🦚🦌HCU Issue Explained🚨What Is Happening? | Aye Jude✊

preview_player
Показать описание
Join this channel to get access to perks:

#ayejude #hyderabadcentraluniversity #savekanchagachibowli #revanthreddy #congress #ktr #brs #bjp #bandisanjay #politics #latestnews #hcu #explained #whathappened #dailyuploads #updates #students

Title; 🦚🦌HCU Issue Explained🚨What Is Happening? | Aye Jude
Рекомендации по теме
Комментарии
Автор

Dear Revanth Reddy Garu, With Due Respect
Kindly DND.

Ayejude
Автор

As a student of HCU, we are glad that your video is supporting our cause.

amruthasrinivas
Автор

ఈ ప్రకృతి మనందరిది..
దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే...
జై భారత్

kadakanchiramesh
Автор

మనం డౌలప్మెంట్ పేరుతో చెట్లను నాశనమ్ చేస్తున్నారు అందరు విద్యార్థులు మరియు ప్రజలు మొత్తం కదిలి రాండి మేము ప్రకృతిని రక్షిస్తున్నాము దయచేసి మద్దతు ఇవ్వండి మనం నయన్మార్ లో చుస్తునే ఉన్నం బుకంపాలు ఎలా వస్తున్నయో ఆ దోర్బాగ్యం మన బావితరాలకు రాకుడదు అంటే మనం అందరం కలసి పోరాడాలి


దయచేసి చెట్లను కాపాడుకుందం జంతువులను కాపాడుకుందం

జై బారత్ 🇮🇳🇮🇳

APBULLODUINHYD
Автор

We can live without development but we can't survive without NATURE... a simple logic 😢😢😢

manikantaNaidu
Автор

ఈ విషయం మీద స్పందించినందుకు మీకు కృతజ్ఞతలు.. అన్న...🙏

MurthyChapala
Автор

"తెలంగాణ ఎవడబ్బ సొత్తు కాదు" – ఇది అందరి భూమి, అందరి బాధ్యత. ప్రకృతిని రక్షించేందుకు, సమాజాన్ని చైతన్యపరచేందుకు మీరు చేస్తున్న కృషికి మద్దతు. 🌿💚

krishna-zsmu
Автор

తెలంగాణ ఎవడబ్బ సొత్తు కాదు ప్రతి ఒక్క యువకుడు ముందుకువచ్చి దీన్ని కాపాడుకోవాలి

Raja-muck
Автор

తెలంగాణ ఉద్యమ పాటలు పెట్టి ధర్నా చేయండి...పక్క resULT 👏🙏🙏

toonzman
Автор

Being a central university of Jammu students we are supporting HCU students, save Jai hind

yaraganesh
Автор

మీరు వంద శాతం కరెక్ట్. చాలా బాగా చెప్పారు. భూమి ప్రభుత్వానిది అయినా కూడా పర్యావరణానికి నష్టం వాటిల్లే పనులు చెయ్యకూడదు. ఇది భవిష్యత్త్ తరాలకు అన్యాయం చేసిన వారం అవుతాం.

ఈ మద్యే వచ్చిన కల్కి సినిమాలో చూపినట్లు మన వాతావరణం మారిపోయే ప్రమాదం నుండి మన భూమిని కాపాడాలంటే హెచ్ సి యు లో ఉన్న వృక్ష జంతు జాలాంటి వాటిని రక్షించు కోవాల్సిన బాద్యత ప్రతి పౌరుడి పై ఉంది.

venkats
Автор

😫అనగనాగ ఒక ఫారెస్ట్ అడ Oka "గుంట నక్క" అభం శుభం తెలియని ముగా జీవులని వెట డుతుంది, త్వరలో ఆ నక్క కి మనుషులు బుద్ధి చెప్తారు✊

AKVI-zc
Автор

*I am from Bihar, and I want to say that the youth of South India should always think carefully ten times before voting for Khangress.*

Aajkuchtoofanikartehai.
Автор

ప్రకృతిని కాపాడడానికి అని HyDRA డ్రామా ఆడి, ఇక్కడేమో పూర్తిగా ప్రకృతినే డైరెక్ట్ గ నాశనం చేస్తున్నారు. Congress govt వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. తెరాస భూములను చేరాబాట్టారని, గత్యంతరం లేక ప్రజలు మీకు ఓటు వేశారు గాని ప్రేమతో కాదు. రేవంత్ రెడ్డి మీద మంచి అభిప్రాయముండే చాలామందికి. ఇప్పుడు మోసపోయ్యమని అర్థమవుతుంది.

venkatreddy
Автор

కాంగ్రెస్ గెలిపించిన నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా అనుభవించండి మీ అందరికీ ఇవే నా అభినందనలు ఎవరైతే చరిత్రను మరిచిపోతారో వాళ్ళకి అదే గతి పడుతుంది

vasuippili
Автор

ఎవడికి సొంతమిదంతా…
ఇది ఎవ్వడు నాటిన పంట…
ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా…
తరములనాటి కధంతా…
మన తదుపరి మిగలాలంటా…
కదపక చెరపక పది కాలాలిది కాపాడాలంటా…
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం…
ఇష్టంగా గుండెకు హత్తుకుందాం…
కన్నెర్రయితే నీరై ఓ కొంచెం…
తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం…

parameshkummari
Автор

భగవద్గీత లో చాలా క్లియర్ గా చెప్పబడింది. " ఈ చరా చర సృష్టి, సకల జీవ రాశులకు ప్రకృతి తల్లి వంటిదైతే నేను తండ్రి వంటివాడినని...

narasimharaop
Автор

తెలంగాణ గ్రూప్ -1 ఉద్యోగనియామకాల్లో లో జరిగిన అవకతవకలు గురించి మీరు మాట్లాడాలి తద్వారా
తెలంగాణ సమాజానికి ప్రస్తుతం జరిగిన నష్టం వల్ల భవిష్యత్ తెలంగాణ ఎదుర్కొనే విపత్కర పరిస్థితిని వివరింపజేసి తెలంగాణ రాష్టాన్ని మరో *బీహార్, బెంగాల్* రాష్టాలుగా మారకుండా చూడాలి అదే సమయం లో అర్హులు గ్రూప్ -1 ఉద్యోగ హోదా పొందేలా చేయాలి అన్న గారు 🙏

srchannelmusic
Автор

I am a student of University of Hyderabad and the situation here is very tense. Animals are dying as their home is being destroyed. This issue maximum publicity so that the state government is forced to take action in the right direction.
We must take a stand against this. They are destroying the lungs of Hyderabad.

RashmiNirhale
Автор

Thank you anna
మనం ప్రకృతి జోలికి వెలితే ఉంది రాష్ట్రం మీద effect పడుతుంది

Jayasaigodugu
welcome to shbcf.ru