MCA Student Gets Stuck Between Train and Platform at Duvvada Railway Station | Vizag

preview_player
Показать описание
విశాఖ దువ్వాడ రైల్వేస్టేషన్ లో ఓ విద్యార్థిని..... రైలు, ప్లాట్ ఫాం మధ్య ఇరుక్కుపోయారు. అన్నవరం నుంచి దువ్వాడ వచ్చి రైలు దిగుతుండగా.... ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు గంటన్నరపాటు యవతి.... రైలు, ఫ్లాట్ ఫామ్ మధ్యనే ఉండి... తీవ్రంగా బాధపడ్డారు. చివరికి గంటన్నరపాటు శ్రమించిన రైల్వే సిబ్బంది... యువతిని బయటకు తీశారు. ప్లాట్ ఫాం పగలగొట్టిన సిబ్బంది..... యువతిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం రెస్క్యూ బృందం.... ఆమెను కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని దువ్వాడ కళాశాలలో MCA మొదటి సంవత్సరం చదువుతున్న అన్నవరానికి చెందిన శశికళగా గుర్తించారు. ప్రస్తుతం యువతి క్షేమంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

Andharu kalisi train ni oka pakkaki thosi unte kali vachhi bayataki vachhedi manavatvam and telivi rendu upayoginchi undalsindhi😔

cheerladinnemouli
Автор

భారత రైల్వే ప్రతీ కంపార్ట్ మెంట్ కు ఒక టికెట్ కలెక్టర్.. ఒక రక్షణ శాఖ అధికారి.. ఒక మెడికల్ ఫస్ట్ ఎయిడ్ డ్యూటీ డాక్టరు, ఒక పారిశుద్ధ్య కార్మికుని ఉంచకపోవటం తప్పు కాదంటారా.. చిన్న బస్సు లో కూడా కండక్టర్ డ్రైవర్ ఇద్దరు ఉంటారు కదండీ.. ఆదాయమే ప్రధానంగా చూస్తున్నారు.. కానీ ప్రయాణీకుల రక్షణ భధ్రత పరిశుభ్రత గురించి చూడటం లేదు...wish you happy journey అనే బోర్డులు ఉంటాయి కదండీ.. నిరుద్యోగ సమస్య కూడా రైల్వే శాఖ తీర్చగలదు..ఆ పోష్టు ప్రతీ కంపార్ట్ మెంట్ లో నియమించిన కదండీ..

lyvssprasadarao
Автор

Train bhogi ne de link chesi aa box anta varaku jockey help tho lepa vachu kada aa stairs pagala gottay time lo. But situation ki suit ainaa decision ya tesukoni untaru. May be bhigi ni kadilincha possibility ledu emo. God save her

Newjourneyu
Автор

I m from odisha.i can't understand telgu language.but I understood she is died.🙏🙏.after rescue how is it possible..she was alright during the rescue

k.tapaswinipatro
Автор

గ్రహాంతరాలకు కూడా ఎగిరే అత్యాధునిక టెక్నాలజీ ఉన్నా ..సకాలంలో కాపాడలేకపోవటం దురదృష్టం.

lyvssprasadarao
Автор

Before Getting the new coaches and introducing the new trains our IR has to improve the platforms and all over they has to check the gap between coach and platform so that we can avoid this type of accidents.

mohammadshariff
Автор

ఈ రోజు ఆమె చనిపోయింది.. నడుము భాగంలో తీవ్ర రక్త స్రావం వల్ల

praveenjoseph
Автор

Ammai ni help cheyadaniki stairs screws remove chrsaru adhi may be migilina variki kuda effect avvachu plz take any act on this

kalpanaseshala
Автор

Ammayi ki critikal ga vundi eni cheputhunaru

santoshimathaconsultancy
Автор

Unfortunately, , She passed away due to injuries.

sudarshansudhi
Автор

ee railways enduku yellow colour old trains vesaru asalu side upper lower lenght saripodu padukoleruuu....blue trains unnapudu bagundedi

hotstar
Автор

Mana sociaty antha
Ade edo desam lo same ela jarigete
Train lo vunna janalandaru digi traine pakkavonchi mari tisaru mana desam eppudu marutundho

Vikkistar