#Shorts - 🕺👌🎼Singer Mallikarjun with Chiru Dance steps #dhee

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

మల్లి గారు మీరు అన్నయ్య కి అని తెల్సు.... అది చూస్తుంటే చాలా ఆనందం గా ఉంది, కొన్నెల క్రితం ఇదే గ్రేస్, జోష్ తో చేసారు మ్... మరి ఇప్పుడు అదే.... అరాచకం.... చింపేశారు....అసలు కొంచం కూడా తగ్గలేదు 💥💥💥👌👌👌👌

vishnuvardhan
Автор

చిరంజీవిగారి మీద ఎంత అభిమానం ఉంటే
అంతలా అభినయిస్తారు మల్లికార్జున గారు 👍👍❤️❤️❤️

gokulgopi
Автор

మల్లికార్జున సూపర్ అరె ఇండస్ట్రీకి వచ్చిన కానీ ఇప్పుడు వరకు కూడా తన స్టైల్ లుకింగ్ ఏమీ మారలేదు అలానే ఉన్నాడు సూపర్ అన్న

sheikahmadvali
Автор

అన్నయ్య నాకు మెగాస్టార్ గుర్తుకొచ్చాడు సూపర్ ఉంది వీడియో సూపర్

kganeshbabu
Автор

ఢీ డాన్స్ షో లో కాన్న చాలాబాగా చేసాడు❤

chocolateboy
Автор

అభిమానం మనసులో ఉంటే ఇలాగే ఉంటుంది ఎన్ని సంవత్సరాలైన సూపర్

shyamdammu
Автор

ముఖ్యంగా చిరూ గారు చూస్తే చాలా అభినందిస్తారు, ఆనందిస్తారు.

raodb
Автор

ఈ డాన్స్ ను ఒకసారి కంటే ఎక్కువ సార్లు చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి❤❤

veeratileswork
Автор

అదీ డాన్స్ అంటే.. అందంగా ఆహ్లాదంగా... సూపర్ మల్లిక్ గారూ...

vsrikanthsharma
Автор

మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తంది నీ డాన్స్ బ్రో సూపర్ మైన్డు బ్లోయింగ్

kankamaiahwebpaysu
Автор

ఈ dance ని చాలా సార్లు యూట్యూబ్ లో 🔎 search చేసి మరీ చూసా, థాంక్స్ to mallikarjun గారు

rajeev_sports
Автор

మీ అభిమానం మే eyes lo ne dance lo కనిపిస్తున్నది సూపర్ బ్రో 😊😊🎉🎉

swapnabalda
Автор

అన్నయ్యకి రియల్ ఫ్యాన్ మల్లి గారు 👌👌🙏🏻🙏🏻🙏🏻t

anandalakshmi
Автор

Abbaa abbbbaaaa chiranjeevi gari body language dimpesaru. Antha easy kadu meru super talented andi

himabinduk
Автор

ఎప్పటికైనా చిరు తో డాన్స్ share చేసుకునే మంచి సాంగ్ వస్తుంది..
We వెయిటింగ్...

penugondatoworld
Автор

Idi bro... Perfect megastar grace ante.... Top lechipoyindi performance 🌟🌟🌟🌟🔥🔥🔥🔥🔥🔥🔥💯💯💯💯💯💯

Eeshwar
Автор

బాస్ సాంగ్ వింటే చాలు ఆటోమేటిక్ గా నరాలు మెలితిరుగుతాయి, ఆ క్రేజ్ అటువంటిది

naageshnalamti
Автор

మళ్ళీ గారు 👌👌👌అండి...అప్పుడు ఎప్పుడు అలానే వున్నారు👏👏👏

varavchannel
Автор

10 times, still craze to watch ❤what a simple man

lakshmis
Автор

సూపర్ మల్లికార్జున అన్నగారు డాన్సర్ సింగింగ్ అనిట్లో సూపర్ ❤❤❤

srinuathramsrinu
join shbcf.ru