High Court Advocate Sai Shiva about 498A case | wife & husband issue | family issues | Sumantv Legal

preview_player
Показать описание
#sumantvlegal #LegalIssues #Legal
High Court Advocate Sai Shiva about 498A case | wife & husband issue | family issues | Sumantv Legal

SumanTV Legal Cell is one of our Prestigious Channel where High court Advocate’s and Lawyers like Gopala Krishna Kalanidhi , Kaveti srinivas, Ajad, Parvathi, Naga raghu etc., share their knowledge with Public on how Indian Law and order is implemented.
Where Knowing and having knowledge on Indian Penal Code ( IPC ) is important for every citizen of Indian.
Here in our channel lawyers and Advocates give free legal suggestions for different kinds of Civil Cases, Criminal cases etc.,
Stay Tuned and gain Knowledge ..!!
Don’t Forget to Subscribe #sumantvlegalcell
For Any Promotions / Collaborations
Рекомендации по теме
Комментарии
Автор

ఈ వీడియో లో చుడానికి... వినడానికి 👌 గా ఉంటాయి...స్టేషన్ కి వెళితే ఒక్కడు పాటించుకోడు...అసలు 498 తీసేసి.... కొత్తగా రూపుఁడిదలి

rapetirams
Автор

వేరు కాపురం పెట్టలేదని 498a DVC MAINTAINANCE కేసెస్ ఫైల్ చేస్తున్న నేటి మహిళలు 🙏🏻🙏🏻🙏🏻...

sureshk
Автор

(498)a తీసేయండి, లేదా కేసు పెట్టగానే నార్కో test చేయాలి వెంటనే, నిజం రాబట్టాలి, తప్పుడు కేసు అని తెలితే తాలిబాన్ లకు అప్పచెప్పాలి, అల్లాడి పోతున్నాం గుంటుపల్లి, కృష్ణ జిల్లా చేరింది, బట్టలు కొట్టు పెట్టింది ఆస్తులు ఎవరు భార్య ల పేరు పెట్టకండి, అనుభవం తో చెపుతున్న

raogaru
Автор

Video title కి Answer చెప్పలేదు. చాలా విషయాలు చర్చించి అసలు విషయం వదిలివేశారు.

mvramanarao
Автор

Sir 498a lo mostly cases false cases fail chestunnaru (in case false case aithe police laki punishment evvali).

darlingdarling
Автор

చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. మహిళా సాధికారత అంటే మహిళలు ఎదగడమే కాని, పురుషులను నాశనం చేయడం వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి.ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి, అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది.ధైర్యంగా ఎదుర్కోండి.... తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !? #Domesticviolence

sisterofavictimbrother
Автор

😂sir tq sir meeru chependhi complete Kakunda nenu Chala happy sir

veerababumura-ifcj
Автор

కేసులు తప్పుడు విచారణలు జరిగితే అధికారిని అరెస్టు చేసి న్యాయ వ్యవస్థ స్వయం విచారణ చెపట్టిన రోజున నిజమైన
బాధితులకు న్యాయం చేకూర్చే అవకాశం ఉంది

srinivasaraobobbala
Автор

25000/- జరిమానా ఒక లెక్కనా? ఒక నెల జీతం పోయింది అనుకుంటారు, అలా కాకుండా 6నెలల జైలు శిక్ష అంటే అప్పుడు సక్కగైతరు😂😂

MBO
Автор

Chala thanks sir good information echaru

savithrivalluri
Автор

OCD కి మందులు వాడ మన్నందుకు వైఫ్ 498/a case పెట్టింది case కోర్టు లో వుంది మా బందువుల అబ్బాయి మీద

deepakchewgani
Автор

GOOD EXPLANATION NGS ADVOCATE HYDERABAD

gowrishankernemani
Автор

SIR... సెలవులో వున్న నా మీద నా బార్య ఆమె వెనుక వున్న ACP ఒకరు నా మీద 498 A కేసు పెట్టించారు.... 2016 లో నా బార్య అడ్డుతొలగించుకోవడం కోసం నన్ను చంపాలని చూసింది అరెస్ట్ అయి వెళ్లిపోయింది.2017 లో నా బార్య మీద వున్న కేసులో రాజీ పడమని ఒక ACP తో నన్ను బెదిరించారు నేను మా DGP గారికి పిర్యాదు చేశా... ఆ విషయం తెలుసుకుని వెంటనే నా మీద 498 A చేయించారు GATTU RAMARAO EX POLICE CONSTABLE KHAMMAM DISTRICT TELANGANA

gatturamarao
Автор

సన్యాసం తీసుకుని కాశీలో వుంటున్నా కూడా వాళ్ళు గెలుకుతూ తమాశా చేస్తున్నారు... 2016 నన్ను చంపాలని చూసింది అరెస్ట్ అయి వెళ్ళిపోయి 2017 లో నా మీద 498A చేయించారు
..

gatturamarao
Автор

సుధీర్ఘ అలొచన, నిశితంగా పరిశీలించి చేసినట్లుగా ఈ చట్టం లేదు, తప్పుడు కేసులు న్యాయ వ్యవస్థ కు రాకుండా ఉండాలంటే విచారణాధికాని మొదటిగా న్యాయ స్థానాలు విచారించాలి

srinivasaraobobbala
Автор

Good explanation by advocate Shiva sir👍

sakshiagarwal
Автор

నా భార్య నా పై రెండు సార్లు 498a కేసు పెట్టింది. రెండు సార్లు నేను acqutal అయ్యాను మరి నేను ఆమే పై ఏటువంటి కేసులు నష్టపరిహారం కొసం వేసి కావచ్చు.

singanamaladadapeer
Автор

Sir...నా తమ్ముడు హైదరాబాద్ లో ఎస్బిఐ లో చేస్తున్నాడు...ఈమె భార్య విజయవాడలో 23 డిసెంబర్ 2020 న 498 కేసు పెట్టినది...ఇపుడు ఈమె మొబైల్ లొకేషన్ తీయవచ్చా...ఎన్నాళ్లు ఈ లొకేషన్ సేవ్ అయా ఉంటుంది....? చెప్పండి sir ప్లీజ్....

bheemskumar
Автор

Hi Suman TV
I have seen 498 A act by Ms Pavani High Court Advocate. I have contacted through the phone number given in Suman TV and paid Rs 6000/- consultation fee to the given bank account from USA and got her appointment. But due to time difference to India and USA I have requested to change the appointment time. They have agreed. But the lawyer didn't stick on appointment time. In USA we follow appointment time. Still I didn't receive any message or response from that end. This type of fraud should not be engaged by your TV .

puvvadasudhakarbabu
Автор

Dear sir bharya valla brothers vachi man handling chesi 498a cese pedithe emi cheyyali cheppagalaru sir

YadagiriYadagiri-stej