Ugadi Movie Songs | Katuka Pittala Video Song | S V Krishna Reddy, Laila

preview_player
Показать описание
Watch Katuka Pittala Video Song from Movie "Ugadi", Starring S.V.Krishna Reddy, Laila and Sudhakar with Lead Role Sharat Saxena, Movie Directed and Music by S.V.Krishna Reddy Produced by K. Achi Reddy

Рекомендации по теме
Комментарии
Автор

కాటుక పిట్టల మాదిరి ఎగిరే కన్నులు రెండు
అవి నీపై నే వాలెనేమో కొంచెం గమనించు

ఇప్పటి దాకా పరిచయమైన లేకపోవొచ్చు
అవి ఎప్పటినుంచో నీకోసమనే చూస్తూ ఉండొచ్చు
నువు రాగానే రెప్పల రెక్కలు తాకి ఎగరవచ్చు

Hello అంటూ నిను అల్లరిగా నిను పలకరించవచ్చు
నువు తీరా అటు చూసే సరికి బిడియం రావొచ్చు

నల్లని కన్నుల వెన్నెల వల నిను అల్లుకోవచ్చు
మాటల కందని మూగ సైగల తో మంత్రం వెయొచ్చు
ఆ తొలి చూపు సంకెళ్లకు నువు బందీ కావొచ్చు

komandurigowtham
Автор

Sv కృష్ణారెడ్డి గారు ఒక సంగీత దర్శకుడు, దర్శకుడు, హీరో ఒక్క మనిషిలో ఇన్ని ప్రతిభలు..ఇప్పటి డైరెక్టర్స్ మొత్తం గ్రాఫిక్స్ పెట్టి కోట్లు సంపాదిస్తున్నారు అందులో డైరెక్టర్ చేసేది ఏం లేదు హీరో చేసేది ఏం లేదు.మొత్తం గ్రాఫిక్స్ కానీ కోట్లు సంపాదిస్తున్నారు...sv కృష్ణారెడ్డి లాంటి డైరెక్టర్స్ ఉండటం మన తెలుగు ఇండస్ట్రీ అదృష్టం... ఇలాంటి వారు వెయ్యి లో ఒకరు కూడా ఉండరు.evv సత్యనారాయణ, sv కృష్ణారెడ్డి లాంటి దర్శకులు ఇప్పుడు లేకపోవడం మన తెలుగు ఇండ్రస్ట్రీ దురదృష్టం..

thipparthimadhavachary
Автор

Old is gold అనే మాటకు చక్కటి ఉదాహరణ ఈ పాట

SudhakarPujarikotipi
Автор

Reddygaaru meeku meeresati marevaru raarupoti

rentalamadhubabu
Автор

SV sir ur great .milanti varu Tollywood ki avasaram plz cenima lu tiyandi sir.

habeebsyed
Автор

it's my favoriet director SV KRISHNA REDDY garu👌👌👌👌

luxchari
Автор

ఈ పాట హిందూ దేవాలయాల పై వచ్చే ఒక పాట నుండి ప్రేరణ పొంది రూపొందించారని నా అభిప్రాయం మీలో ఎవరికైనా ఈ విషయం తెలిస్తే చెప్పండి.

RajuVillagevision
Автор

Svk first soundarya nu petti sagam teesadu tarvata ame to clashes vachi tisesi, laila nu petti complete chesadu

chandni
Автор

Short and sweet - mesmerising tune 🙌🙌❤️💐

bindutallapally