Allu Arjun React On Revathi Issue at Sandhya Theatre | Pushpa2 | Allu Arjun Speech | Sukumar

preview_player
Показать описание
Allu Arjun React On Revathi Issue at Sandhya Theatre | Pushpa2 | Allu Arjun Speech | Sukumar

#alluarjun #alluarjunrevathi #alluarjunspeech #pushpa2review #alluarjunrevathiissue #revathisandhyatheatra #ssptv
Рекомендации по теме
Комментарии
Автор

అంతా అయిపోయాక బాధపడి ఏమిలాభం అల్లుఅర్జున్ గారు పోయిన ప్రాణం ఎలాగో తీసుకురాలేం కనీసం వల్ల ఫ్యామిలీకి ఏదోటి సాయం చేయండి ప్లీజ్ 😢😢😢

MeramSrikanth
Автор

అన్న ఆ ఫ్యామిలీ కి హెల్ప్ చేయండి అన్న ❤❤❤❤❤❤❤❤❤

PriyankaMusugu
Автор

You came to theatre directly without informing Theatre management...no body came like you casually...

Narenv.
Автор

Heros going to theatres is true irresponsibility
And fans running for Heros is foolishness!

AK-cnly
Автор

కొంచెం దెబ్బలు తగలాయి అంట. Next డే మార్నింగ్ తెలిస్తే వెంటనే రెస్పాండ్ అవ్వలేదు ఏంటి అన్న. 25lakhs సాయానికి కూడా ప్రొడ్యూసర్, డైరెక్టర్ తో డిస్కషన్ పెట్టాలా? నువు ఏనౌన్స్ చేయలేవా? కనీస జాగ్రత్తలు లేకుండా నువు థియేటర్ కి వెళ్లడం తప్పు. నువు ఒక స్టార్ హీరో కాబట్టి అన్ని జాగ్రత్త లు తీసుకోవాలి అప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు ఇంత లేట్ గా రెస్పాండ్ అవ్వడం. మహా ఇగో మనిషి సార్ మీరు 🙏🏻🙏🏻

PITHAPURAM-KURRADU
Автор

పాతిక లక్షలతో ఆ పిల్లలకి తల్లిని తిరిగి తేలేము. ఆ పిల్లలు జీవితాంతం పడే బాధని ఎవరు తీరుస్తారు. మీరు చేసే సహాయాన్ని కొంచెం పెంచి. లేకపోతే ఆ పిల్లల చదువు బాధ్యతను మీరు తీసుకోండి సార్.

medapatidhrakshayani
Автор

నువ్వుకుడా ఆటైం లోనే రావాలా నీకు తెలియదా జనం ఎగబడతారని ..నువ్వు నీ పైత్యం .వల్ల ఒకప్రాణం ఒకతల్లి పోఇంది

chantichodapaneedi
Автор

ప్రాణం పోయింది... కుటుంబం నాశనం సోది కాకుండా వాళ్లకి ఏదోకటి చేయడం మీ మర్యాదని కాపాడుతుంది అర్జున్ సార్ 🙏

G.RajeshGundumelli
Автор

అన్న ఆ ఫ్యామిలీ కి సహాయం చేయ్యి అన్న❤❤❤❤❤❤

nagipoguobulesh
Автор

మంచి మాటలు చెప్పారు బ్రదర్ సాయం చెయ్యండి 🙏🙏ఫ్యామిలీ కి 🙏

ntr.chinna.
Автор

anna valliki saahyam cheyali miru maku dhevuru Aa dhevudu alee valaa
sahyam chayali alaa venukala omdali
yavaru amanukuna nuvu ma ku kavali
AA. fans❤❤❤❤❤❤❤❤❤❤

nandivadavaraprasad
Автор

అభిమానులు మీరు చూపే అబిమానానికి మీ హీరో మీకు ఇచ్చిన బహుమానము మీ టికెట్ రేటు పెంచడం మీ ప్రాణములతో చెలగాటం ఆడటం తెలుసు కొండీ మన తలిదండ్రులు కంటే గొప్ప వారు కాదు

DhanalaxmiCh
Автор

సినమాకు ముందుగానే చాలా హైప్ వుంది ఆ హైప్ లో మీరు వస్తారన్న విషయం ఇంకా హైప్..సో మీరు అలాంటి నిర్ణయం తీసుకోకున్నా ఉండాల్సింది.. సార్

ravikumar-zcox
Автор

Morning telisindha prapancham antha night
Trlisindhi

medapallisureshkumar
Автор

1 cr demand Plz Allu Arjun Anna. But vala family ki support ga vundali meeru life long ga.
Ade meeru chese goppa pani🙏🙏

balajibangaram
Автор

ఆ ఫ్యామిలీ కి హెల్ప్ చేయి అన్న ప్లీజ్ 😢😢😢😢😢 ప్లీజ్ ప్లీజ్

Deepthib-ifzw