Jai Janasena - Jai Pawan Kalyan | TDP | AP Elections 2024 Results | Advocate Ramya Latest Videos

preview_player
Показать описание

#AdvocateRamya #APElections2024 #YSRCP #BJP #TDP #Janasena

Click here to watch :

Рекомендации по теме
Комментарии
Автор

మొఖంలో సంతోషం చూస్తే మాకు ఇంకా సంతోషంగా ఉంది రమ్య మేడం 💐💐💐💐

prasannasiva
Автор

మీరు చెప్పినట్టే జరిగింది మీ వాక్కు చాలా మంచిది 🙏

nishanthraj
Автор

మా ఆనందం మీ ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు గా 💐💐💐👌👌

manchikalapudilakshmi
Автор

నిన్న నాకు కూడా same ఫీలింగ్ మేడం happpy Tears😍😍😍

ramakrishnaankem
Автор

నిన్న అలీగారి గురించి మీరు మాట్లాడినది చూసాను mam.. ఈ రోజు మీరు ఫీలింగ్ చూడాలనుకున్నాను.. చూసాను., , We also happy Ramya ma'am👏🏼👏🏼👏🏼👏🏼💐💐💐💐💐

chandrakalak
Автор

Hi, ramya mam
Very happy to see this video mam
సహాయం చేసుకుంటూ వెళ్ళేవాడిని
సమరానికి పిలిచారు
సమాధి చేశాడు
జై జనసేన 🤝

sirivelisetty
Автор

Jai janasena 💞💞💞🎉🎉🎉❤️🌹 నీతో కలిసి ఆనందం పంచుకోవాలని నాకు ఉంది మేడం గారు 💞💞💞💞

KumariElluri
Автор

నీకు చాలా వందనాలమ్మ మీరు చొరవ తీసుకుని నిజమైన నాయకుడు అన్న మన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నచ్చింది సపోర్టుతో చాలామంది పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేశారు మీకు థాంక్స్ సిస్టర్

srinivarsrinivar
Автор

సూపర్ మేడం మీలాంటి మంచి హృదయం వున్న వాళ్ళు సపోర్టు Janasena కి ఉండడం మా అదృష్టం జై పవర్ స్టార్

saidaraovasam
Автор

రమ్య మేడమ్ గార నిజంగా ఆనందం మీ కళలలో తెలుస్తుంది మకు చాల చాల అనందం గా ఉంది అండి

ramu
Автор

ఎన్నో అవమానాలు పడ్డాడు. పట్టు వదలని విక్రమార్కుడు పవన్ కళ్యాణ్. 21 కి 21 క్లీన్ స్విప్ చేసి రికార్డు సృష్టించాడు

crazyboysss
Автор

మేడం మీ ముఖంలో సంతోషం చూస్తుంటే🎉 మాకు ఇంకా ఆనందంగా ఉంది 🎉🎉🎉🎉😂😂😂😂😂

HariKumar-pdbq
Автор

రమ్య మేడం గారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు

masthanvali-gbpw
Автор

నిజమే మేడం పండుగలు ఒకే సారి వస్తే వచ్చే సంతోషం కంటే గొప్ప సంతోషంగా ఉంది

rampal-
Автор

🇮🇳🌹✊️Your grate madam. జై జన సేన...మీ లాంటి సామాజిక స్పృహ ఉన్న వాళ్లు జన సేన లో జాయిన్ ఐతే బాగుంటుందని నా అభిప్రాయం 🙏🤝✊️✊️✊️🇮🇳

Ramchandrauser-qsolkom
Автор

Madam..Hearty congratulations to all of us 🎉🎉❤❤

bmr
Автор

Happy tears we also experienced that moment 🥹🥰😍👏👏👏👏👏👏

nayana
Автор

మేడం మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి మేడం మాకు కూడా జై జనసేన జై జై జనసేన

sidhupedda
Автор

జనసేన విజయాన్ని చూసి మీరు చాలా ఆనందంగా ఉండటం 🎉మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తల్లి 🙏

nammarao
Автор

అమ్మ నేను మీకు పెద్ద అభిమానిని 🙏🙏🙏.
జై జనసేన ❤️❤️❤️❤️❤️

TejuAyinala