this song taking me somewhere I lost

Kishor_Addakula
Автор

హమ్
ఆకాశం ఎదురు చూడ క పోయిన జాబిలి వస్తుంది. మీరు కొత్తగా ఏ పాట పెడతారు. అని మేము ఎదురు చూస్తున్నాం
మంచి పాటలు ఇంకోసారి మంచి గొంతు లో వినాలని ఎదురు చూస్తూన్నాం🌻

kanthamanisatyakavitadevi
Автор

ఉండి లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే...
నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే...
నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే...

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై...

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...

gunasekharvk
Автор

I think ur very lucky person yasaswi.... everyone automatically attracting to ur voice keep it up

murthybangarumurthybangaru
Автор

Ippatiki thelusukunna original singer nuvve ani. .. Thank you for such a wonderful full voice and song addicted to your voice 🥰

himabindhu
Автор

ఉండి లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే...💔💔💔

prasannakumarnalle
Автор

ఈ పాట నా కోసమే పడినటుగా ఉంది. మా ప్రేమ కీ ఈ పాట 100% సింక్ అయ్యింది. నా జీవిత బాగ స్వామి నన్ను వదిలి తిరిగిరని లోకానికి వెళ్ళిపోయాడు. నాకు ఈ సాంగ్ మా ఫ్రెండ్స్ మా ఫొటోస్ తో వీడియో చేసి ఇచ్చారు. మీ వాయిస్ లొ మంచి ఎమోషన్ కనిపించింది. థాంక్యూ వెరీ మచ్.

paramatasravanthi
Автор

Matallev abba.... All time fav hit song... Nee swaramlo inkaa chaala bagundi... 😊😍

priyankathangeti
Автор

Champi chimpesaav Ra naayanaa🥰🥰🥰 Nuvvu, nee swaram 100 kadu gani, 200 years jeevinchaali 🥲🥲ideally it was so amazing...

Hayu
Автор

Superb yashaswi.. fan of you since your Paduthaatheeyagaa

yashwanthsooryamekala
Автор

What ever you sing, it will turn in to magic.

saikiranjangala
Автор

I love your attitude..janu very lucky god bless you both of you all the best your brite future 💐💐💐🌹🌹🌹😍😍😍😍

nicestoryari
Автор

Super 1000 .... విన్నాను ఈ సాంగ్ ఇంకా ఇంట్లోనే సూపర్ వాయిస్ సూపర్ ❤❤❤❤

BabullyDOLLyofficial