Telugu (18-04-2020) Current Affairs The Hindu News Analysis | Mana Laex Mana Kosam

preview_player
Показать описание
Telugu Current Affairs for The Hindu News Paper is given in the form of video to simplify the preparation of the students preparing for Competitive exams.

Our Telugu Current Affairs video is one of the comprehensive news Analysis videos all over the country in comparison to all other videos.

The unique features of the videos are
01. Post-lockdown, India's infection growth rate has slowed down - 03:09
02. RBI to pump in $1 lakh crore - 07:36
03. NBFCs get $50,000cr. liquidity booster - 13:14
04. Helping a lending hand - 17:10
05. Minor forest produce in exemption list - 18:53
06. DRDO comes up with two more products to fight virus - 23:41
07. New indigenous kit may soon accelerate testing - 26:33
08. A season of change - 32:24
09. A virsu, social democracy, and dividends for Kerala - 35:01
10. Institutional fixes and the need for ethical politics - 36:24
11. Short on labourers, a long harvest - 39:34
12. Defence medical corps to join fight - 40:39
13. Kisan Rath will link farmers to transport options - 42:06
14. Today's Mains Question - 44:07

*Today Class PDF*

#upsc2020
#appsc2020
#tspsc2020
#telugucurrentaffairs
Рекомендации по теме
Комментарии
Автор

The unique features of the videos are
01. Post-lockdown, India's infection growth rate has slowed down - 03:09
02. RBI to pump in $1 lakh crore - 07:36
03. NBFCs get $50, 000cr. liquidity booster - 13:14
04. Helping a lending hand - 17:10
05. Minor forest produce in exemption list - 18:53
06. DRDO comes up with two more products to fight virus - 23:41
07. New indigenous kit may soon accelerate testing - 26:33
08. A season of change - 32:24
09. A virsu, social democracy, and dividends for Kerala - 35:01
10. Institutional fixes and the need for ethical politics - 36:24
11. Short on labourers, a long harvest - 39:34
12. Defence medical corps to join fight - 40:39
13. Kisan Rath will link farmers to transport options - 42:06
14. Today's Mains Question - 44:07



*Today Class PDF*

ManaLaExcellence
Автор

ఆయారాం- గయా రామ్ రాజకీయాలు తగ్గించే ఉద్దేశ్యం తో 1985 లో 52 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ పిరాయింపు నిరోధక చట్టం చేసి దీన్ని 10వ షెడ్యూల్ లో పెట్టడం జరిగింది.

పిరాయింపు చట్ట వర్తింపులు :-

1.ఇండిపెండెంట్ గా గెలిచి ఏదైనా పార్టీ లో చేరితే

2.నామినేటెడ్ చట్ట సభ్యుడు 6 నెలలు తరువాత ఏదయినా పార్టీ లో చేరితే

3.పార్టీ విప్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తే


4.ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీ లో చేరితే

ADL లోని లొసుగులు :-

1.ఒక పార్టీ తరపున గెలిచి, దాని నుండి 2/3మంది మరో పార్టీ లో చేరితే దాన్ని చీలిక గా భావించి ADL వర్తించదు.
Eg. దీన్ని అవకాశం గా తీసుకొని కర్ణాటక, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో MLAల పార్టీ పిరాయింపులు

2.పార్టీ పిరాయింపు పై నిర్ణయాధికారం స్పీకర్ కు ఇవ్వడం. స్పీకర్ ఎన్నిరోజుల్లో తన నిర్ణయం తీసుకోవాలో చెప్పకపోవడం
Eg. మణిపూర్ లో పార్టీ ఫిరాయించి, మంత్రి పదవి తీసుకున్న చట్ట సభ్యుని పై స్పీకర్ ఎటువంటి అనర్హత వేయకపోగా సుప్రీంకోర్టు Art141 వినియోగించి ఆ సభ్యున్ని అనర్హుడి గా ప్రకటించింది.

3.విప్ ఆదేశాలు పాటించకపోతే ఆ చట్ట సభ్యునిపై ADL వర్తిస్తుంది. ఇది Art. 19(1)కు విరుద్ధం.
Eg. కీహోతో హోల్లోహలన్ కేసు లో ఇది పార్లమెంటరీ డెమోక్రసీ కి విరుద్ధం అని తీర్పు ఇచ్చింది.

పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం తన లక్ష్యం చేరుకోవడం లో పూర్తి గా సఫలం కాలేదు.

తీసుకోవాల్సిన చర్యలు :-

1.RPA చట్టం లో చెప్పిన విధంగా ఫిరాయింపు పై నిర్ణయాధికారం EC లాంటి స్వతంత్ర సంస్థల కి ఇవ్వడం

2.దినేష్ గో స్వామి కమిటీ సిఫార్సు లు అమలు చేయాలి.

3.లా కమిషన్ రిపోర్ట్ ప్రకారం ADL లోని మినహాయిపులు తీసివేయడం.

4.ఎన్నికలు ముందు సంకీర్ణాలు మాత్రమే అంగీకరించడం.

5.రాజకీయ పార్టీలు విప్ ను చివరి అస్త్రం గా వాడడం.

నేరగ్రస్త రాజకీయ నాయకులను తగ్గిస్తూ, పిరాయింపు లాంటి నీచ రాజకీయాలు మాని ప్రజల నమ్మకాన్ని కాపాడుతూ అత్యుత్తమ ప్రజాస్వామ్యానికి నాంది పలకాలి.

sasikalapokala
Автор

Thank's for giveing Information madam🙏🙏🙏

manjunathk
Автор

Do you think anti defection law succeed in meeting indeed objectives? critically discuss.
ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, కర్ణాటక మణిపూర్, రాష్ట్రాలలో జరిగిన సంఘటనలను గమనిస్తే పార్టీ ఫిరాయింపుల చట్టం ఉద్దేశించిన ఉద్దేశించబడిన విధంగా పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు అనేది నా అభిప్రాయం
పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని 1985లో రాజీవ్గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రంలో మొట్టమొదటిసారిగా పార్టీ ఫిరాయింపుల చట్టం రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి రాజ్యాంగానికి పదో షెడ్యూల్లో చేర్చారు దీనినే పార్టీ ఫిరాయింపుల చట్టం అంటారు.
పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రయోజనాలు
*రాజకీయ సుస్థిరత సాధించవచ్చు
*అవకాశవాద, అధికార రాజకీయాలను అరికట్టవచ్చు
లోపాలు:
1.సభ్యుల స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ, నిరసన హక్కును హరిస్తుంది.
2. సభాధ్యక్షులు పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై నిర్ణీత సమయంలోనే తన నిర్ణయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు.
Ex: ఇటీవల మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పార్టీ ఫిరాయింపులపై నిర్ణయాన్ని చెప్పకపోవడంతో మితిమీరిన జాప్యం జరిగింది
3.సభాధ్యక్షులు నిర్ణయం రాజకీయ పక్షపాతంతో కొడుకుని ఉండవచ్చు:
Ex: కర్ణాటక స్పీకర్ సభ్యులను పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సస్పెండ్ చేయడం
4. ఫిరాయింపుల కు మరియు విభేదించడం మధ్య తేడాను గుర్తించలేదు
5. చీలిక, కలయిక అనే పదాలకు సరైన అర్థ వివరణ లేదు
ప్రజాస్వామ్యంపై ఏ విధమైన ప్రభావం ఉంటుంది:
1. ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా గెలిపించిన ప్రతినిధులు వేరే వేరే పార్టీ లోకి చేరడం వలన నమ్మకన్ని కోల్పోవడం
2. పార్టీలు మెజార్టీ ఉన్న క్యాబినెట్ నీ ఏర్పాటు చేసుకోక పోవడం
Ex:మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు క్యాబినెట్ నీ ఏర్పాటు చేసుకోక పోవడం
WAY FORWARD:
1.నిందిత సమయంలోనే సమాధి దక్షిణ నిర్ణయాన్ని తెలియజేయాలి
2. "దినేష్ కుమార్ స్వామి కమిటీ, లా కమిషన్ ఆఫ్ ఇండియా" సూచించిన విధంగా పార్టీ ఫిరాయించిన వారిని శిక్షించాలి తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలి
3. సభ్యత్వాన్ని రద్దు చేసే విషయంలో స్పీకర్దే తుది నిర్ణయం అయిన న్యాయ సమీక్ష అధికారాన్ని కల్పించడం:
ఈ నిర్ణయాన్ని 1993లో సుప్రీంకోర్టు కిహోతో హోలాంహన్ v/s జాలిలహు కేసులో తెలిపింది
ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా వివిధ స్థాయిలో ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటారు రాజకీయ పార్టీ ల వలనే ఎన్నికల ప్రక్రియ మరియు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం సాధ్యమవుతుంది.కాబట్టి ఇటీవల జరిగిన సంఘటన లను ఉదాహరణగా తీసుకొని తగిన విధంగా చట్టలను కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి

navyasri
Автор

Mam...there is a term called BANK RATE..what is the difference bwn BANK RATE & LONGTERM REPO RATE

iHemantH
Автор

Prelims first answer : A
Prelims second answer : C

vamshidherramelli
Автор

Q. Do you think Anti defection law succeeded in meeting its intended objectives? Critically discuss
*10th schedule more commonly known as the anti-defection law was inserted in the Constitution in 1985 through 52nd constitutional amendment act.It lays down the process by which legislators may be disqualified on grounds of defection by the Presiding Officer of the legislature.
Need for Anti-defection law:
1.Corruption: Law seeks to prevent political defections which may be caused by the lure of office or other similar considerations thus deterrent to reduce political corruption and bribery.
2.Political Stability: Due to the increasing phenomenon of coalition government, the defection of a few individual legislators can cause a collapse of the government. This can give rise to political instability for personal benefits.
3.Party discipline: Political parties are important institutions in representative democracies. An individual who contests on a party ticket is bound by its electoral manifesto and broad political ideology. When these candidates get elected, political propriety demands that they continue to support the party and its policies, promoting party discipline.
Demerits :
1.It doesn’t differentiate between defection and dissent.
2.It curtails the legislator’s right to dissent and freedom of conscience.
3.Thus, it clearly puts party bossism on a pedestal and sanctions tyranny of the party in the name of the party discipline.
4.The difference it accords to individual defection and group defection is irrational.
5.Thus ‘it banned only retail defections and legalized wholesale defections’.
6.It does not consider the expulsion of a legislator from his party for his activities outside the legislature.
7.The discrimination it undertakes between an independent member and a nominated member is illogical. For both the rules are different.
8.Giving the decision-making authority to presiding officer is criticized because he may not exercise this authority in an impartial and objective manner.
In the case of Kihoto Hollohan vs Zachillhu, it was argued that the anti-defection law is against freedom of speech, the right to dissent and the freedom of conscience. Supreme Court ruled that the law is targeted at addressing unprincipled defections, which cannot be protected under freedom of conscience or the right to dissent or intellectual freedom.

kkcrackcivils
Автор

Madam..revers repo rate.. interest low iethee..banks ki money taggutundi..RRR. Low Valla RBI Ki use .. please recheck what yesterday u explained..

venkatpushpanarne
Автор

Where will we get economy basics like Commercial papers etc..??

ananthk
Автор

Mam internal security ki aa books chadavali please chepandi

annelaanilkumar
Автор

mam scholar ship test how to login
which type of questions are asked mam please tell me

sahithimammula
Автор

Mam, Sidbi bank Niti ayog 111 aspirational districts identify chesina daaniki kuda loans provide chesindi kada

gomasajoel
Автор

Mam, migrants paina, covid impacts on various sectors, n interferon ante yento explain cheyandi mam plzz

mamathasm
Автор

S madem 17/4/2020 lo first question option wrong echaru

rsctagaram
Автор

Madam present situation ethical politics not possible politicians always thing about their assets how to protect.

balagonivenkanna