Telugu (16-4-2020) Current Affairs The Hindu News Analysis | Mana Laex Mana Kosam

preview_player
Показать описание
Telugu Current Affairs for The Hindu News Paper is given in the form of video to simplify the preparation of the students preparing for Competitive exams.

Our Telugu Current Affairs video is one of the comprehensive news Analysis videos all over the country in comparison to all other videos.

The unique features of the videos are
01. Industries operating in rural areas to reopen on April 20 - 02:17
02. 170 districts identified as hotspots: Health Ministry - 08:00
03. India to receive normal monsoon, forecasts IMD - 10:48
04. U.S. freezes WHO funding over coronavirus crisis - 17:35
05. India steers clear of WHO funding row - 20:15
06. Cease the distraction, seize the moment - 24:55
07. Getting the containment strategy in India right - 31:09
08. End the harassment of farmers now - 33:47
09. Harmonising with nature - 36:30
10. In India's response, a communications fallure - 39:48
11. Outdated census data keep 10 cr. out of PDS: economists - 42:28
12. Workers stranded on Yamuna bank - 44:41
13. Centre asks States to ramp up testing - 45:50
14. Russian firm to donate $2 mn to PM CARES - 47:35
15. Civil Defence volunteers join containment efforts - 53:18
16. NHRC asks Centre to protect rights - 57:49
17. How pandemics have changed the world - 01:01:59
18. IEA forecasts huge drop in oil demand in 2020 - 01:06:38
19. Today's Mains Question - 01:13:05

*Today Class PDF*

#upsc2020
#appsc2020
#tspsc2020
#telugucurrentaffairs
Рекомендации по теме
Комментарии
Автор

The unique features of the videos are
01. Industries operating in rural areas to reopen on April 20 - 02:17
02. 170 districts identified as hotspots: Health Ministry - 08:00
03. India to receive normal monsoon, forecasts IMD - 10:48
04. U.S. freezes WHO funding over coronavirus crisis - 17:35
05. India steers clear of WHO funding row - 20:15
06. Cease the distraction, seize the moment - 24:55
07. Getting the containment strategy in India right - 31:09
08. End the harassment of farmers now - 33:47
09. Harmonising with nature - 36:30
10. In India's response, a communications fallure - 39:48
11. Outdated census data keep 10 cr. out of PDS: economists - 42:28
12. Workers stranded on Yamuna bank - 44:41
13. Centre asks States to ramp up testing - 45:50
14. Russian firm to donate $2 mn to PM CARES - 47:35
15. Civil Defence volunteers join containment efforts - 53:18
16. NHRC asks Centre to protect rights - 57:49
17. How pandemics have changed the world - 01:01:59
18. IEA forecasts huge drop in oil demand in 2020 - 01:06:38
19. Today's Mains Question - 01:13:05






*Today Class PDF*

ManaLaExcellence
Автор

*what are the challenges faced by farmers during pandemic and how is this challenges off ate the food security.suggest the overcome these solutions?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోన వైరస్ ప్రభావం వలన దేశాలలోని అన్ని శాఖలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశమైన మన దేశం వ్యవసాయ రంగంలో ఎక్కువగా సవాళ్ళను ఎదుర్కొంటుంది
వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళు:
1.వలస కూలీలు అందుబాటులో లేకపోవడం:
వ్యవసాయ రంగంలో పని చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు వారి రాష్ట్రాలకు వెళ్లడం
2. వ్యవసాయ యంత్రాలు :
పంట కోసే సమయాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యంత్రాలు లాక్ డౌన్ ప్రభావతో రాకపోవడం
3.రవాణా సౌకర్యాలు:
దేశ వ్యాప్తంగా లాక్ డాన్ అమలులో ఉండటం వలన రాష్ట్రాలు సరిహద్దులను మూసివేయడం వలన రవాణా సౌకర్యం లేకపోవడం
4.మార్కెట్లు, గోడౌన్ లు మూసివేయడం:
ఆహార భద్రతపై ప్రభావం:
*పంట ఉత్పత్తి తగ్గుదల
*భవిష్యత్ లో ఆహార ధాన్యాల కొరత ఏర్పడటం
తీసుకోవాల్సిన చర్యలు:
1. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ రంగంలో అమలు చేయడం:
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ రంగంలో పనిచేసే కూలీలకు వేతనాలు అందించడం
2. ధాన్యం ఇతర పంటల కొనుగోళ్లకు ప్రభుత్వమే ఏర్పాటు చేయడం:
Ex: ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కోసం ధాన్యం ఉన్న చోటికే కొనుగోళ్లను ఏర్పాటు చేయడం
3. కనీస మద్దతు ధరను ప్రకటించడం
4 మార్కెటింగ్ శాఖ అధికారులు రైతులు నేరుగా పంటను సేకరించి పట్టణాలు గ్రామాలకు రవాణా చేసి మహిళా సంఘాల ద్వారా ఇళ్ల వద్ద కొనుగోలు చేయడం
5. వ్యవసాయ రంగాన్ని కొన్ని నిబంధనలతో మినహాయింపు నివ్వడం:
Ex: ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలతో వ్యవసాయ రంగానికి మినహాయింపు నివ్వడం
6. వలస కూలీల ను రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో తిరిగి రప్పించుకోడం
ఇటువంటి సమయాలలో వ్యవసాయ రంగానికి మినహాయింపును ఇవకుంటే పంట ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి లాక్ డాన్ సవాళ్ళను ఎదుర్కొవాదంతో పాటు వ్యవసాయ పనులకు ఆటంకాలు లేకుండా చూడటం అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడం మద్దతు ధరలు అందేలా చూడడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత

navyasri
Автор

U r highlighted one...fabulous explanation

fasiirocks
Автор

Respected madam, Very nice explanation and very useful data... Thank you so much

ammananna
Автор

Tq u madam... Ur class my favorite... Dani kosam chala wait chesta..

pandurangaswami
Автор

Madam kevalam mee class kosamai nenu recharge chestunnanu thank u madam god bless you

praksh
Автор

1)C
2)B tq so much madam
Very detail and very simply to understand but don't extend the video too long madam..try to make other video on special articles madam like you did the video on "Cryptocurrency, Angel tax, Taliban issue's"
Tq madam

KumarKumar-bsyb
Автор

Good Afternoon Madam..
Thank You For Daily Current Affairs..

ramakrishnapamudurthi
Автор

మేడమ్.. నాదొక చిన్న సందేహం...
Analyse, comment, justification, justify, elucidate, evaluate, elaborate, pros and cons, suggest and measurements,
Discuss critically,
Discuss with logical arguments,
Discuss merits and de merits
Do you ప్రశ్నచివరిలో అడుగుతున్నారు...జవాబు ఎ కోణం లో రాయాలో అర్తం కావటం లేదు ....ఒకసారి వీటి మీద వీడియో చేస్తారు అని ఆశిస్తున్నాము... ఇట్లు మీ వీడియోస్ ని తరచుగా అనుసరించే విద్యార్థి.

Majayk
Автор

Gd mrng madam
Prima answers
1)C
2)D
Mains answer
Q:- what are the challenges faced by farmers during pandemic and how this challenges affect the food security. Suggest the measures to overcome these challenges.
Ans:-
ప్రస్తుతం ప్రపంచం మొత్తం విశ్వ మహమ్మారి అయిన కరోనా ప్రభావం వల్ల ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా రబీ సీజన్ కావడంతో వ్యవసాయ రంగం పై ఆధారపడిన కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు:
1) పంట కోతకు కావలసిన యంత్రాంగం అందుబాటులో లేకపోవడం.
రాష్ట్రాల మధ్య రాకపోకలు లేకపోవడం మూలాన పంట కోతకు కావలసిన యంత్రాలు అందుబాటులో లేకుండా పోయాయి.
2)
వ్యవసాయ కూలీలు కూడా లాకడౌన్ మూలాన పని చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
3) వ్యవసాయ రంగానికి కావలసిన ఫర్టిలైజర్స్ మరియు పెస్టిసైడ్, ప్యాకేజీ మెటీరియల్ ఉత్పత్తి చేసే కంపెనీలు మూసివేసి ఉండడం.
4) రబీ సీజన్ చివరి దశ కావడం వల్ల పంట కోత ఆలస్యం అయితే పంట మొత్తం పురుగుల బారిన పడి నష్టం వాటిల్లవచ్చు.
ఉదా:- ఇటీవల అస్సాం లో ఆర్మీ వార్మ్ బారిన పడి వరి పంట నాశనం అయింది.
5) కోసిన పంట ను నిల్వ చేయడానికి గాని, కొనుగోలు చేసేందుకు గాని అవసరమైన మార్కెట్ యార్డు లు మరియు గోదాములు మూసి వేయడం.
6) పంట సరఫరా చేయడానికి రవాణా సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం

ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు:
1) ప్రతీ పంట కు ప్రయోజనకరమైన కనీసం మద్దతు ధర ప్రకటించడం.
2)మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద కల్పిస్తున్న ఉద్యోగాలు 1% కి పడిపోయాయి.
ఆ కూలీలను వ్యవసాయ రంగానికి వినియోగించుకోవాలి.
3) జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
ఉదా:- తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గ్రామ గ్రామానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.
4) పంట నిల్వ చేయడానికి ఎయిర్ ఫిట్ బ్యాగులను ప్రభుత్వమే సరఫరా చేయాలి.
5) కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ రాష్ట్రాలు వాటిని అమలు చేయడం లేదు.

ఈ విపత్కర పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి కావలసిన వెసులుబాటు కల్పించక పోయినట్లు యితే రానున్న రోజుల్లో యావద్భారతావని కి ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.
కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సమన్వయం తో వ్యవహరించి, లాక్ డౌన్ నియమాలను పాటిస్తూ వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి.

swarnagold
Автор

pls reply to my comment
madam ap villages lo govt fiber bill..force ga kattimchukumtunaru ladu amta connections cut chesthamu amtunaru e tv avi vumdadam valla ..emtlo vumtunaru lock down baga chestunaru .alaga danitho pattu electic bill, dwarga loan vi ani kattimchukumtunaru ...peoples ki vacha source of income lenapudu state governments source of income ga amduku depend avutunaye peoples medha veray source ladha mam ..ap lo 1000 rupees echaru oka family ki ...kani e bills avi avg 5000 pay cheyali ...meru amo vedio lo 1000, 1500 saripovu gdp lo 5percent vumdalaga chudali at least 6000 income evali amtunaru kani amtha reverse jarugutumdhi peoples dhagara 5000 kattimchukumtunaru ... e laws and rules chepadhi okati chesadhi okata madam ela chesta poor people amtha suffer avutaru ame timtaru ...e time lo MGNRE SCHEME okata village lo source of income a work kuda ladhu...poni harvesting time kuli pani cheyadaniki bayataki ranivatladhu peoples ni 😇

mohanmanikumar
Автор

3 members having knowledge of human rights , atleast 1 woman .
Now judge can be appoint as chairman
According to recent protection of HR act 2019

Ravikumar-dmdc
Автор

Q)What are the challenges faced by farmers during pandemic and how these challenges affect the food security. suggest the measures to overcome these challenges.


covid 19 impacted every bodies life economically. in this crisis there are many challenges to protect 140 million farmers in indian agriculture.
1) In this national wide lock down migrant laborers cant help farmers during harvesting.
2) there is no transport facilities to sent raw materials
3) there is no exports of goods due to lockdown
4) there is no chance to reach consumers all there food items mainly in hotspot zones
5)small and medium enterprizes which running raw materials will impact due to transport and economic crisis.


MEASURES( while agriculture is in state list most measure must take by state governments)
1) Government must take measures to migrant workers and advising them to maintain social distancing to work in the fields, also must provide transport facilities
2) Government facilitate transport after harvesting crop to market yards or mandis
3) while some good like fruits which are perishable must transport by rails
4) should reach consumers through e-commerce and delivery companies in local areas mainly in hotspot zones.
5) there must be permission to small and medium enterprizes to running goods
6) government should procure food grains by that there is less rick of food security


In our GDP agriculture is contributing 14% and providing employment to 47% of population in India, there must take crucial measures to protect farmers. In india 800 million people depend on Public distrubution system, if there is food crisis there is a chance to lack of food security. governement also focusing on nutrition based food by that there is chance of food security ans also show good impact on farmers.

sravanichowdary
Автор

article vrasina athanu mp anukunta salaries penchamani directga adagakunda chala teliviga indirectga diplomatic ga adigadu technology use cheyali ani accountability peragalani antu usa europe lo mp salaries allowences yekkuvaga unnayi maku penchandi antunnaremo anipinchindi

rakeshtej
Автор

balace payament is not a long term measures...

irannasl
Автор

1) a
Because imd was established in 1875

crazkillrstelegu
Автор

Madmy learning objectives prathi దానికి slide pettandi madam explain చేయకపోయినా పర్వెలేదు... please madam

kotapratibha
Автор

కోవిద్ 19 ను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం 2 దశ ల్లో లాక్ డౌన్ విధించగా దీని వల్ల భారత ఆర్థిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపగా వ్యవసాయం కూడా తీవ్ర సంక్షోభానికి గురయింది. FY21 లో IMF ప్రకారం 7.4% gdp వృద్ధి అంచనా వేయగా ప్రస్తుత అంచనాల ప్రకారం 1.9% గా చెప్పింది.

రైతు ల పై ప్రభావం :-
1.ఎరువులు, విత్తనాలు :
నాణ్యమైన విత్తనాలు పొందడంలో రైతు కష్టపడుతున్నాడు.

2.కూలీల సమస్య :
ఫిసికల్ డిస్టెన్స్ కారణం గా కూలీలు దొరకడం లేదు. ఒక రాష్ట్రం నుండి మరో రాష్టానికి వచ్చే వలస కూలీలు లాక్ డౌన్ కారణం గా దొరకని పరిస్థితులు
Eg. తెలంగాణ నుండి గుంటూరు మిర్చి కోయడానికి వచ్చే కూలీలు లాక్ డౌన్ కారణం గా రాలేని పరిస్థితి

3.ఉత్పత్తులు మార్కెటింగ్ లో సమస్యలు :
ఎటువంటి రవాణా అందుబాటులో లేక పోవడం వల్ల రైతు తమ ఉత్పత్తులు అమ్ముకోవడం లో విపరీతమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు.

4.వ్యవసాయ యంత్రసామాగ్రి పొందడం లో సమస్య


ఫుడ్ సెక్యూరిటీ లో సమస్యలు :-

1.భరత్ లో 80% అవ్యస్తీకృత రంగం లో ఉంటూ, సామాజిక భద్రత లేకుండా ఉంటున్నారు. రోజువారీ వేతనాల తో జీవితం గడుపుతున్న వీరు సరైన ఆహారం పొందలేని పరిస్థితులు నెలకొన్నాయి.

2.గ్రామీణ ప్రాంతం లో 85% ఆహార భద్రత పొందుతుండగా పట్టణ ప్రాంతాల్లో 50%మంది మాత్రమే ఈ సదుపాయాలు కల్గి ఉన్నారు. మొత్తం మీద 67%మాత్రమే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారు.

3.వలస కార్మికుల పరిస్థితి దయనీయం. అంతరాష్ట్ర వలస కార్మికులు అటు తమ నివాస రాష్ట్రము నుండి కానీ, స్వంత రాష్ట్రం నుండి కానీ రేషన్ పొందలేని పరిస్థితులు
Eg. ఢిల్లీ లో యమున బ్రిడ్జ్ కింద ఉంటున్న వలస కార్మికులు

4.లాక్ డౌన్ కారణం గా ప్రజలు ఇళ్లకే పరిమితం అయినా తరుణం లో నిత్యా వసరాలు పొందలేని పరిస్థితి

తీసుకోల్సిన చర్యలు :-

1.MGNREGA ను వ్యవసాయం కు లింక్ చేయడం.
తద్వారా కూలీల సమస్య మరియు ఉపాధి పెంచవచ్చు.

2.వ్యవసాయం ను లాక్ డౌన్ నుండి సడలించి, ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచడం. యంత్రసామాగ్రి అందుబాటులో ఉంచడం.

3.నిత్యావసరాలు ఇంటివద్దకే అందేలా చర్యలు, pds ద్వారా ఇంటివద్దకే బీపీల్ మరియు APL కి రేషన్ సరఫరా

4.FCI ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడం మరియు మార్కెటింగ్ సదుపాయాలు కల్పన.

5. ఆహార భద్రత చట్టం పరిధి ని పెంచడం.

6.రైతు ప్రోత్సహం అందిచడం eg.PMKISAN

FCI మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరిస్తే 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడం తో పాటు ఆహార భద్రత సాధించవచ్చు.

sasikalapokala