Golden sparrow ❤️ #goldensparrow #goldensparrowsong

preview_player
Показать описание
#goldensparrow
Рекомендации по теме
Комментарии
Автор

ఏంటో ఈ కరువు చూడగా చూడగా చీర కట్టిన చరణ్ కూడా అందంగా కనిపిస్తున్నాడు😢😮😢

ArjunAbhimanyu-xr
Автор

ఆడవాళ్లు కూడా ఇంత అందంగా చీర కట్టలేరు ఏమో చరణ్ తమ్ముడు❤❤

chinarivlogs
Автор

అబ్బో చూడంగా చూడంగా మన కర్ర చెల్లెలు కూడా చాలా అందంగా ఉంది😊

ACCHUKATLAMahaboobbasha
Автор

నీకు మంచి అవకాశాలు రావాలి అని కోరుకుంటూ.... మీ ఫ్యాన్.🎉.
Good కమెడియన్.

shaikalimustafha
Автор

గోల్డెన్ బ్యూటీ ❤️డాన్స్ చాలా బాగా చేశారు.వెరీ నైస్ కుట్టి పాప ☺️

Sparkle-kutty
Автор

ఆహా ఏమి ఆ అందం అండానికే అష్షూయ పుట్టెల ఉంది ఎవరు ఈ దేవతా ❤❤❤❤❤❤

MahaLaxmi-NN
Автор

Anna nice video anna mi videos naku chala navvu thapisthai

lakshmisiddani
Автор

సో స్వీట్ క్యూట్ బ్రో చాలా బాగున్నావ్ డ్రెస్

davidk
Автор

అందరు ఎక్సపోజ్ చేస్తున్నారు ఈ అమ్మాయి ఎంత చక్కగా ఉంది అనుకున్నాను సడన్ గా తీరా చూస్తే చరణ్ ఏమన్నా ఉన్నాడా అసలు కేక....నా లాగా ఎంత మంది అనుకున్నారు ❤

SwathiSwathi-nbld
Автор

అన్న నిజమేగానే చాలా బాగున్నావు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌

KumariYedakula
Автор

ప్రేమికుడు. సినిమాలో. వడివేలు.ని. గుర్తుచేస్తున్నావ్ చరణ్. రంభా ఊర్వశీ మేనకా లను మించిపోయావ్ సరిలేరు. నీకెవ్వరు. 🤣🤣🤣👍👏👏👏❤️❤️❤️

SampoornaLakshmi-re
Автор

అబ్బబ్బబ్బ ఏమి అందం రా బాబు ఆడాళ్లంతా కుళ్ళు కొంటారు❤❤

VasuVasu-us
Автор

అమ్మో, పిల్ల అందం రోజు రోజు కి పెరిగిపోతుంది 😂😂😂❤❤❤

bhanusreet
Автор

అబ్బా మన తమ్ముడు మాత్రం సూపర్ లేడీ గెటప్లో అదిరి పోయావు

M.ARCHANAREDDY
Автор

Golden Beauty❤ dance chala baagaa chesaru. Very nice kutti paapa

SalamShaik-mogh
Автор

ఇంక ఏం చెప్పింది లేదు చరణ్ గారు ఇది చూసాక మాటలు వుండవ్ అందరూ అలా చూస్తూ ఉండిపోయారు అంతా అందంగా వున్నారు మీరు 👍🏻🥰

RockStar-ojzs
Автор

ప్రపంచసుందరీ. బ్లాక్. బ్యూటీ. చరణ్. కి. మీ. అభిమానులందరం కలసి. మీకు. చేస్తున్నామ్. చిన్న. సత్కారం. 👑👑👑👌👍👏👏👏😂😂😂😂

SampoornaLakshmi-re
Автор

Super costume, and dancer, expresions❤❤🎉🎉🎉

sivasaana
Автор

Naku mana movies lo popular comedian kanipistunnaru
Ninnu kuda Ala chudali anukuntunna bro
So cute

Pavani
Автор

చరణ్ అన్నయ్య అమ్మాయి గెటప్ మీకు సూపర్ గా సెట్ అవుతుంది 😂😂😂😂😂

GAnusha-