Pithapuram Poor People Emotional Words | Pawan Kalyan @SakshiTVLIVE

preview_player
Показать описание
Pithapuram Poor People Emotional Words | Pawan Kalyan @SakshiTVLIVE

#pithapuram #pawankalyan #apelections2024 #sakshitvlive

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

వాళ్ళ అనుభవించాలమ్మ కర్మ ఫలాలు ఉంటాయి కదా ఆ కర్మ అనుభవించాల్సిందే ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు

ratnakumari
Автор

14 సంవత్సరాల అనుభవం ఉంది. అభివృద్ధి. చేస్తాడు. సంపద, సృష్టిస్తాడు , కంగారు పడకండి. ఐదు సంవత్సరాల ఉంది

Rama_varma
Автор

అమ్మ ఖజానాలో బీజింగ్ కి డబ్బులు లేవు... ఇంకా మీకు యిక్కడ భయట ఇచ్చేది లేదు. మేము గెలిచము అవసరం లేదు. నాకు

manindramanidra
Автор

ఎవరు చేసిన తప్పుకు వాళ్లే అనుభవిస్తారు....

darlingvenkedarlingvenke
Автор

ఏదో చేస్తారని ఓట్లు వేస్తాము అని అంటున్నారు అంటే మా అన్న ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేదా ❤🎉

telugurdy
Автор

జబర్దస్త్ టీమ్ వాళ్ళను పిలవండి.మీ పిఠాపురం అమెరికా చేస్తాము అన్నారు కదా. మీడియా ద్వారా వాళ్ళ కళ్ళు తెరవండి.

RajuVadddi
Автор

ఎలక్షన్ రోజు రాత్రి ఎవడైతే డబ్బులు ఇస్తాడో వాడే మొగుడు.డబ్బు తీసుకొన్న తర్వాత గిళ్లితే గిల్లించుకొవాలి. ఎడవకూదడు.మీ హక్కులన్ని పీక్ సార్ కి ఇచ్చారు
తల్లి పాలు తాగితే కడుపు నిండుతుంది అనే విషయం కూడా తెలియదా.తన్నే దున్నని ఎంచుకొని ఏడిస్తే ఏమి ఫలమో.పేదరికం వ్యక్తి గతం.అందువలన మీకు మీరే మాకు మేమే . పాడుకొండి ఓ పాట.

bethalababurao
Автор

40 years anubhavam vasthadu wait cheyandi

s.k.chayadevi
Автор

ముందు జనం చెప్ప రూ కద అక్క వాడికి ఓటు వేయవద్దని సంకల గుద్దు కుంట సంబరపడిపోతూ వేసుకున్నారు కదా అనుభవించండి మీ కర్మ చక్కగా పరిపాలించేవాడు నా జగనన్న మీకు నచ్చలేదు కదా మిమ్మల్ని ఎవ్వరు రక్షించ లేరు దేవుడు తప్ప😊😊😊

GodofAbrahamOfficial
Автор

వరదలు వస్తే ఆశ్రయం ఇచ్చి అన్ని సౌకర్యాలు కలిగించడం వెళ్ళేటపుడు ఖర్చులకి డబ్బులిచ్చి పంపించిన నాయకుడు వద్దు ....ఇప్పుడు బావుంది

pachigollajyothi
Автор

గలోడికి ఓటు వేసి నారు కదా మరి కథ అట్టాగే ఉంటుంది వోలప్ప

potanapallikrishnamraju
Автор

తప్పదు ఈ ఐదు సంవత్సరాలు ఇచింది తీసుకోండి లెంది అడగొద్దు ప్రభతం వచ్చి అన్నల్లు అవుతుంది

Jsr-lq
Автор

గవర్నమెంట్ వచ్చి 4oనుండి 50 రోజులు అయింది అప్పుడే మీరు ఇలాంటి కామెంట్లు పెట్టకండి అమ్మ అన్న వస్తాడులే అమ్మ

mandalatirupatinaidu
Автор

మీకు జరగాల్సిందే....పిఠాపురం ప్రజలు చాల గొప్పుల్లు...డిపాజిట్ రాలేని వారిని గెలిపించారు...అనుభవించండి.

AJAYKUMAR-vmqj
Автор

తిన్న కుట్లోబుగ్గిపోసుకోవడం అంటే ఇదేనేమో ఆనాటి పెద్దలు చెప్పేవారు

mandalatirupatinaidu
Автор

ప్యాకెజీల స్టార్ గాడు 420 పనులు చెయ్యటానికి hydraabad లో ఉంటాడు

chakrageddada
Автор

ఏమమ్మా మీ సంపాదించిందంతా ఏమందు కొట్లోపోస్తున్నారు మేము పేదలమే ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటూనే కష్ట పడి పనిచేసుకుని బతుకుతున్నాము మీ ఇల్లు సక్కబెట్టవలసినది మీరేగా తల్లి

venkitv
Автор

జబర్దస్త్ కామెడీ వాళ్ళనీ పట్టు కుంది వెళ్లి మీరు, మా జగన్ సార్ నీ వద్దు అనుకున్నారు కదా మీరు, గొర్రెలు మిరి...😢😢😢

newproperties
Автор

మంచి చేసిన జగనన్న మోసం చేశారు, అది మీకు శాపం.

HONEYPRINCES
Автор

Anduke geetha garu chepparu local mla nenu kastam vaste ventane vastanu annaru ippudu amaindi

Jdmvlogs