Chiranjeevi SERIOUS Reaction Towards Posani Krishna Murali At Meeting With YS Jagan | Pawan Kalyan

preview_player
Показать описание
#Chiranjeevi SERIOUS Reaction Towards #PosaniKrishnaMurali At Meeting With YS Jagan | #PawanKalyan | Bheemla Nayak | Filmylooks

For Movie Promotions & Promotional Interviews

Filmy Looks is the celebrated hub of our Tollywood Industry. It's All about Movies. Get the latest videos on your favorite Tollywood celebrities and catch them on all the events around you.

Subscribe and stay connected to view Updates on TELUGU CINEMA......

Рекомендации по теме
Комментарии
Автор

అధికారం ఉందని ఎన్ని నాటకాలు ఆడారు గర్వం నీ కల్లలోనే తెలుస్తుంది....

kumarKumar-lbiu
Автор

సమస్యను సృష్టించి తను ఎదో పెద్ద ఘనకార్యం చేస్తునట్లు తుగ్లక్ కటింగ్ అబ్బో నభూతో నబావిష్యత్

srinivaskota
Автор

The way Narayana Murthy garu raised his questions in front of CM, chiranjeevi garu and in front of media is commendable. Really thought provoking questions. With out fear he brought them, Whether it is 70% of small movies, 5th show, Nandi awards, or inviting maa elected representatives. Awesome Narayana murthy garu 👏👏👏. Simham eppudu single gane vasthundhi. Literally you steal the show. Last but not least hats of to chiranjeevi garu 🙏🙏

ramv
Автор

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది వచ్చినా మెగాస్టార్ స్థానం భర్తీ చేయలేరు ఈరోజు ఆయన దౌర్భాగ్యం ఏంటంటే ప్రజారాజ్యం నీ ఆరోజు ఆయన కాపాడుకుంటే ఈరోజు ఈ పేటియం బ్యాచ్ దగ్గరికి వెళ్లే పరిస్థితి ఉండదు ఎంత ముందు సినీ పెద్దలు ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే పెద్ద దిక్కు ఇప్పటికైనా సినీ పెద్దలు ఒక నిజాయితీ పరుడు కు వచ్చే ఎలక్షన్లలో వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన

sativada
Автор

Only r.narayanamurthy spoke with dignity!

ck
Автор

E video 2024 loo after election tharvatha chusevallu entha mandi

anilnuthalapati
Автор

పోసాని కృష్ణమురళి అరుస్తున్నడెంటో..
అల్పులు ఎప్పుడు పలుకు ఆడంబురంబు గాను
సజ్జనులు ఎప్పుడు చల్లగా ను..
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా..
పోసాని ని చూస్తుంటే ఎందుకో ఈ పద్యం నిజమనిపిస్తుంది..

venkatalakshmiakkim
Автор

కానీ ఇదంతా చూస్తే పోసాని, అలీ తో ముందుగా మాట్లాడి వారి సూచన మేరకు సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు

mutyalanaidudamuroutu
Автор

జగన్ ఏమాత్రం respect ఇవ్వల.. టైం టైం, , కాలం సమాధానం చెపుతుంది...waiting 🤙🤙

vemanarayana
Автор

At last the issues got sorted out. Wish all the small cinemas also get to play in theatres as lot of poor and middle class people are dependent for their livelihood .

ganganreddymallanagari
Автор

What posani and narayana Murthy spoke about platform for small movies is correct...thanks for being Brave to speak truth' courageously

ashwinvanam
Автор

మంచి మనసున్న మారాజు, మహా వ్యక్తిత్వం కలిగిన మన మెగా స్టార్ చిరంజీవి గారు మాత్రమే, సినిమా పరిశ్రమలో అందరినీ కలుపుకొని ముందుకు తీసుకు వెళ్ళగలరు, Thanks to MEGA Star garu and CM Garu...

srinivas
Автор

Rajamouli garu antha speed ga english lo matladithe ela...annaki ardamavvaddu😅

swamipuppala
Автор

నాటకాల మధ్య నిజాయితీ పరుడు నారాయణ మూర్తి.

Mindconcious
Автор

All credit goes to Narayanamurthy garu

sivasankar
Автор

They went to CM with our "people star". Thats i like about this. And he spoke heart fully

tvashtaa
Автор

So pity on Telugu industry....kanisam vaala hakkula gurinchi kuda fight chese dhammu ledu. Pavan Kalyan is truly power star and has guts to speak the truth. Sad that, whole industry lo only Nani could spk, no one else could become a man to speak out. " Pity pity pity" really feel ashamed

rishicheran
Автор

I think after listing Posani , mahesbabu inner feeling ori vedu vesalooo

madhuch
Автор

అంటే పోసాని మాటలకూ అర్ధం... పెద్ద సినిమాల వల్లే.. చిన్న సినిమాలకు షో లు వేస్కోవడం కుదరడం లేదా

pillisaiprathap
Автор

తెలుగు యువత కళ్ళకు కట్టినట్లు
జరిగినది జరిగినట్లుగా పబ్లిక్ గా
" లిప్ లాక్ " చేయించి తెరమీద
చూపించడాన్ని ఖండిస్తున్నాను
మనది భారత దేశం. మనకు
" Family bondings " పవిత్రంగానే
వుంటాయి. హీరోలు - హీరోయన్ల్లు
ఆ lip lock నే LOVE అనుకోవడం
హాస్యాస్పదం! సినిమా వాళ్ళకు డబ్బు
పిచ్చి విపరీతంగా వుందని యువతకు
అర్ధం కావట్లేదేమో! ఇది ఇక మారదు.
కలికాలం మారినవరకు ఇది మారదు.
సీనియర్ సిటిజన్ ఒపీనియన్.
.

gnanaanveshana