Rakshasudu Songs - Nee Meeda Naaku - Chiranjeevi, Radha, Suhasini - Ganesh Videos

preview_player
Показать описание
Rakshasudu Songs - Nee Meeda Naaku

Watch More Latest Movies @

Movie: Rakshasudu,
Cast: Chiranjeevi, Radha, Suhasini,
Director : Kodanda Rami Reddy,
Music: Ilayaraja,
Producer : K.S.Rama Rao,
Release Date: October 2, 1986.

Songs:
1. Acha Acha
2. Malli Malli
3. Hey Naughty
4. Nee Meeda Naaku
5. Giliga Gili
6. Jaya Jaya

Story:
The film opens with a widowed woman giving birth to a baby boy. The landlord does not approve of this and has the baby disposed of. A drunkard finds the baby and keeps him for a couple of years until he sells the boy to a labor camp, in exchange for money. 20 years later, that boy Pursha (Chiranjeevi) and his friend Simham (Nagendra Babu) escape from the labor camp, to see Pursha's mother. But when Pursha goes to the landlord's house, the landlord says that Pursha's mother left a long time and for Pursha to get the details, the landlord must be bribed with Rs. 10,000 /-. Pursha and Simham sneak into somebody's house and steal the necessary Rs. 10,000. At the moment, they are caught by JK (Rao Gopal Rao). He tells them that it is alright for them to take the money for their use. By the time Pursha and Simham get to the landlord, the landlord sold the information of Pursha's mother to JK for Rs. 50,000. Pursha, angered, goes to JK for an explanation. JK wants to use Pursha to stop his rival, who sells drugs. Pursha reluctantly refuses at first but later is convinced. While Pursha, Simham, and Inspector Vijay (Rajendra Prasad) fight some bad guys, Pursha gets injured and jumps into a river. He is saved by a school teacher Sumatri (Suhasini Mani Ratnam) who is an orphan. Sumatri is the sister of Vijay. Pursha comes up with a plan to raid important documents to imprison Shailaja's (Radha) father, who is JK's rival but in the process, Vijay is killed. How Pursha gets his revenge and meets his mother forms the rest of the story.
Рекомендации по теме
Комментарии
Автор

నీ చేతి వాటం చూసి ఎదలే వేటలో పాటకు పదాలు వలతో పట్టి రాసినట్టు ఉంది, , అలానే ఇలా లయలను ఎలా ఇళయరాజా గారు కూర్చారో, బాలు గారి బాణి బాహుబాగా ఉంది, జానకమ్మ గొంతు లో జాలువారిన జాబిలి లా పాడింది ఎలా అంటే జామురాతిరి లో జాలు వారే జాబిలివెన్నెల లా, కమ్మని పాటకు కమ్మలు తొడిగినట్టు, పల్లవి కి పూలు మూడ్చినట్టు, చరణానికి చంకీలు వేసినట్టు ఉంది ఈ పాట, జానపదాల జానకి కి నా వందనం 🙏

nageshbeeraiahgari
Автор

ఇటువంటి పాటలు... ఇటువంటి నృత్యాలు చూసే ....చిరంజీవి గారికి 30 ఏళ్లుగా లక్షల మంది అభిమానులు గుండెల్లో గుడి కట్టుకున్నారు. అందులో నేను ఒకడిని అయినందుకు గర్వపడుతున్నాను.. జై చిరంజీవ

mvnageswararao
Автор

ఇళయరాజా గారు మన భారత్ లో పుట్టడం అది మన సౌత్ లో ! మన అదృష్టం..❤

seshagirivilluri
Автор

చిరంజీవిగారి ... రొమాంటిక్ మత్తు కళ్ళు కూడా డ్యాన్స్ . చేస్తాయి. .. జానకి గారి మధుర గొంతుక హృదయాన్ని .. ఎక్కడో గుచ్చు తూ ఉంటుంది. ... నిజంగా గొప్ప సాంగ్

brahmacharyvanamoju
Автор

నీ మీద నాకు ఇదయ్యో
అందం నే దాచలేను పదయ్యో
గిలిగాడి గిచ్చుళ్ళాయే
చలిగాలి చిచ్చాయ్యే
చేయించు తొలి మర్యాద..యా యా యా!

నీ మీద నాకు అదమ్మో
పందెం నీ అంతు చూస్తా పదమ్మో..
నీ కళ్ళు కవ్విస్తుంటే ఆ కళ్ళు మోపాయే
చేస్తాను తొలి మర్యాద..యా యా యా!

నీ మీద నాకు ఇదయ్యో
పందెం నీ అంతు చూస్తా పదమ్మో..

హే లబ స్రుబ కజ కిన రుసదా జికెవి
హే లజై సగా లకాసీ రైజా
కురియ కురియ కొ కురియా చు
కురియ చురియ చురియ కు కురియ హా..
చొరియ చొరియ చు కొరియా కొ
కొరియ కొరియ చురియ చు కురియ..

చరణం: 1
నీ వంటి మగమహారాజే మగడే ఐతే
నా వంటి కాంతామణికి బ్రతుకే హాయి
నీ వంటి భామామణులు దొరికే వరకే
ఈ బ్రహ్మచారి పొగరు కలుపు చేయి!
నీ వీర శృంగారాలే...
నీ వీర శృంగారాలే చూపించవా
ఒకసారి ఒడిచేరి

నీ మీద నాకు అదమ్మో
అందం నే దాచలేను పదయ్యో

చరణం: 2
నీ చాటు సరసం చూసి గుబులే కలిగే
నీ నాటు వరసే చూసి వలపే పెరిగే
నీ చేతి వాటం చూసి ఎదలే అదిరే
నీ లేత మీసం చూసి వయసే వలచే
నీ ముద్ద మందారాలే...
నీ ముద్ద మందారాలే ముద్దాడనా
ప్రతీ రేయీ జత చేరీ

నీ మీద నాకు ఇదయ్యో
అందం నే దాచలేను పదయ్యో
నీ కళ్ళు కవ్విస్తుంటే ఆ కళ్ళు మోపాయే
చేస్తాను తొలి మర్యాద... యా యా యా

నీ మీద నాకు ఇదయ్యో
పందెం నీ అంతు చూస్తా పదమ్మో.

saiharsha
Автор

బాలు గారి గొంతు వింటూ అనంతమైన రిలీఫ్ ని feel అవచ్చు ఈ పాటలో.... సూపర్ సాంగ్.. పెయిన్ కిల్లర్ లు అవసరం లేదు మనసుకి ఈ పాటను వినిపిస్తే చాలు.

sumamani
Автор

పాటకి సంగీతానికి అందం రావాలంటే చిరంజీవి గారి డాన్స్ ఉండవలసిందే

pvlakshmipvlakshmi
Автор

చిన్ననాటి గుర్తులంటే ఎక్కవగా చిరంజీవి సినిమాలే.. ఇప్పటికీ ఆయన పాత పాటలు వింటున్నా, చూస్తున్నా ఏదో తెలియని అనుభూతి.. Old days are golden days😀

RamishettiHari
Автор

ఇలాంటి పాటలు ఏ బాష లోనూ దొరకవు తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం అద్భుతం

ekambersinfotainment
Автор

బాలు గారి ఆత్మ వైఖంఠం లో సుఖముగా ఉంటుంది ఈ దేశం, ఈ భూమి ఉన్నంత కాలం మిమ్మల్ని ఎవ్వరు మరచిపోరు.

purushothampappusani
Автор

అన్నయ్య లాగా ఎవరు పుట్టరు ఎప్పటికి అన్నయ్యనే మెగాస్టార్

kummariramudu-lmkn
Автор

నా చిన్నప్పుడు రేడియోలో
మీరు కోరిన పాటలు కార్యక్రమములో
ఈ పాటను చాలా సార్లు వినేవాన్ని.

Vshankar
Автор

శృంగారపరమైన సాహిత్యమైనా సరే వినసొంపుగా ట్యూన్ చేయడం, పాడడం, ఇళయరాజా గారి వంటి సంగీత దర్శకులకి, బాలు, జానకి, సుశీల, చిత్ర గారి వంటి గాయకులకు మాత్రమే చెల్లింది. ముఖ్యంగా 80, 90 దశకాల్లో వచ్చినటువంటి సినిమా పాటలు ఎన్నటికీ మరిచిపోలేనివి ..

gvpvizag
Автор

1986 లో నేను మొట్టమొదటి సారి వైజాగ్ వచ్చినప్పుడు మా బావగారితో శ్రీకన్య థియేటర్ వైజాగ్ లో నేను చూసిన మొదటి సినిమా ఇదే. అప్పటికే ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఆరోజులే వేరబ్బా...ఎక్కడో చోట షూటింగ్ లు జరుగుతూ ఉండేవి.అల ఎన్నో చిత్రాల షూటింగ్స్ చూసాను. కళ్ళు. వివాహా భోజనంబు చిత్రాల షూటింగ్ చూసే అవకాశం కలిగింది.
మరపురాని తిరిగిరాని రోజులు. మధురానుభూతులు. వైజాగ్ అప్పుడే బాగుండేది. ప్రశాంతతకు మరో పేరు వైజాగ్. ఇప్పుడు ఇక్కడ కూడా క్రైమ్.కబ్జాలు. మోసాలు.పెరిగిపోయాయి. పాత వైజాగ్ ని చూడాలంటే కె. బాలచందర్. జంధ్యాల. ఈ వి వి. గారి సినిమాల్లో చూసి తృప్తి పడాలి. అంతే మరి... మున్నా

munnavilak
Автор

భారతదేశ సినీ చరిత్రలో చిరంజీవి రాధా లాంటి డాన్స్ కాంబినేషన్ ఇకముందు గాని తర్వాత గాని ఎన్నటికీ చూడలేము

mulugusuresh
Автор

జానకమ్మ గొంతులో మత్తు బాలు గారి గాత్రం లో గమ్మత్తు . ఇళయరాజా గారి సంగీతంలో మృదుత్వం . వెరసి ఈ పాట అమృతం. 🙏🙏🙏🙏🙏

narendrachatta
Автор

❤❤❤❤❤❤గాయకురాలు జానకి గారు, బాలు గారు.... మన తెలుగు రాష్ట్రాల వరం.

అంతకన్నా మధురమైన గొంతు ఇంకెక్కడా కూడా

prasadguruju
Автор

ఈ సాంగ్ చూస్తె బాల్యం గుర్తొస్తుంది
అన్నయ్య జ్ఞాపకాలు జీవితం లో
చాలా ఉంటాయి

srinuakula
Автор

ఈ పాట వింటుంటే నాకు మనసంతా ఎటో వెళ్లిపోతుంది నీ మీద నాకు అధమ్మో అందం నీ దాచలేను...

YOURGOWTHAM.SURYAPET.
Автор

What a music almost 40 years ago! Even today's musicians could only dream of this kind of composition and orchestration. What a percussion with such a melody and clarity of lyrics. Pure music and no noise...RAJA is RAJA.

shanthisethuraman