TV5 Murthy Reacts to Megastar Chiranjeevi Viral Video | YS Jagan Vs YS Sharmila | YS Vijayamma | TV5

preview_player
Показать описание
TV5 Murthy Reacts to Megastar Chiranjeevi Viral Video | YS Jagan Vs YS Sharmila | YS Vijayamma | TV5

#chiranjeevi #ysjagan #tv5news

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

ఇంత గొప్ప అన్నయ్య ఉండటం ఆ చెల్లెళ్ల అదృష్టం జై చిరంజీవ❤

ravikumar-oepz
Автор

చిరంజీవి గారు వీడియో చూపించినందుకు మీ టీవీ 5 కి అభినందనలు జై చిరంజీవ

Ynagaraja-zt
Автор

🙏💐🌹💐 అది మా మెగాస్టార్ అన్నయ్య అంటే🌹💐💯🌹💐🙏

G.vishwaVishwa
Автор

Thank మూర్తి గారు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం వివరించినందుకు

mohanraovmgt
Автор

మీలాంటి అన్నయ వదిన ఉన్నా వాళ్ళు అద్రుష్టవంతులు అన్న❤ji megastar

ManchinaEswar
Автор

దట్ ఇస్ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య.👏👏👏🙏🙏🙏

venkataramanabudamparthi
Автор

❤❤ సురేఖ గారు మీకు హృదయ పూర్వక అభినందనలు❤ దీపావళి శుభాకాంక్షలు మాకూ ఇచ్చినంత సంతోషముగా ఉన్నది ❤❤❤

divyasaidivyasai
Автор

మెగాస్టార్ చెల్లెల్లికి ఇస్తేనే మగాస్టార్ కాదు అయన మనసే మెగాస్టార్

SATYASKITCHEN-bm
Автор

చిరంజీవి గారు సురేఖ గారు వదిన కాదు అమ్మ అని మన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సార్లు ప్రజలు ముందు చెప్పారు చిరంజీవి గారు అయితే దేవుడు లాంటి మనిషి.. జై మెగాఫ్యామిలీ జై మెగాస్టార్

bhaskararao
Автор

మూర్తి గారు మా అన్నయ్యతో ఎవర్ని కంపేర్ చేయొద్దు ఆయన ఒక శిఖరం ఆయన మాలాంటి ఎందరికో ఇన్స్పిరేషన్ ఆయన అడుగుజాడల్లో నడుస్తూనే ఉండాలని మా కోరిక

satishsammeta
Автор

అందుకే పవన్ కళ్యాణ్ గారు కాళ్లకు మొక్కుతారు... సురేఖ అమ్మ గారికి....

jaibheem
Автор

అందుకే ఆయన స్థాయి అందుకోవడం అంత సులభం కాదు అంటారు

prasadnarsimi
Автор

అందుకే కదా అయన మహానుభావుడు చిరంజీవి గారు 🙏🌹🙏🌹🙏🌹

rajaasri-r
Автор

మెగాస్టార్ చిరంజీవి గారు చాలా గొప్పవారు అలాంటి అన్నయ్య ప్రతి ఇంట్లో ఉండాలి

MixwithBharath
Автор

మా చిరు తో పెట్టుకుంటే అంతె జై చిరంజీవ 🎉❤

VemanaDivya
Автор

Cm lu vastharu potharu ChiraNjeevi Gaaru shaasvatham....🫡

chiranjeevinarendra
Автор

that is mega star my brother chiranjeevi garu.

chapalanag
Автор

That's megastar Chiranjeevi garu ❤ 🙏🥹❤️‍🔥

sambasiva
Автор

షర్మిల.. ఏడవటం.. ఓ విశేషమా..?!!? గత 5 ఏళ్ళల్లో.. ఎంత మంది.. ఏడ్చారో, ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకున్నారో.. చూడండి..!! అప్పుడు మాట్లాడని షర్మిల, విజయలక్ష్మి గార్లు.. ఇప్పుడు ఏడవడంలో.. విశేషమేముందీ…?!? పాపఫలం.. అనుభవిస్తున్నారు..!! తుగ్లక్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో.. చూడాలి..!!

commonman
Автор

ఒక కుటుంబం లో పెద్ద కొడుకు మంచివాడైతే ఆ కుటుంబం మొత్తం గొప్ప స్థితిలో ఉంటాది అనడానికి మా మెగాస్టార్ నిదర్శనం

sumankarna