Nijame Ne Full Video| Ooru Peru Bhairavakona |Sundeep Kishan | Sid Sriram | VI Anand| ShekarChandra

preview_player
Показать описание
Experience the musical love song of '#NijameNeChebutunna' from the movie '#OoruPeruBhairavakona,' featuring the talented trio of #SundeepKishan, #VarshaBollamma, and #KavyaThapar. With #SidSriram's emotive vocals and #ShekarChandra's captivating composition, this song delves deep into emotions.

#Ooruperubhairavakonasongs #Sundeepkishansongs #Nijamenechebutunnasong #Shekarchandrasongs #Telugusongs #Newsongstelugu #Telugulovesongs #Telugumelodysongs #telugulovemelodysongs #telugupopularsongs #telugutrendingsongs #teluguhitsongs #latestteluguhitsongs #teluguromanticsongs

Song Name : Nijame Ne Chebutunna
Singer : Sid Sriram
Lyrics : Shree Mani
Music : Shekar Chandra
Movie :- Ooru Peru Bhairavakona
Cast : #sundeepkishan, #varshabollamma, #kavyathapar
Director: VI Anand
Presenter : Anil Sunkara under AK Entertainments
Producer: Razesh Danda
Banner : Hasya Movies
Co- Producer : Balaji Gutta
Music: Shekar Chandra
DOP: Raj Thota
Editor : Chota K Prasad
PRO : Vamsi Shekar
Audio On Adityamusic

Discover this Song on Popular Streaming Platforms.

------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

© 2024 Aditya Music India Pvt. Ltd.
Рекомендации по теме
Комментарии
Автор

సందీప్ అన్న మూవీస్లలో ఈ సాంగ్ కలకాలం నిలిచిపోతుంది 😍

shaiksafiya
Автор

ఈ సాంగ్ లో ఏదో తెలియని మేజిక్ ఉంది భయ్య ! ఎన్ని సార్లు విన్నా, మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ❤️❤️❤️

MSKvedios
Автор

செம பாட்டு டா இதயத்தை வருடுகிறது புரியலனாலும் நல்லா இருக்கு 🎉🎉🎉

Michael
Автор

Aa song yenti, aa simple movements yenti mind blowing asalu, nenu sandeep steps and experience kosam yennisarlu ee song choosano, choosthano kuda teleedhu❤❤❤❤❤❤❤❤

lovlykids
Автор

i dont understand the language, but it doesn't matter at ALL, To listen to such heart piercing love melody.... Soulful 💓💓💓

sheikpersonal
Автор

"వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే
నిన్ను కలిసాకె వెన్నెలవర్షం తెలుసే
మౌనం తెలుసే నాకు మాటా తెలుసే
మౌనంలో దాగుండె మాటలు తెలుసే"
Loved these lines ❤

shanmukh
Автор

Nijame Ne
Chaalaa Baagundhi ❤

నీడల్లే వస్తానే నీ జతై
తోడల్లే ఉంటానే నీ కథై 🥹🥰🤍

HariMedi.
Автор

Needalle vasthanee nee jathai thodalle untane nee kathai❤️🕊️🎶

revanthreddy
Автор

కొన్ని అద్భుతాలు జరిగితేనే ఇలాంటి సాంగ్స్ వస్తాయి ❤

BGadhi
Автор

I'm from odisha lekin me 100+ baar sun chuka hoon phir bhi dill bharta nehi kya gana he yaar 😍😍😍❤❤❤❤❤

chinusanju
Автор

ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది... సూపర్ సాంగ్ ❤❤

Ammaigaru
Автор

Only e song కోసమే థియేటర్ కు entha madhi పోయారు ❤❤❤

ramsai
Автор

కన్నులతో చూసేది కొంచమే గుండెలలో లోతే కనిపించని 😍🌹❤️

PallaparthiLovely
Автор

ఒకటి కంటే ఎక్కువ సార్లు చూసిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్

ImamHussein-zshd
Автор

తానానే నానానే నానానేనా
తానానే నానానేనే
తానానే నానానే నానానేనా
తారారే రారారరే

నిజమేనే చెబుతున్న జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమేనే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా
వెళ్లకే వదిలెల్లకే
నా గుండెని దోసేసిలా
చల్లకే వెదజల్లేకే
నా చుట్టూ రంగుల్నిలా

తానారే రారారే రారారేనా
తారారే నానారెరే
తానారే నానారే తానారేనా
తారారే రారారే

వెన్నెల తెలిసే నాకు వర్షం తెలిసే
నిను కలిసాకే వెన్నెల వర్షం తెలిసే
మౌనం తెలిసే నాకు, మాట తెలిసే
మౌనంలో దాగుండే మాటలు తెలిసే
కన్నులతో చూసేది కొంచమే
గుండెల్లో లోతే కనిపించేనే
పై పైన రూపాలు కాదులే
లోలోపలి ప్రేమే చూడాలిలే
నిజమేనే చెబుతున్న జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమేనే చెబుతున్నా ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా

పెదవుల తోటి పిలిచే పిలుపులకన్నా
మనసారా ఓ సైగే చాలంటున్న
అడుగుల తోటి దూరం కొలిచేకన్నా
దూరాన్ని గుర్తించని పయణంకానా
నీడల్లే వస్తానే నీ జతై
తోడల్లే ఉంటానే నీ కథై
ఓ ఇనుప పలకంటి గుండెపై
కవితల్ని రాశావు దేవతై

నిజమేనే చెబుతున్నా జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమేనే చెబుతున్నా ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా అ అ

venkatathammarao
Автор

ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని పిస్తుంది మైండ్ లో నుండీ పోవడం లీ . music director Sekhar chandra gariki pedda thanks ..siddu Sriram ki ...Sandeep kishan, director gariki hole team ki ❤❤❤❤❤❤❤

Kuwaitvlogs
Автор

I am watching daily ❤️❤️❤️
Recently addicted ❤

gayathri
Автор

I don't understand this language but I'm in love with this song. It stole my heart 🤭🥰😌❤❤😌😊

NISHA-dfye
Автор

ప్రతి రోజు ఈ సాంగ్ వింటు office కి వెళ్తాం అంత ఇష్టం ఈ సాంగ్❤🎉

Salaar
Автор

కేవలం ఈ ఒక్క పాట కోసమే సినిమా చూసిన వాళ్ళల్లో నేను ఒకడ్ని...❤
కన్నుల్తో చూసేది కొంచమే....💞
గుండెల్లో లోతే కనిపించేనే....🫶

పెదవులతోటి పిలిచే పిలుపుల కన్న... మనసారా ఓ సైగె చాలంటున్నా...❤💕

syedkhajajilanipk