Bhagavad Gita Chapter 13 All Slokas Chanting | Kshetra Kshetrajna Vibhaga Yoga parayana|Telugu learn

preview_player
Показать описание
Bhagavad Gita Chapter 13 All Slokas Chanting | Kshetra Kshetrajna Vibhaga Yoga parayana | క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ
యోగం పారాయణ| Indukuri Sarada | Learn in Telugu

పరిచయం:
నా పేరు ఇందుకూరి శారద. నేను పది సంవత్సరాలుగా భగవద్గీత శ్లోకాలు నేర్పుతున్నాను. ఇంటి దగ్గరే ఉండి సొంతంగా భగవద్గీత నేర్చుకోవాలనుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుందని నేను ఈ భగవద్గీత తెలుగు యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఈ వీడియోల సహాయంతో ఎవరైనా సరే సులభంగా కొన్ని నిమిషాల్లోనే ఒక శ్లోకాన్ని కంఠస్తం చేయగలరు. పిల్లలు కూడా ఈ విధానంలో సులభంగా నేర్చుకోగలరు. మొదట్లో పిల్లలు నేర్చుకోవడానికి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది కానీ పెద్దవారు వాళ్ళకి కొన్ని శ్లోకాలు నేర్చుకునే దాకా సహాయపడితే తరువాత తమంతట తామే నేర్చుకుంటారు.🙏

About:
My name is Indukuri Sarada. I am teaching Bhagavad Gita chanting from 10 years. I started this Bhagavad Gita తెలుగు youtube channel to help people who want to self learn Chanting of Bhagavad Gita Slokas from the comfort of their home. With the help of these Telugu video classes, anyone can easily learn and remember one sloka within few minutes. Even children can follow these lessons and self learn. Children may feel it a bit hard to learn initially, we highly recommend parents to guide them till they learn a few slokas after which they will get adopted to the method of learning.🙏
Рекомендации по теме
Комментарии
Автор

ధన్యవాదాలు అండి బాగా నేర్చుకుంటున్నాము 🙏🙏🙏

meenasurekha
Автор

Clear pronunciation maku Baga artham ayindhi

SavithriV-ibth
Автор

❤ thank God you suggested that link me with you

seshupo
Автор

మీ క్లాసెస్ ద్వారా చాలా బాగా నేర్చుకున్నాను

Manikyamba-dytb
Автор

భగవద్గీత చాలా బాగుంది, తిరుప్పావై కూడా మీ దగ్గర ఇలాగ ఉన్నదా?? నాకు తిరుప్పావై కూడా నేర్చుకోవాలి అని ఉంది

malathikada
Автор

Me classes vini nenu baga nerchukunanu

challapallinalini
Автор

Madam maku 13 th adhyam slokas 21times nerchukone vidhanam video dhorakatldu please share cheyara

athemravali
Автор

Oka oka skolam 21 times chapandi madamgaru

SuneethaThiriveedhi