Be careful with online course certifications|Eduvanz|Fulletron|Skill Lync|Upgrad

preview_player
Показать описание
#kalyandileepsunkara #onlinecourses #eduvanz #upgrad #skilllync
Рекомендации по теме
Комментарии
Автор

I appreciate your efforts on this .people has to do some kind of research before go through with only certification.

maddalajagadish
Автор

NPTEL & SWAYAM వంటి మాధ్యమాలు లో ఐఐటీ మరియు nit అధ్యాపకులు చే కేంద్ర ప్రభుత్వ కోర్సులను యువత వాడుకోవాలి 🙏

NarutoUzumaki-ewih
Автор

మాతరానికి నువ్వో వంతెన అయినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు

anantharaodakara
Автор

నిజం గా మీరు గ్రేట్ kds అన్న... మాలాంటి యువత కి సరైన మార్గ దర్శకం చేస్తున్నారు .. మీరు గ్రేట్ అన్న 🙏....

chandumech
Автор

దిలీప్ గారూ ఇప్పటి యువత ఏది ఎక్కడ ఎలా వెతుక్కోవాలో ఎలా తప్పుదోవ, పక్కదోవ పట్టకూడదో బాగా విశదీకరించి చెప్పారు. అందరూ తప్పక చూడాల్సిన వీడియో, చాలా ఉపయోగ పడే అంశాలు దిలీప్ గారు మనసుతో చేసిన వీడియో బాగుంది...

kovvadarambabu
Автор

you are man with common man voice with greatest brain.i appreciate the efforts anna

jagadish
Автор

సుంకర గ్యారేజ్
ఇక్కడ అన్నీ విషయాలు సమగ్రంగా అధ్యయనం చేసి
జై జన సేన ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻

వారాహి
Автор

చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి అందరూ కలిసి ఉద్యమంలా షేర్ చేయండి లైకులు కొట్టండి 🙏🙏🙏🙏🙏🙏 దాని వల్ల అందరికీ చేరువవుతుంది ఈ వీడియో 🙏🙏🙏🙏 చాలా మంది స్టూడెంట్స్ మోసపోతున్నారు.... కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు... తల్లిదండ్రులు కి గుండెకోత ... అప్పుల పాలవుతున్నారు....జై భీమ్ జై భారత్ 🙏💪🙏🇮🇳🙏🇮🇳

చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి
Автор

Being in IT, i didn't know about these frauds. Thank you so much sir for spreading awareness. I will also spread this awareness and this will save people from being trapped. Hat's off and Jai Bhim Jai Bharat.

Srikonda_srk
Автор

Chaala kaalam tarwatha ee nee video kulam gola lekunda chaadagaliga Dilip garu thank you 🙏 meeru chese ilanti videos ki nenu big fan

vamsikrishna
Автор

య్యూట్యూబ్ వుడేమీ ఒక్క రూపాయి ఒక్క లేకుండా ఏమైనా నేర్చుకోవచ్చు మీరు బాగుపడలన్నా చెడిపోవలన్నా య్యాట్యూబ్ యే ఆ విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి

suniltechtelugu
Автор

మాకు ఇలాంటి అవగాహన కలిగించినందుకు ధన్యవాదాలు దిలీప్ గారు. నా తరుపున ఒక విన్నపం. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరుగుతున్న దోపిడీ/అక్రమాల గురుంచి ఒక వీడియో రూపొందించాలి. ఒక మధ్య తరగతి వాడి సొంతింటి కలని ఆసరాగా చేసుకొని అక్రమార్జన ఎలా జరుగుతున్నది, వాటిని న్యాయబద్దంగా ఎలా ఎదుర్కోవాలి అనే వివరాలు తెలియజేయగలరు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే ఐనా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రిజిస్ట్రేషన్ లో చూపించే మొత్తం కంటే ఎక్కువ డబ్బు చెల్లించి మనం కూడా బ్లాక్ మనినీ సృష్టించడంలో భాగస్వాములు అవుతున్నాం. నా అభ్యర్థనను అంగీకరిస్తారు అని నమ్ముతున్నాను.

ashokkumarkuruba
Автор

Eroju oka manchi video chusina feel vachindhi Anna.. you r a unique person from Telugu States

jogasatish
Автор

మళ్ళీ ఇంకో ట్రాప్ ఫస్ట్ 99rs మొత్తం కోర్స్ అంటారు 500 అంటారు ఒక్కసారి జాయిన్ అయ్యాక 10000 20000 ఇవ్వాళ షార్ట్ కోర్సెస్ చేసే దారుణాలు దారుణం...

Ram
Автор

Thanks for sharing content will help to safe guard many middle class people like us.

rachurisaikrishna
Автор

Anna Honeytrap Gurinchi kani ilanti cyber related vushyalu medha meru Kachitham ga videos cheyali endhukantae me lanti vallu ilanti vishyam lu medha cheyadam mosapoyina vallu vishyam pakkana pedithae remaining people alert ga untaru edho oka roju use avuthadhi anna kurollu ki..thank you for this kind of awareness. " Happy Republic Day " Anna

charaantejkona
Автор

ఉద్యోగాలు కోసం కష్టపడే యువత పెడత్రోవ పడకుండా ఉండేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అని ఆశపడుతున్న

musicrocks
Автор

Scaler lo 3 lakhs, upgrad lo 2, 50 simpli learn lo 1.5 ila real time projects ani cheppi lakshalu tiskuntunaru.

Same content and same information manaki YouTube lo Google lo kaggle, towards data science, geeks for geeks websites lo free ga dorukuthundhi.

Inka kavali ante, udemy lo 500 or700 ki courses with same content untay

Lakshalu avsram ledhu. Jagratha

venkateshpolisetty
Автор

Thank you..verymuch sir.... for bringing awareness to youth/job searching

venu
Автор

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జైహింద్ జై భారత్

rajagunusetti