TRIGONOMETRY IN TELUGU kiran's ssc mathematics SSC CGL,CHSL,NTPC complete concept and best shortcuts

preview_player
Показать описание
This channel is to provide all the best content regarding arithmetic and pure maths for all the students who are preparing for various competitive and entrance examinations
మన తెలుగు విద్యార్ధులకి అత్యుత్తమ విలువతో కూడిన ARITHMETIC, (QUANTITATIVE APTITUDE) , PURE MATHS విద్య ను అందించాలి అనే ఉద్దేశం తో RS AGGARWAL NEW పుస్తకాన్ని భారతదేశం లో ప్రధమంగా ప్రారంభించి అత్యంత సులభరీతిలో భోదిస్తున్న మన ఛానల్ లో , అనేక మంది విద్యార్థుల కోరిక మేరకు KIRAN PUBLICATION SSC MATHEMATICS CHAPTERWISE 9500 పుస్తకాన్ని కూడా అత్యంత సులభ పద్ధతిలో బోధించడానికి ఈ వీడియో లు చేయడం జరుగుతుంది ... మన ఛానల్ లో అనేక కాన్సెప్ట్స్ కి సంభందించిన వీడియోలు వున్నాయి వీటిని అసలు మిస్ కాకుండ చూడడానికి మీకు వాటి ప్లే లిస్ట్ ఇస్తున్నా ... తప్పక చూడండి

Pure maths అనేవి మన ప్రస్తుత అన్ని పోటీ పరీక్షలకి ఎంతో ముఖ్యమైన అంశం , Staff Selection Commission ( SSC ) నిర్వహించే ప్రతి పరీక్షలో అతి ఎక్కువ భాగం Pure maths కి సంబంధించిన ప్రశ్నలే వస్తాయి . ప్రస్తుతం మన రాష్ట్ర స్థాయి పరీక్షలలో కూడా ఈ అంశాలకి సంబందించిన ప్రశ్నలు తరచూ చూస్తూ వున్నాం ..మన తెలుగు విద్యార్ధులకి అత్యంత ప్రామాణికమైన అంశాలను అందించాలి అనే ఉద్దేశంతో అత్యంత ముఖ్యమైన Pure maths వీడియో లను అందిస్తున్నాను ....

Рекомендации по теме