Sapatu Yetu Ledu (Super Hit Song) - Akali Rajyam Telugu Movie - kamal Hassan, Sridevi

preview_player
Показать описание
sapatu yetu ledu pataina padu brother Video Song
Aakali Rajyam is a 1981 Telugu language film starring Kamal Haasan and Sridevi. It is a remake of K. Balachander's 1980 Tamil film Varumayin Niram Sivappu that also starred Kamal Haasan and Sridevi in the lead. The film was also remade in Hindi as Zara Si Zindagi with Kamal Haasan and Anita Raj in 1983, directed by K. Balachander himself.

Kamal Haasan is an Indian film actor, screenwriter, director, producer, playback singer, choreographer, lyricist, philanthropist and dancer who works primarily in the Tamil film industry.

Sridevi Kapoor, known as Sridevi is an Indian film actress who has worked in Telugu, Hindi, Tamil, Malayalam and a few Kannada films. She is cited as the first female superstar of Hindi Cinema

K Balachander was an Indian director, producer, writer, actor, playwright, stage conductor, and comedian who worked mainly in the Tamil film industry. He was well known for his distinct film-making style. he had contributed to nearly 100 feature films either as a screenwriter or director, thus becoming one of the most prolific film-makers in the country. Known among his colleagues as a tough task master, he was credited with having nurtured numerous actors, notably Nagesh, Sujatha, Kamal Haasan, Rajinikanth, Nassar, Chiranjeevi, Jayaprada, Jayasudha, Saritha, Renuka, Prakash Raj , Ramesh Aravind and Vivek

Рекомендации по теме
Комментарии
Автор

40 ఏళ్ల క్రితం పాత కూడా ఇప్పటి పరిస్థితులకి అద్దం పట్టినట్లు వుంది కమల్ ఆక్టింగ్ బాలు గారి పాట శ్రీ శ్రీ గారు అనుకొంటాను. ఎవరైనా వ్రాసిన కవి గారికి శత సహస్ర వందనాలు

VivekanandaBharatiPrasadRayapr
Автор

ఇప్పటికీ ఇదే పరిస్థితి మన దేశంలో ఉంది మన దేశ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు ఉన్నది ఈ పాట

adiyalashankar
Автор

ఆ సాహిత్యనికి, సంగీతానికి, బాలు గారి స్వరానికి, కమల్ గారి యాక్టింగ్ కి కొన్ని కోట్ల వందనాలు 🙏🙏🙏

satyanarayanapolaki
Автор

2060 లో కూడా మన దేశం లోని నిరుద్యోగులు ఇలానే ఉంటారు. ఎందుకంటే 🌐🇮🇳మన దేశ రాజకీయ అలాంటిది, అంత స్వార్ధం తో నిండి ఉంది.

manim
Автор

ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్ప ? ఆవేశం అపుకొని అమ్మ నాన్నదే తప్ప ! 👌

ganeswarreddysatti
Автор

Sp బాలుగారు లేకపోవటం మన దురదృష్టం ఇలాంటి పాటలు పాడెవారు లేరు రాసేవాల్లు లేరు ఈపాటకి 40సంవత్సరలు అయిన మన దేశం మారలేదు స్వార్ధపరులె పాలిస్థున్నరు
డబ్బూ ఉన్నవాడు ఇంక ఉన్నవాడు అవుతున్నడు
పేదవాడు ఇంక పేదవాడిగనె ఉంటున్నడు😭😭😭

bhaskarmandala
Автор

ఇది 2020 లోనే కాదు 2100 లో కూడా ఎంతో చాలా గొప్ప సాంగ్ గా నిలుస్తుంది

sravanthkumarkalakota
Автор

సినిమా తీసిన బాలచందర్ గారికి పాత్ర పోషించినా కమల్ హసన్ గారికి శ్రీదేవి గారికి
సినిమా లో నటించినా ప్రతీఒక్కరకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంతవరకు ఈ సినిమా చూడలేనివాళ్లు ఒక్కసారి చూడండి భయ్యా

demudubabunimiditalli
Автор

స్వాతంత్ర్య దేశం లో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్

arunrajan
Автор

మన తల్లి అన్నపూర్ణ, మన అన్న ఢానకర్ణ, మన భూమి వేద భూమిరా... తమ్ముడూ

sreekanth
Автор

పాటొచ్చి ఏళ్ళైనా, పరిస్థితులు మారలేదు..
పాటొచ్చి ఏళ్ళైనా, పరిస్థితులు మారలేదు..
ఆధునిక దేశంలో, ఆదుకునే దిక్కేలేదు బ్రదర్...

cinemashakuni
Автор

దేవుడా ఎంత కర్మ పట్టెరా....
మన దేశానికి.

mylifemyvision
Автор

ఎంత గొప్ప పాట, ఆరోజుల్లోనే నిరుద్యోగం గురించి తెలిపిన పాట, 1980'లో నే నిరుద్యోగం వుంటే ఇప్పటి పరిస్థితి ఇంక చెప్పక్కర్లేదు.great voice of balu sir.great movie

esrilakshmi
Автор

ఈ కరోనా వల్ల నిజంగా ఈ పాట విలువ తెలిసింది చాలా మందికి...🙏🙏🙏

vamsigarikapati
Автор

మన కీర్తి మంచు కొండ ... నిజమే ఇప్పుడు నిజంగా ఆ మంచు కొండ (కీర్తి) కరిగి పోతోంది..

kishoredegala
Автор

జనాభా ఏ మాత్రము తగ్గడం లేదు ఈ వారి కోరికలు తిర్చలంటే ఆ దేవుడు దిగి వొచ్చిన కూడా టెక్నాలజీ వొచ్చిన తరువాత చాలా కుల వృత్తులు అందరూ చదువు కొని ఇష్టం లేని ఉద్యగల్లో/పని లో మగ్గి పోతున్నాము 😢😢😢

SivaKrishna-rmwe
Автор

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్

రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్

స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్

రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్

స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్


మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ మన భూమి వేద భూమిరా తమ్ముడూ

మన కీర్తి మంచు కొండరా

మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ మన భూమి వేద భూమిరా తమ్ముడూ

మన కీర్తి మంచు కొండరా

డిగ్రీలు తెచ్చుకుని చిప్ప చేత పుచ్చుకుని

ఢిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము

దేశాన్ని పాలించే భావిపౌరులం బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్

రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్

స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్


బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది

ఎలుగెత్తి చాటుతామురా ఇంట్లో ఈగల్ని తోలుతామురా

ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా

ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా

ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా

ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా

గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్

రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదరూ

స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్


సంతాన మూళికలం సంసార భానిసలం సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ

సంపాదనొకటి బరువురా

చదువెయ్య సీటు లేదు చదివొస్తే పని లేదు

అన్నమో రామచంద్రా అంటే పెట్టే దిక్కే లేదు

దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్

రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్

స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్

venkateshd
Автор

శ్రీ శ్రీ గారు వ్రాసిన ఈ సినిమా పాట లోని ప్రతీ పదం ఇప్పటికీ అదే విధంగా మన దేశంలో ఉన్నది

narasimhamurthybalivada
Автор

చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు

mahendranathvankeswaram
Автор

నిజ జీవితంలో జరిగే సంఘటనలు మొత్తం ఈ పాటలోబలే వినిపించినారు బాగానచ్చింది స్వతంత్ర దేశంలొ చావుకుడా పేళ్ళి లాంటిదే

srinivasreddy-fyig