Peelings song in unbeatableculture version ❤️🤣 #peelings #peelingsong #pushpa2 #alluarjun

preview_player
Показать описание
#peelings #peelingsong #todayshort #pushpa2 #alluarjun
Рекомендации по теме
Комментарии
Автор

ఈ సాంగ్ నీ ఇలాకూడా వాడుతారు అని మిమల్ని చూసాకే తెలిసినది మావా 😂😂😂

nareshreddydwarasala
Автор

అన్నా మీరు నిండునూరేళ్ళు ఎప్పుడు ఇలా నవ్వుతూ నవ్విస్తూ ఇంకా పై స్థాయికి ఎదగాలి అని కోరుకుంటూ మీ చెల్లి ❤❤❤❤💐💐💐💐💐💐

gayathrigayathri
Автор

వీళ్ళ కామెడీ అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ 👍😂😂

IndiraSappa
Автор

గిరి గారు డ్యాన్స్ తో మీ కవరింగ్ చాలా చాలా బాగుంది 😂

smileysreelu
Автор

ప్రతిరోజు వీళ్ళ ఎపిసోడ్లు miss కాకుండా చూసేది ఎంతమంది 👍❤️❤️❤️😅😅😅

IndiraSappa
Автор

బన్నీ అన్న చూడాలి 😂😂😂😂
ఎట్లా వస్తాయో ఈ ఐడియాస్ 😮😮😮
ఎంతైనా మీరు సూపర్ బ్రోస్❤❤❤❤❤

yashwinihavlogs
Автор

ఏదైనా సాంగ్ మరియు కామెడీ చెయ్యాలంటే మీ తరువాతే బ్రదర్స్ 👌🏻👌🏻🥰🙏🏻🙏🏻🙏🏻

k.prasaddurga
Автор

Vella comedy kee jabrdast kudaa fail viewer s kee free laughing therapy super super ❤😂😂

junnusk
Автор

ఎందయ్య ఆ కుంటుడు డ్యాన్స్ గాల్లో ఎగురుడు వామ్మో 🤣🤣🤣🤣🤣🤣🤣🤣only నవ్వు ఫీలింగ్స్ 🙌🙌🙌🙌🙌

VadaganaMadhu
Автор

వామ్మో ఎమ్ కామెడీ అన్న గిరి గారు డాన్స్ సూపర్ మీ వీడియోస్ చూసి నవ్వి నవ్వి చచ్చిపోతారు అన్న అందరూ మీరు సూపర్ అంతే 😂😂👌👌

MarthaMartha-lb
Автор

మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి తమ్ముడు. ఈవిధంగా కూడా కామిడి అదరగొట్టారు తమ్ముడు. ముఖ్యంగా మీ ఆలోచన సూపర్

Satyabtsarmy-je
Автор

ఈ సాంగ్ ని ఇలా కూడా వాడతారని ఇపుడు డే తెలిసింది బ్రదర్
చాలా బాగుంది
చాలా కష్టపడి చేశారు
Good చాలా బాగుంది ❤️

medamvaralakshmi
Автор

సాంగ్ తో కూడా కామెడీ వీళ్ళ కి మాత్రమే సాధ్యం 👌👌👌 😂😂😂

kolapurikishore
Автор

Wow... What a creativity.. Me vedios chustunna vallaki manasulo em badha unna smile ravadam matram pakka 😂👌👌🥰😜😜

ammulu.manuguru
Автор

What a thought what a vision what an implementation 😂😂

nishitasri
Автор

Vere Level Comedy Superb 👍 Have A Good journey

LakshmidurgaChapala
Автор

ఏమి చేస్తిరి ఏమి చేస్తిరి సూపర్ సూపర్ 👌👌👌

krishnakumarisavara
Автор

సూపర్ స్టెప్ గిరి 👌👌❤️‍🔥❤️‍🔥 సూపర్ పీలింగ్స్ 👌👌

RangaRohitM
Автор

Annaa last step superb chesaru 😅😅😅 baleee connect ayyindi 🥳🥳🥳

Brokenheartjjj
Автор

Last lo dance step super bro back movement😂😂😂👌👍❤️

VinaykarthikvanagalaVanagala
visit shbcf.ru