Why Pawan Kalyan Contesting in Pithapuram ? | TDP BJP Janasena Alliance |@SakshiTV

preview_player
Показать описание
Why Pawan Kalyan Contesting in Pithapuram ? | TDP BJP Janasena Alliance | @SakshiTV
#PawanKalyan #Pithapuram #TDPBJPJanasenaAlliance #SakshiTV

Video Description:
Get ready for an in-depth exploration of the political landscape as Pawan Kalyan announces his candidacy in Pithapuram. Join us as we dissect the implications of this bold move and its potential impact on the upcoming elections. From analyzing Pawan Kalyan's strategy to understanding the dynamics of the Pithapuram constituency, this video offers comprehensive coverage of the unfolding political drama. Don't miss out on this crucial update! Subscribe now for more insights.

Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

ఎమ్మెల్యే గా అసెంబ్లీ గేటు తాక లేడు. నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయి

sivanagaraju
Автор

హమ్మయ్య.... వైసీపీ కి ఇంకో సీట్ gurantee..

raviparcha
Автор

Jai bholo Mudragada Padmanabham sir or Madam Vanga Geeta garu.💐💐💐💐💐

s.j.janardhan
Автор

ఓడి పోయేవాళ్ళు ఏక్కడ పోటీ చేస్తే ఏంటీ, చక్రం బాబా నే దగ్గరుండి ఒడిస్తాడు

lovemycountry
Автор

నామినేషన్ వేసే వరకు ఆగండి.మళ్ళీ ఎన్ని ట్విస్టులు ఉంటాయో

PammiSatyanarayanaMurthy
Автор

పార్టీ లేదు బొక్కా లేదు..గట్టి చట్నీ రెడీ..

ramamohanreddysamala
Автор

ఛీ.. ఛీ ఛీ... కులం ఓట్ల మీద ఆధార పడే నాయకుడు PK. Un ethical.

yugandharchakravarthy
Автор

Mrs. Vanga Geetha is the correct candidate for YCP. Please don't change YCP.

vvenkateswarlu
Автор

పిఠాపురం నుంచి కూడా ఓడిపోయాను అని చెప్పుకోవాలి కదా, అంచేత పవనన్న పిఠాపురం నుండి పోటీచేస్తున్నాడు.

palpnr
Автор

పిఠాపురం లో పీఠం దొరకదు.పిఠాపురం వైఎస్సార్ సీపీ కి ఇంకో సీటు ఖాయం.

ksranjinailu
Автор

Vaadu pakka vodipothadu 😮
3 marriage package star ni vodinchandi pitapuram prajala ra please 👍👍

rxjgwst
Автор

మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్లు దృష్టికి దుర్మార్గులకి ఓటు వెయ్యరు రు ఒక జగనన్నకి తప్ప ఎలాగో ఓడిపోతానని పీకే తెలిసి కాపులు మోసం చేయడానికి తప్ప ఇందులో ఏమీ లేదు 2024 లో పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అవుతారు కానీ అభివృద్ధి వరకు జగన్ అన్నకి ఓటు వెయ్యాల జై జగన్ జయహో జగనన్న నీకు ఎదురైతే అన్న

prasaddevi
Автор

నువ్వు ఎక్కడికి వెళ్ళిన మేము అక్కడ ఉంటాము పావలా నిన్ను ఒడించడమే మా పని...

tajbaba
Автор

Sir im from hubli Karnataka....here some of 15000 yrs family in hubli..just imagine hw would be in AP... I'm no wr concern to AP politics... everywhere ppl want jagan should be a cm..but im looking him as future PM...

hkvllightinganddecorrmd
Автор

THAT'S WHY GOD BLESSES " YS JAGAN MOHAN REDDY GAARU MERCIFUL MAN DON'T WORRY ABOUT IT.175"MLA SEATS AND 25"MP SEATS ARE WON BY IN 2024TH ELECTIONS, BEST OF LUCK.JAI JAGAN.JAI YSRCP.

Am-x
Автор

Ika kalyan anna vijayam ika kaayam🔥✊️✊️

saivenkat
Автор

కోస్తా జిల్లాల జనాలు చాలా తెలివైన వారు

రాజకీయం వేరు సినిమా వేరు అని ఎప్పుడో తెలుసుకున్నారు.


అందుకే NON-LOCAL గాళ్లను తరిమేశారు. జనాలకు సేవ చేసే వాళ్ళను ఎన్నుకున్నారు


మెగా కుటుంబం:

చిరంజీవి పోటీ చేస్తే ఓడించారు

నాగ బాబు పోటీ చేస్తే ఓడించారు

పావలా కళ్యాణ్ పోటీ చేస్తే ఓడించారు

అల్లు అరవింద్ పోటీ చేస్తే ఓడించారు

స్వామీ నాయుడు ( చిరంజీవి అనుచరుడు) పోటీ చేస్తే ఓడించారు

ఇలా నాన్ రెసిడెంట్ గాళ్ళను తరిమేశారు


నిజంగా మీకు హ్యాట్సాఫ్


ఈ మెగా ఫ్యామిలీ కి ఆంధ్ర లో చెప్పుకోవడానికి సొంత ఇల్లు లేదు, సొంత ఆస్థులు లేవు, అన్ని అమ్ముకొని పోయారు, ఏదో కొంచెం స్థలం వుంటే లైబ్రరీ కి ఇవ్వమంటే ఇవ్వకుండా అది కూడా అమ్ముకున్నారు. అప్పుడప్పుడు వచ్చి కలవడానికి బందువులు లేరు. వాళ్ళ జీవితం మొత్తం హైదరాబాద్ లోనే. ఇక్కడ ఎటువంటి బంధాలు లేవు.


సినిమా ఫ్యాన్స్ తప్ప చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఆ ఫ్యాన్స్ ను కూడా చంద్ర బాబు కోసం ఊడిగం చెయ్యడానికి తీసుకొని పోతున్నాడు. వాళ్ళ కష్టాన్ని అలా వాడుకుంటున్నాడు


ఒక వయసు వచ్చాక వాళ్ళ నిజ స్వరూపం అందరికీ అర్థం అవుతుంది. యూత్ ఏజ్ లో వున్న వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే మంచిది.

లేదంటే జీవితాలు నాశనమే. 


బాలకృష్ణ కూడా హిందూపూర్ నుండి పోటీ చేస్తే తిక్కోల్లు రాయలసీమ వాళ్ళు గెలిపించారు. అయన సంవత్సరానికి ఒక్క సారి కూడా రాడు. అక్కడి ప్రజలను కలవరు. ఎప్పుడు సమస్యల మీద మాట్లాడరు. వాళ్ళ సినిమాలు, వాళ్ళ కుటుంబాలు జీవితం అంత హైదరాబద్ లో నే.

అప్పట్లో చిరంజీవి అంతే ఏ రోజు తిరుపతి కి వచ్చింది లేదు, జనాలకు చేసింది లేదు. ఏదో సమస్య వస్తె జనాలు చేసేది ఏమి లేక ఓడిపోయిన అభ్యర్థి దగ్గరకి వెళ్లారు. ఆయన ఒక్కటే మాట అన్నాడు. నేను ఆ రోజు మోత్తుకొని చెప్పా మీకు దగ్గరే వుంటాను. మీ సమస్యలు నాకన్నా ఎవడికి తెలుసు, చేస్తాను అని చెప్తే వినకుండా అతనికి వేశారు, అతనికే చెప్పుకోండి అని. చేసేది ఏమీ లేక మౌనంగా పోయారు. ఇలాగే వుంటుంది పావలా కళ్యాణ్ మాటలు విని మోసపోతే.


మిరు కూడా మి లోకల్ నాయకులను ఎన్నుకోండి అంతే కానీ.. ఇలా అందుబాటులో లేని నాన్ లోకల్ ( జన సున్న పావలా కళ్యాణ్ మాటలు వినకండి ) వాళ్ళను ఎన్నుకుంటే మీ ప్రాంతం జనాలు ఇబ్బంది పడటం తప్ప ఇంకోటి లేదు.


ఇది రాస్తున్నది కూడా ఒక మెగా అభిమాని. ఆ వయసులో తెలుసుకోలేక పోయాను. తత్వం బోధపడింది.  వయసు పెరిగింది. రాజకీయాలు వేరు సినిమా జీవితం వేరు అని అర్థం అయ్యింది. 


రాయలసీమ తిక్క జనాలు ఇప్పటి కైన తెలుసుకోండి. 

ఇక చాలు

ఎన్టీఆర్ అక్కడి నుండి పోటీ చేస్తే గెలిపించారు. అయన కొడుకులు హరికృష్ణ, బాల కృష్ణ అక్కడి నుండి పోటీ చేస్తే గెలిపించారు, చిరంజీవి నీ అక్కడి నుండి పోటీ చేస్తే గెలిపించారు. 

 సొంత ఊరు జనాల కన్నా మీకు ఏమ్ తెలుసు వాళ్ళ గురించి.

సినిమా అనే మాయలో దింపి వాళ్ళ కడుపు నింపుకునే పనిలో ఉన్నారు. 

సినిమా వేరు రాజకీయం వేరు అని ఇప్పటికీ అయినా గుర్తించండి.


2014-2019 వరకు పావలా కళ్యాణ్, టీడీపీ, బీజేపీ ప్రభుత్వమే వుంది రాష్ట్రం లో . ఎన్ని సార్లు వచ్చాడు పావలా కళ్యాణ్. ఏ నియోజక వర్గం కి ఏమ్ చేశాడు. పెద్ద గుండు సున్న అయన చేసింది


ఓడిపోయిన తర్వత కూడా సిగ్గు శరం లేదు. తను పోటీ చేసిన నియోజక వర్గంలో తిరగాలి ఏదైనా చెయ్యాలి అని అసలు లేదు. కరోనా సమయంలో ఒక్కడు రాలేదు అంతా హైదరాబాద్ లో నే. అప్పుడు మీకు దగ్గర వుండి చూసుకున్నది కూడా ఇక్కడి నాయకులు, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్ లు మాత్రమే. 


ఒక్కడు ఐనా ఇక్కడ యువత టాలెంట్ గుర్తించి ఏమైనా ఉద్యోగాలు కానీ, సినిమాకి ఛాన్స్ కానీ ఇచ్చారా? వాళ్ళ కుటుంబం లో నే డజను మందికి ఇచ్చుకున్నారు. మళ్ళీ ఈ ఎదవలు ప్రజలకు సేవ చేసే వాలంటీర్ లను దూషిస్తూ వుంటారు.


బడులు, ఆసుపత్రులు మారాయి. మెడికల్ కాలేజ్ లు, పోర్టులు, ఎయిర్పోర్ట్ లు, కంపనీలు, గ్రామానికి పాలన ఇలా అన్ని బాగా జరుగుతున్నాయి. అవి మధ్యలో ఆగకూడడు. 


మంచి చేసే వాళ్లకు ఎప్పుడు ఆదరణ వుంటుంది అని ఎన్నోసార్లు ఆంధ్ర జనాలు నిరూపించారు.

ఈ మీడియా మాయలో పడకుండా 2018 కి 2024 కి మీ ఊరిలో, మీ కుటుంబానికి జరిగిన మంచి చూసి, మార్పు చూసి ఎన్నుకోండి.

rajproton
Автор

పిఠాపురం లో వంగాగీతా గారికి మంచి పేరు ఉంది. వచ్చే ఎన్నికలలో YCP ఖాతాలో మరో రికార్డ్ సృష్టిస్తుంది

padmanabhamnepakula
Автор

పిఠాపురం బాగ్ లో మరో గారెంటీ
సీట్ ....!!!

nagarajug
Автор

I am from Pithapuram...janasena will win here

tt-jhhk