Again Thief came to our Home 😤 🤦🏻‍♂️ both are same? 🤔

preview_player
Показать описание


ఇ Video meku nachindhi anukunta 🤗
Mana channel ni Subscribe chesukondi... 🥳
Thank you so much for watching..😍

Me support ni yeppatiki marchipolenu..🤗🙏

Copyright © 2021-2023. Creative Thinks. All Rights Reserved.
Рекомендации по теме
Комментарии
Автор

*Good Morning* poyenasari + Esari vachina Donga *same* ha ?
Just comment your *opinion* and Thank you for watching 🙏
Have a *nice* day 👋

CreativeThinksAdventure
Автор

మిమ్మల్ని బయటకి రప్పిద్దామనుకున్నట్టున్నాడు అందుకే సౌండ్ చేశాడు ఏదైనా చేద్దామని జాగ్రత్తగా ఉండండి శ్రీ అన్న

rajinicreativethings
Автор

మీరు ఇంకో సీసీ కెమెరా ఏవర్కి తెలియకుండా పెట్టండి...శ్రీ..మీకు చాలా అపాయం ఉంది అనిపిస్తుంది

mammu
Автор

శ్రీ ఎందుకైనా మంచిది జర జాగ్రత్త గా ఉండండి.

ganeshchitti
Автор

ఎందుకైనా గాని కొంచెం జాగ్రత్తగా ఉండండి శ్రీ...మీరు తప్పుగా అనుకోకంటే ఒక సారి వాష్రూమ్ లో సీక్రెట్ మైక్రో కెమెరాలు ఏమైనా పెట్టాడేమో చూడు... చాలా షాపింగ్ మాల్స్ లలో జరుగుతున్నాయి కదా, అందుకే చెప్పుతున్నా శ్రీ... వాడు ఏదో పని మీద వచ్చాడు అది అయినట్లు లేదు అందుకే ఎలాగూ కెమెరా లో పడ్డాడనుకొని తలుపు తట్టినాడు... మీరు ఒక 2 కుక్కలను పెంచుకోండి శ్రీ...చాలా జాగ్రత్తగా ఉండండి శ్రీ.

ind
Автор

అన్న బెటర్ గోడ పైన ఆర్తింగ్ వచ్చేటట్లు కరెంట్ vires సెట్ చేపియండి 🙂
Once they Touch Edina alaraam ఇంట్లో వచ్చేటట్లు చేయండి ( electrician సలహాతో)🤝

Sriyadav
Автор

ప్రతి ఒక విషయం పెట్టుడుకి అవి అన్ని చూసి మీకు దగ్గర అయినవాలె ఇలా చేసిఉంటారు కొన్ని ఇంటి విషయాలు తక్కువ చేయనండి అన్న ఎంత కయినా కొచం జాగ్రత్తగా ఉండాలి కదా 😔

HKSAIYT
Автор

వాడు మీకు ఏదో చెయ్యడానికే ప్లాన్ చేసిండు.. జాగ్రత్త ఉండండి.. బ్రో..allthebest

rohithvarmamr
Автор

Sri bro intlo bedroom attached washroom undha.... bhayatiki nyt lo ravadam danger kada... so intlo lekapothe attached bathroom petinchandi anna

gunnu
Автор

ఊరు చివరలో ఇల్లు కట్టుకుంటే ఈట్లనే ఉంటాది శ్రీ అన్న🙄😒

prashanthd
Автор

Okasari station lo complaint cheyyandi and 1 r 2 dogs ni penchukondi security untadhi bro.. hope u follow my suggestions

pranaykathi
Автор

Ee video choosthuntene naku bayam vesindhi inka meeru ela unnaru YOUR GREAT SRI AND YOUR THEM

Ngs
Автор

Morning Anna. Finger print theesukoni aadhar data base lo check chepiyyandi. Edainaa clue dorakachhu.😳🙄

VikramaAditya.
Автор

ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి శ్రీ అన్న మీరు వానికి తెలిసిన వ్యక్తి

vlp
Автор

Best thief series bro @creative thinks adventure

madhutyson
Автор

జాగ్రత్త శ్రీ గారు తలుపు తీయకపోవడం చాలా మంచి జాగ్రత్తగా ఉండండి నాకు తెలిసి అతను బాగా తెలిసిన వాడే ఎందుకంటే మిమ్మల్ని పేరుతో చక్కగా పిలుస్తున్నాడు కదా

kdurga-hcrt
Автор

Anna ఒక రేషం గల్ల కుక్క నీ సాదుకో... ఇంట్ల ఆడోల్లు ఉంటరుగా వాళ్ళ కోసం అయినా.. కుక్క ఉంటే ఎవ్వానికయినా భయం అయితది.. సాదుకో జరా 🙏

prashanthpittala
Автор

Same oka adventure laga undhi Sri anna waiting for part 3☺️

rajalingualukatoori
Автор

Anna వాడు దొంగతనానికి వచ్చినట్టు లేడు, మిమ్మల్ని బయటికి వచ్చేలా Try చేసాడు, ఎందుకైనా మంచిది Station లో Complaint ఇవ్వండన్న. Street lights arrange చేపించడన్నా ఇంటి చుట్టుపక్కల.. అలాగే ఒక Dog ని పెంచండన్నా...

mazindagi
Автор

Dog nu panchuko sri annaya be careful 👍

sangakumaryadav